Oh Sevaka Bhayapadaku Nenu Neeku Thodaiyuntanu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Oh Sevaka Bhayapadaku Nenu Neeku Thodaiyuntanu Lyrics In Telugu

    ఓ సేవకా భయపడకు నేను నీకు తోడైయుంటాను
     నా సేవకా జడికుము ధైర్యమిచ్చి విజయమిస్తాను

    ఆశలన్ని నీ మిదనే యేసయ్య నీతో కలిసి నడవాలని    భారమంత నీ మీదనే – నీ సేవ చేయాలని    ఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధన    ఆరాధన ఆరాధన క్రీస్తునీకే ఆరాధన (2)
1.  లోకమంత తిరిగినను ఎంత ధనము నీకున్నను    నేను లేని నీ జవితానా అంత కొదువే నా సేవకా    లోకమంత తిరిగినను ఎంత ధనము నాకున్నను    నీవు లేని జీవితం ఉహించలేను నా యేసయ్య 

    ||ఆశలన్ని||
2.  నేను నా యింటివారును యేసు నిన్నే సేవింతును    బ్రతుకు దినములన్నిటిను నిన్ను ఆనుకొనియుందును (2)

    ||ఆశలన్ని||
3.  నీవు నడచు మార్గమంత దూతను పంపెదను    నీవు ఉండు స్థలములోను నిన్ను మహిమ పరచేదను

    ||ఆశలన్ని||

Oh Sevaka Bhayapadaku Nenu Neeku Thodaiyuntanu Song Lyrics In English

Watch Online

#

Oh Sevaka Bhayapadaku Nenu Neeku Thodaiyuntanu MP3 Song

Oh Sevaka Bhayapadaku Nenu Neeku Thodaiyuntanu Lyrics In Telugu & English

    ఓ సేవకా భయపడకు నేను నీకు తోడైయుంటాను
     నా సేవకా జడికుము ధైర్యమిచ్చి విజయమిస్తాను

    ఆశలన్ని నీ మిదనే యేసయ్య నీతో కలిసి నడవాలని    భారమంత నీ మీదనే – నీ సేవ చేయాలని    ఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధన    ఆరాధన ఆరాధన క్రీస్తునీకే ఆరాధన (2)
1.  లోకమంత తిరిగినను ఎంత ధనము నీకున్నను    నేను లేని నీ జవితానా అంత కొదువే నా సేవకా    లోకమంత తిరిగినను ఎంత ధనము నాకున్నను    నీవు లేని జీవితం ఉహించలేను నా యేసయ్య 

    ||ఆశలన్ని||
2.  నేను నా యింటివారును యేసు నిన్నే సేవింతును    బ్రతుకు దినములన్నిటిను నిన్ను ఆనుకొనియుందును (2)

    ||ఆశలన్ని||
3.  నీవు నడచు మార్గమంత దూతను పంపెదను    నీవు ఉండు స్థలములోను నిన్ను మహిమ పరచేదను

    ||ఆశలన్ని||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
  2. Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
  3. Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
  4. Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
  5. Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Yesu Raajuni Jananam Lokanike Idhi Sudinam
  2. Aananda Gaanalatho Aaradhincheda
  3. Lechhinaaduraa Samadhi Gelichinaaduraa Yesu
  4. Kondala Thattu Kannuletthuchunnaanu
  5. Girijeru Manasa Silva Sarasa
  6. Parishudha Parishudha Prabhuva – పరిశుద్ద పరిశుద్ద ప్రభువా 08
  7. Etuvmti Yaagamu Jaesithivi – ఎటువంటి యాగము జేసితివి
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *