Varanaamame Saranamu Saranamu Kreesthu Varanaamame Saranamu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Varanaamame Saranamu Saranamu Kreesthu Varanaamame Saranamu Lyrics In Telugu

    వరనామమే శరణము శరణము క్రీస్తు వరనామమే శరణము    శరణం 
    ||వర||

1.  పరమభక్త వ్రాత దురిత సంఘాత దు స్తర వన జాత భీ కరకీలి    యౌ క్రీస్తు
    ||వర||2.  సారహీన సం సార పారావార తారణ కారణ తరణి యైన క్రీస్తు    ||వర||3.  యూద దేశమునందు నుండు బేత్లేహేమున యూదు లను జనులలో    పాదుకొన్న క్రీస్తు

    ||వర||4.  ఇలలో పాపపు మాన వుల నెల్ల మోక్ష సం కలితులఁ జేయుఁగ    సిలువ నొందిన క్రీస్తు
    ||వర||5.  ఏచియున్నట్టి పి శాచభారపు కాడి మోసి దుఃఖించెడు నీచులకును    క్రీస్తు

    ||వర||6.  కొల్లగాను బాప మెల్లఁ జేసి దాని కుల్లములోఁదల్ల డిల్లువారికిఁ    క్రీస్తు
    ||వర||

Varanaamame Saranamu Saranamu Kreesthu Varanaamame Saranamu Song Lyrics In English

Watch Online

#

Varanaamame Saranamu Saranamu Kreesthu Varanaamame Saranamu MP3 Song

Varanaamame Saranamu Saranamu Kreesthu Varanaamame Saranamu Lyrics In Telugu & English

    వరనామమే శరణము శరణము క్రీస్తు వరనామమే శరణము    శరణం 
    ||వర||

1.  పరమభక్త వ్రాత దురిత సంఘాత దు స్తర వన జాత భీ కరకీలి    యౌ క్రీస్తు
    ||వర||2.  సారహీన సం సార పారావార తారణ కారణ తరణి యైన క్రీస్తు    ||వర||3.  యూద దేశమునందు నుండు బేత్లేహేమున యూదు లను జనులలో    పాదుకొన్న క్రీస్తు

    ||వర||4.  ఇలలో పాపపు మాన వుల నెల్ల మోక్ష సం కలితులఁ జేయుఁగ    సిలువ నొందిన క్రీస్తు
    ||వర||5.  ఏచియున్నట్టి పి శాచభారపు కాడి మోసి దుఃఖించెడు నీచులకును    క్రీస్తు

    ||వర||6.  కొల్లగాను బాప మెల్లఁ జేసి దాని కుల్లములోఁదల్ల డిల్లువారికిఁ    క్రీస్తు
    ||వర||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Vedakudi Vedakudi Yehovaanu Vedakudi
  2. Vechiyuntini Nee Thattu Yesuvaa Memu Vechiyuntimi Nee Thattu
  3. Varninchalenu Vivarinchalenu Athi Sreshtamaina Nee Naamamun
  4. Varamaa Prabhu Keerthana Thapamaa Nee Krathavu Ghanatha
  5. Vandanamu Nimmu Prabhu Yesunaku Jai Jai Yanipaadu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Siyonuku Thirigi Cheralo Nundi Vidipinchu
  2. Endhuko Deva Inthati Prema
  3. Viluvainadhi Samayamu
  4. Devuni Nijaprema Parisudda Grandhamandunnadi
  5. Oh Abhraham Issaku Israel Deva
  6. Ilalona Yesayya Puttina Vela – ఇలలొన యెసయ్య పుట్టిన వెల 179
  7. Oh Yaathrikudaa Oho Yaathrikuda
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *