Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Krupagala Daivama Karuninche Daivama Lyrics In Telugu
కృపగల దైవమా – కరుణించే దైవమా నీ కృపలో నన్ను దాచినావయ్య (2) యేసయ్య నీకే వందనం – యేసయ్య నీకే స్తోత్రము- యేసయ్య నీకే మహిమ నిరంతరం (2) ఆరాధన నీకే యేసయ్యా (4)1. కష్టనష్టాల సంద్రంలో – వ్యాధి వేదన బాధలలో –
కన్నతండ్రివై నీవే నాకు తోడైయుంటివయ్యా (2) నూతన బలమును ఇచ్చి – నూతన మనసును ఇచ్చి –
నీ ఆత్మ శక్తితో నింపిన యేసయ్య (2) || యేసయ్య నీకే వందనం ||
2. అంధకార లోయలలో – అలలు ఉన్న అలసటలో –
ప్రేమ కొదువైన లోకంలో నా ప్రార్ధన వింటివయ్యా (2) నూతన సన్నిధిని ఇచ్చి – నూతన జీవితం ఇచ్చి –
నీ ఆత్మ శక్తితో నింపిన యేసయ్య (2) || యేసయ్య నీకే వందనం||
Krupagala Daivama Karuninche Daivama Song Lyrics In English
Watch Online
Krupagala Daivama Karuninche Daivama MP3 Song
Krupagala Daivama Karuninche Daivama Lyrics In Telugu & English
కృపగల దైవమా – కరుణించే దైవమా నీ కృపలో నన్ను దాచినావయ్య (2) యేసయ్య నీకే వందనం – యేసయ్య నీకే స్తోత్రము- యేసయ్య నీకే మహిమ నిరంతరం (2) ఆరాధన నీకే యేసయ్యా (4)
1. కష్టనష్టాల సంద్రంలో – వ్యాధి వేదన బాధలలో –
కన్నతండ్రివై నీవే నాకు తోడైయుంటివయ్యా (2) నూతన బలమును ఇచ్చి – నూతన మనసును ఇచ్చి –
నీ ఆత్మ శక్తితో నింపిన యేసయ్య (2) || యేసయ్య నీకే వందనం ||
2. అంధకార లోయలలో – అలలు ఉన్న అలసటలో –
ప్రేమ కొదువైన లోకంలో నా ప్రార్ధన వింటివయ్యా (2) నూతన సన్నిధిని ఇచ్చి – నూతన జీవితం ఇచ్చి –
నీ ఆత్మ శక్తితో నింపిన యేసయ్య (2) || యేసయ్య నీకే వందనం||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Yehova Naa Kaapari Ikagodu Vemi
- Yehova Naa Devaa
- Yehova Meeda Krotha Keerthana Paadudi
- Yehova Mandiramunaku Velludamani
- Yehova Mana Koraku Goppa Kaaryamulanu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Kalugugaaka Deva Kalugugaaka Kalugugaaka
- Na Thodu Neevu Nilachithive – నాతోడు నీవు నిలచితివే
- Choodarae Maaraeaodu Putti Naa – చూడరే మాఱేఁడు పుట్టి నాఁడు
- Bethlehemulo Sandhadi Pasula – బెత్లెహేములో సందడి పశుపాకలో
- Yesayya Naamamu Na Prana – యేసయ్య నామము నా ప్రాణ
- Varamaa Prabhu Keerthana Thapamaa Nee Krathavu Ghanatha
- Evaru Kristhu Vaipu Unnaru – ఎవరు క్రీస్తు వైపు నున్నారు 07