Vuhakandani Upakaaramulu Krupa Vembadi Krupalu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vuhakandani Upakaaramulu Krupa Vembadi Krupalu Lyrics In Telugu

ఊహకందని ఉపకారములు
కృప వెంబడి కృపలుమరువలేని నీదు మేలులు, 

వర్ణించలేని వాత్సల్యములుయేసయ్యా నీవే ఆధారమయ్యానా మంచి కాపరి నీవేనయ్యా
నూనెతో నా తలనంటియున్నావు, 

నా గిన్నె నిండి పొర్లుచున్నదినే బ్రతుకు దినములన్నియు 
కృపాక్షేమములే నా వెంట వచ్చును 

||యేసయ్యా||
పచ్చిక చోట్లలో పరుండచేయును, 

శాంతికర జలములకు నడుపునునా ప్రాణమునకు సేద దీర్చి 
నీతి మార్గములో నడిపించును

||యేసయ్యా||
గాఢాంధకారములో నడిచిననూ, 

నాకు తోడుగా నీవుందువుఏ తెగులును నా దరి రానీయక 
ప్రతీ కీడు నుండి తప్పించును

||యేసయ్యా||

Vuhakandani Upakaaramulu Krupa Vembadi Krupalu Song Lyrics In English

Watch Online

#

Vuhakandani Upakaaramulu Krupa Vembadi Krupalu MP3 Song

Vuhakandani Upakaaramulu Krupa Vembadi Krupalu Lyrics In Telugu & English

ఊహకందని ఉపకారములు
కృప వెంబడి కృపలుమరువలేని నీదు మేలులు, 

వర్ణించలేని వాత్సల్యములుయేసయ్యా నీవే ఆధారమయ్యానా మంచి కాపరి నీవేనయ్యా
నూనెతో నా తలనంటియున్నావు, 

నా గిన్నె నిండి పొర్లుచున్నదినే బ్రతుకు దినములన్నియు 
కృపాక్షేమములే నా వెంట వచ్చును 

||యేసయ్యా||
పచ్చిక చోట్లలో పరుండచేయును, 

శాంతికర జలములకు నడుపునునా ప్రాణమునకు సేద దీర్చి 
నీతి మార్గములో నడిపించును

||యేసయ్యా||
గాఢాంధకారములో నడిచిననూ, 

నాకు తోడుగా నీవుందువుఏ తెగులును నా దరి రానీయక 
ప్రతీ కీడు నుండి తప్పించును

||యేసయ్యా||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Vinare Yaposthulula Kaarayamul Kraisthavulanu
  2. Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana
  3. Vinare Naa Vinathi Nivedana Daya Velayaga No Prabhuvaa
  4. Vinare Manujulaaraa Kreesthudilanu Jeyu Ghanulaina Panulalona
  5. Vinarayya Narulaaraa Viswaasamuna Kreesthu Vimala Bodha

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Siluvanu Gelichina Sajeevuni – సిలువను గెలిచిన సజీవుని
  2. Lelemmu Kraisthavudaa Neelo Melkoni Lelemmu
  3. Idhi Kamaniya Kalyana Raagam
  4. Preminchi Nannu Naa Priya – ప్రేమించి నన్ను నా ప్రియ
  5. Saricheyunu Kanumarugu Cheyudunane – సరిచేయును 04
  6. Idiye Samayambu Randi Yesuni – ఇదియే సమయంబు రండి
  7. Siyonulo Nundi Neevu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *