Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vuhinchaleni Kaaryamulu Devudu Jariginchinaadu Lyrics In Telugu
ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడుకానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2)దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారుఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారుఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమేకళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము
||ఊహించలేని||
ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధంఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం (2)కలవాలి హృదయాలు ఒకటైపండాలి నూరేళ్లు ఇకపై (2)వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ
||ఊహించలేని||
దేవుని సముఖములో బ్రతకాలి మీరుమీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో (2)లోబడి ఉండాలి వధువుప్రేమను పంచాలి వరుడు (2)దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి
||ఊహించలేని||
Vuhinchaleni Kaaryamulu Devudu Jariginchinaadu Song Lyrics In English
Watch Online
Vuhinchaleni Kaaryamulu Devudu Jariginchinaadu MP3 Song
Vuhinchaleni Kaaryamulu Devudu Jariginchinaadu Lyrics In Telugu & English
ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడుకానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2)దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారుఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారుఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమేకళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము
||ఊహించలేని||
ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధంఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం (2)కలవాలి హృదయాలు ఒకటైపండాలి నూరేళ్లు ఇకపై (2)వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ
||ఊహించలేని||
దేవుని సముఖములో బ్రతకాలి మీరుమీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో (2)లోబడి ఉండాలి వధువుప్రేమను పంచాలి వరుడు (2)దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి
||ఊహించలేని||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Velugunu Rakshana Karthayunagunaa Balamagu Devuni Sthothrinthunu
- Velugunu Iche Yesu Janminche
- Velledamu Mari Dhairyamutho Krupaasanamu Cheranu
- Velledam Sreshtadesham Nijamu Vundedam Prabhuthone Nithyamu
- Vekuvachukkala Sreshtamav Daanaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Vivaham Annadi Pavitramainadi – వివాహమన్నది పవిత్రమైనది 42
- Adigo Vachunadevaro Chuduma
- Aacharyakaruda Neeve Yehova Neeve Dhanyudavu
- Ohoho Ohhh Hailessa Hailo Hailessa
- Srushti Pithaa Sarvonnathaa Samarpinthun
- Gaadandha Kaaramulo Neeve – గాఢాంధ కారములో నీవే
