Vinare Manujulaaraa Kreesthudilanu Jeyu Ghanulaina Panulalona

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vinare Manujulaaraa Kreesthudilanu Jeyu Ghanulaina Panulalona Lyrics In Telugu

    వినరె మనుజులార క్రీస్తుఁ డిలనుఁ జేయు ఘనములైన పనులలోనఁ    జిత్రమొక్క పని వచించెద 
    ||వినరె||

1.  మన మనంబు లలరుచుండ దినదినంబు ప్రభుని నిండు ఘన    మహాద్భుతములు వినినఁ దనివిఁ దీరదు
    ||వినరె||2.  ఇలను బేతనియపురంబు గలదు మరియ మార్తలక్క సెలియలందు    వాసముండి రెలమితోడను

    ||వినరె||3.  పరిమళంపు తైలమేసు చరణములకుఁ బూసిన యీ మరియ సోదరుండు    రోగ భరితుఁడయ్యెను
    ||వినరె||4.  వ్యాధిచేత లాజరుండు బాధనొందుచుండఁ గ్రీస్తు నాధుఁ బిలువనంపి    రపుడు నాతు లిరువురు

    ||వినరె||5.  తమ్ము డక్క సెలియలును బ్రి యమ్ము తనకుఁ గలిగియుండ నమ్మహాత్ముఁ    డైన క్రీస్తుఁ డరిగె నచటికి
    ||వినరె||6.  యేసువచ్చు టెఱిగి మార్త యెదురు గానుఁ బోయి తనదు దోసిలొగ్గి    మ్రొక్కి ప్రభువు తోడ బల్కెను

    ||వినరె||7.  కర్త నీకు దేవుఁడిచ్చు ఘనబలమెఱుగుదును సత్య వర్తి విచట లేని    కతన వ్రాలె లాజరు
    ||వినరె||8.  పిదప మరియవచ్చి క్రీస్తు పదయుగమున కొరిగి యేడ్చి మొదట    మార్త పలికినట్లు సుదతి పలికెను

    ||వినరె||9.  అపుడు కర్త వారిపలుకు లాలకించి మదిని మూల్గి కృపకుఁ బాత్రు    రాలితోడ నపుడు నడిచెను
    ||వినరె||10. నడిచి లాజరుని సమాధి కడకుఁ జేరి గుహను మూయఁ బడిన రాయి     తీయుఁడనుచుఁ ప్రభువు చెప్పెను

    ||వినరె||11. యేసుతోడ మార్తపలికె నీ సమాధినునిచి నాల్గు వాసరంబులయ్యెఁ     గంపు పట్టి యుండదా
    ||వినరె||12. దాని నమ్మి చూడుమని మ హానుభావుఁ డాత్మబలము నూని     తండ్రికిపుడు స్తోత్ర మొనరఁజేసెను

    ||వినరె||13. లాజరు సమాధినెడలి రమ్ము లెమ్మటంచు లోక పూజితుఁడు మహా     రవంబుఁ బూని పల్కెను
    ||వినరె||14. మరణమైనవాఁడు ప్రాణ భరితుఁడగుచు లేచి వచ్చెఁ తరుణులధిక     హర్షలైరి పెదజనంబుతో

    ||వినరె||15. కన వినంగ రాని యిట్టి ఘన మహాద్భుతంబుఁ జూచి జనులు క్రీస్తు     యేసునాధు ననుసరించిరి
    ||వినరె||16. కనుక మనము వానిఁ జేరు కొని సుఖంబుఁ బడయవచ్చు మనసు     నిలిపి యతనియందు మనుట మేలగున్

    ||వినరె||

Vinare Manujulaaraa Kreesthudilanu Jeyu Ghanulaina Panulalona Song Lyrics In English

Watch Online

#

Vinare Manujulaaraa Kreesthudilanu Jeyu Ghanulaina Panulalona MP3 Song

Vinare Manujulaaraa Kreesthudilanu Jeyu Ghanulaina Panulalona Lyrics In Telugu & English

    వినరె మనుజులార క్రీస్తుఁ డిలనుఁ జేయు ఘనములైన పనులలోనఁ    జిత్రమొక్క పని వచించెద 
    ||వినరె||

1.  మన మనంబు లలరుచుండ దినదినంబు ప్రభుని నిండు ఘన    మహాద్భుతములు వినినఁ దనివిఁ దీరదు
    ||వినరె||2.  ఇలను బేతనియపురంబు గలదు మరియ మార్తలక్క సెలియలందు    వాసముండి రెలమితోడను

    ||వినరె||3.  పరిమళంపు తైలమేసు చరణములకుఁ బూసిన యీ మరియ సోదరుండు    రోగ భరితుఁడయ్యెను
    ||వినరె||4.  వ్యాధిచేత లాజరుండు బాధనొందుచుండఁ గ్రీస్తు నాధుఁ బిలువనంపి    రపుడు నాతు లిరువురు

    ||వినరె||5.  తమ్ము డక్క సెలియలును బ్రి యమ్ము తనకుఁ గలిగియుండ నమ్మహాత్ముఁ    డైన క్రీస్తుఁ డరిగె నచటికి
    ||వినరె||6.  యేసువచ్చు టెఱిగి మార్త యెదురు గానుఁ బోయి తనదు దోసిలొగ్గి    మ్రొక్కి ప్రభువు తోడ బల్కెను

    ||వినరె||7.  కర్త నీకు దేవుఁడిచ్చు ఘనబలమెఱుగుదును సత్య వర్తి విచట లేని    కతన వ్రాలె లాజరు
    ||వినరె||8.  పిదప మరియవచ్చి క్రీస్తు పదయుగమున కొరిగి యేడ్చి మొదట    మార్త పలికినట్లు సుదతి పలికెను

    ||వినరె||9.  అపుడు కర్త వారిపలుకు లాలకించి మదిని మూల్గి కృపకుఁ బాత్రు    రాలితోడ నపుడు నడిచెను
    ||వినరె||10. నడిచి లాజరుని సమాధి కడకుఁ జేరి గుహను మూయఁ బడిన రాయి     తీయుఁడనుచుఁ ప్రభువు చెప్పెను

    ||వినరె||11. యేసుతోడ మార్తపలికె నీ సమాధినునిచి నాల్గు వాసరంబులయ్యెఁ     గంపు పట్టి యుండదా
    ||వినరె||12. దాని నమ్మి చూడుమని మ హానుభావుఁ డాత్మబలము నూని     తండ్రికిపుడు స్తోత్ర మొనరఁజేసెను

    ||వినరె||13. లాజరు సమాధినెడలి రమ్ము లెమ్మటంచు లోక పూజితుఁడు మహా     రవంబుఁ బూని పల్కెను
    ||వినరె||14. మరణమైనవాఁడు ప్రాణ భరితుఁడగుచు లేచి వచ్చెఁ తరుణులధిక     హర్షలైరి పెదజనంబుతో

    ||వినరె||15. కన వినంగ రాని యిట్టి ఘన మహాద్భుతంబుఁ జూచి జనులు క్రీస్తు     యేసునాధు ననుసరించిరి
    ||వినరె||16. కనుక మనము వానిఁ జేరు కొని సుఖంబుఁ బడయవచ్చు మనసు     నిలిపి యతనియందు మనుట మేలగున్

    ||వినరె||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana
  2. Vinare Naa Vinathi Nivedana Daya Velayaga No Prabhuvaa
  3. Vinarayya Narulaaraa Viswaasamuna Kreesthu Vimala Bodha
  4. Vimochakudu Mana Yesu Prabhuvu Avathirinchina Shubha Diname
  5. Viluve Leni Naa Jeevitham Nee Chethilo Padagaane

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Snehithudaa Naa Snehithudaa Nannu Viduvani Bahu Priyudaa
  2. Aakasam Veligindhi Ratri Velalo – ఆకాశం వెలిగింది రాత్రి వేళలో 168
  3. Oh Kraisthavuda Sainikuda Bhalavanthuda
  4. Samayamide Samayamide
  5. Nee Krupalo Inthakalam – నీ కృపలో ఇంతకాలం
  6. Eppudo Ekkado Janminchina – ఎప్పుడో ఎక్కడో జన్మించిన 02
  7. Maranamu Jayinchenu Mahima – మరణము జయించెను
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *