Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sreeyesu Raajya Mundunu Sooryundu Velgu Chotella Lyrics In Telugu
1. శ్రీయేసు రాజ్య ముండును సూర్యుండు వెల్గు చోటెల్ల కల్పాంతకాల మౌదాక ఆ రాజ్యము వ్యాపించును.2. నిరంతరంబు ప్రార్థనల్ నిత్య స్తుతుల్ శ్రీయేసుకు తన్నామము ప్రత్యహము సుగంధ మట్లు లేచును.3. సమస్త దేశ వాసులు గణింతు రేసు ప్రేమను శ్రీ యేసు పేరు బాలకుల్ బాల్యంబున నుతింతురు.4. యేసుని యీవు లొల్కును ఖైదికి సంకెళ్లూడును డాయంగ శాంతి కల్గును సుభాగ్య మబ్బుఁ పేదకున్5. శ్రీ యేసు శక్తి చేతను స్వస్థంబు గల్గు నెల్లెడన్ దచ్ఛక్తి యున్న మేరలన్ నశించు మృత్యు శాపముల్.6. మా రాజు కెల్ల సృష్టియున్ విశేష స్తుతుల్ సల్పుతన్ దూతాళి మళ్లి పాడఁగా ఘోషించు భూమియు ఆమేన్
Sreeyesu Raajya Mundunu Sooryundu Velgu Chotella Song Lyrics In English
Watch Online
Sreeyesu Raajya Mundunu Sooryundu Velgu Chotella MP3 Song
Sreeyesu Raajya Mundunu Sooryundu Velgu Chotella Lyrics In Telugu & English
1. శ్రీయేసు రాజ్య ముండును సూర్యుండు వెల్గు చోటెల్ల కల్పాంతకాల మౌదాక ఆ రాజ్యము వ్యాపించును.2. నిరంతరంబు ప్రార్థనల్ నిత్య స్తుతుల్ శ్రీయేసుకు తన్నామము ప్రత్యహము సుగంధ మట్లు లేచును.3. సమస్త దేశ వాసులు గణింతు రేసు ప్రేమను శ్రీ యేసు పేరు బాలకుల్ బాల్యంబున నుతింతురు.4. యేసుని యీవు లొల్కును ఖైదికి సంకెళ్లూడును డాయంగ శాంతి కల్గును సుభాగ్య మబ్బుఁ పేదకున్5. శ్రీ యేసు శక్తి చేతను స్వస్థంబు గల్గు నెల్లెడన్ దచ్ఛక్తి యున్న మేరలన్ నశించు మృత్యు శాపముల్.6. మా రాజు కెల్ల సృష్టియున్ విశేష స్తుతుల్ సల్పుతన్ దూతాళి మళ్లి పాడఁగా ఘోషించు భూమియు ఆమేన్
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sreshtageethamu Vinabaduchunnadi Yesu Lechenu
- Sree Yesu Raajunaku Yellappudu Mahima
- Sree Yesundu Janminche Reyilo
- Sreekarundu Sreeyesunaadhaa Sreemanthudavu Srujanaathmudaa
- Sramalo Santhoshamgaa Kanneeti Kalamutho
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Neekishtamainadhi Kaavaali Devuniki Bali Arpana Koraledhu Devudu
- Aamundla Kereetam Boyenu
- Kristu Nedu Puttene Rakshana – క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ 160
- Paralokamandunna Maa Thandri – పరలోకమందున్నమా తండ్రీ
- ఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తునందు | Erigiyumtivae Yehova Yesu
- Devaa Naa Moralakinchithivi దేవా నా మొరాలకించితివి
- Oh Manava Nijamedo Yeruguna

