Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vinarayya Narulaaraa Viswaasamuna Kreesthu Vimala Bodha Lyrics In Telugu
వినరయ్య నరులారా విశ్వాసమున క్రీస్తు విమల బోధ పాప మనుజుల కెల్ల పా వన జీవనము సేయు వసుధ మీఁద
||వినరయ్య||
1. పాపాత్ములను పశ్చా త్తాపము పడుఁడంచు బ్రభువు దెల్పెన్ దన దాపు గోరినవారిఁ గాపాడుటకుఁ దానే దక్షుడయ్యెన్
||వినరయ్య||2. భారాక్రాంతులైన పాపులఁ దనుఁ జేరఁ బ్రభువు పిల్చెన్ శ్రమలు దూరంబుఁ జేసిత ద్దురితముల్ బాపి సం తోష మియ్యన్
||వినరయ్య||3. అనుమానింపక నెవ్వ రైన వచ్చినఁ ద్రోయ ననుచుఁ బల్కెన్ పెక్కు మనుజుల కొఱకు జీ వన మియ్యనే వచ్చి తనుచుఁ దెల్పెన్
||వినరయ్య||4. మనసారదేవునిన్ మానక ప్రేమింపు మనుచునేర్పెన్ ఇంకఁ దన పోల్కె నొరులకు దాను బ్రేమింపగ దనర దెల్పెన్
||వినరయ్య||5. తన శిష్యులకు నైక్య మును బ్రేమించుట కాజ్ఞ లొనర నిచ్చె నెంతో ఘన సత్ప్రభువు కాళ్లు గడిగి భక్తులచోట వినతుఁ డయ్యెన్ ||వినరయ్య||
Vinarayya Narulaaraa Viswaasamuna Kreesthu Vimala Bodha Song Lyrics In English
Watch Online
Vinarayya Narulaaraa Viswaasamuna Kreesthu Vimala Bodha MP3 Song
Vinarayya Narulaaraa Viswaasamuna Kreesthu Vimala Bodha Lyrics In Telugu & English
వినరయ్య నరులారా విశ్వాసమున క్రీస్తు విమల బోధ పాప మనుజుల కెల్ల పా వన జీవనము సేయు వసుధ మీఁద
||వినరయ్య||
1. పాపాత్ములను పశ్చా త్తాపము పడుఁడంచు బ్రభువు దెల్పెన్ దన దాపు గోరినవారిఁ గాపాడుటకుఁ దానే దక్షుడయ్యెన్
||వినరయ్య||2. భారాక్రాంతులైన పాపులఁ దనుఁ జేరఁ బ్రభువు పిల్చెన్ శ్రమలు దూరంబుఁ జేసిత ద్దురితముల్ బాపి సం తోష మియ్యన్
||వినరయ్య||3. అనుమానింపక నెవ్వ రైన వచ్చినఁ ద్రోయ ననుచుఁ బల్కెన్ పెక్కు మనుజుల కొఱకు జీ వన మియ్యనే వచ్చి తనుచుఁ దెల్పెన్
||వినరయ్య||4. మనసారదేవునిన్ మానక ప్రేమింపు మనుచునేర్పెన్ ఇంకఁ దన పోల్కె నొరులకు దాను బ్రేమింపగ దనర దెల్పెన్
||వినరయ్య||5. తన శిష్యులకు నైక్య మును బ్రేమించుట కాజ్ఞ లొనర నిచ్చె నెంతో ఘన సత్ప్రభువు కాళ్లు గడిగి భక్తులచోట వినతుఁ డయ్యెన్ ||వినరయ్య||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Vinare Yaposthulula Kaarayamul Kraisthavulanu
- Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana
- Vinare Naa Vinathi Nivedana Daya Velayaga No Prabhuvaa
- Vinare Manujulaaraa Kreesthudilanu Jeyu Ghanulaina Panulalona
- Vimochakudu Mana Yesu Prabhuvu Avathirinchina Shubha Diname
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Alochinchava O Nestham Alochinchava – ఆలోచి౦చావ ఓ నేస్తం 02
- Shakthi Chetha Kaadu Balamu – శక్తి చేత కాదు బలము చేత
- Devudu Meeku Yellappudu Thoduganunnadu
- Krupalanu Talanchuchu Song – కృపలను తలంచుచు
- Kalvary Prema Prakatinchu – కల్వరి ప్రేమ
- Gaganamu Cheelchukoni Ghanulanu గగనము చీల్చుకొని ఘనులను
- Ninu Cheraga Naa Madi Dhanyamainadi – నిను చేరగ నా మది

