Kondala Thattu Kannuletthuchunnaanu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Kondala Thattu Kannuletthuchunnaanu Lyrics In Telugu

కొండల తట్టు కన్నులెత్తుచున్నానుఎక్కడ నుండి ఏగు సహాయం (2)యెహోవా వలెనే మహోపకారంహెచ్చుగా వచ్చు నిశ్చయం నిజం (2)
నిన్ను కాచేవాడు కన్ను మూయలేడులేదన్నుగా నీ ప్రక్క దరిచేరియుండులే (2)ఎన్నడెడబాయడు కన్న తండ్రి వోలేమిన్న వాక్యముతోడ తిన్నగా నిన్ను నడుపులే (2) 

||కొండల తట్టు||నీ ప్రక్క యెహోవా నీడగా నీకుండువేడి వెన్నల దెబ్బ-పాడు చేయవు నిన్ను (2)ఏ అపాయము నీకు రాకుండ ఆపునునీ ప్రయాణములో నిన్ను కాపాడును (2) 
||కొండల తట్టు||

Kondala Thattu Kannuletthuchunnaanu Song Lyrics In English

Watch Online

#

Kondala Thattu Kannuletthuchunnaanu MP3 Song

Kondala Thattu Kannuletthuchunnaanu Lyrics In Telugu & English

కొండల తట్టు కన్నులెత్తుచున్నానుఎక్కడ నుండి ఏగు సహాయం (2)యెహోవా వలెనే మహోపకారంహెచ్చుగా వచ్చు నిశ్చయం నిజం (2)
నిన్ను కాచేవాడు కన్ను మూయలేడులేదన్నుగా నీ ప్రక్క దరిచేరియుండులే (2)ఎన్నడెడబాయడు కన్న తండ్రి వోలేమిన్న వాక్యముతోడ తిన్నగా నిన్ను నడుపులే (2) 

||కొండల తట్టు||నీ ప్రక్క యెహోవా నీడగా నీకుండువేడి వెన్నల దెబ్బ-పాడు చేయవు నిన్ను (2)ఏ అపాయము నీకు రాకుండ ఆపునునీ ప్రయాణములో నిన్ను కాపాడును (2) 
||కొండల తట్టు||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Yehova Naa Kaapari Ikagodu Vemi
  2. Yehova Naa Devaa
  3. Yehova Meeda Krotha Keerthana Paadudi
  4. Yehova Mandiramunaku Velludamani
  5. Yehova Mana Koraku Goppa Kaaryamulanu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Kreesthu Nedu Lechenu Aaaaa Hallelujah
  2. Vuhakandani Upakaaramulu Krupa Vembadi Krupalu
  3. Yevarunnarani Eppuduntaarani
  4. Neevey Choochu Vaadavu Yehovah – నీవే చూచువాడవు 133
  5. Andaramu Prabhu Ninnu Koniyadedamu
  6. Sreeyesu Raajya Mundunu Sooryundu Velgu Chotella
  7. Aaradinchedanu Ninnu Naa Yesaiah
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *