Oh Sodhara Anduko Ee Swagatha Kusumaanjali

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Oh Sodhara Anduko Ee Swagatha Kusumaanjali Lyrics In Telugu

    ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి    ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి    మేలుదొరికె నేడు చూసుకో నీ జీవితం పండించుకో (2)
1.  తలితండ్రుల విడచి – తన ఇంటిని మరచి    నీతోనె లోకమై జీవించగా(2)    కలకాలం ఈ ధరలో నీతో నడువ (2)    నీముందర నిలచే సతి చేయి అందుకో    ఓ సోదరి అందుకో ఈ స్వాగత కుసుమాంజలి    వెలుగుతో నిన్ను నింపుకో నీజీవితం పండించుకో

2.  పుట్టినింటి ఘనత – తరతరములు నిలుప    నీ భర్త గౌరవం కాపాడగా (2)    అణకువతో మెళకువతో ఇంటిని తీర్చ (2)    వినయముతో నిను పతికి అర్పించుకో     ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి    వెలుగుతో నిన్ను నింపుకో నీజీవితం పండించుకో3.  పరలోక సైన్యం తిలకించుచుండ 
    పరిశుద్ధుల సంఘం ప్రార్ధించుచుండ (2)    అనురాగం ఐక్యతతో జతకమ్మని (2)    పలికింది ప్రకృతి ఈ స్వాగతం 

    ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి    వెలుగుతో నిన్ను నింపుకో నీజీవితం పండించుకో

Oh Sodhara Anduko Ee Swagatha Kusumaanjali Song Lyrics In English

Watch Online

#

Oh Sodhara Anduko Ee Swagatha Kusumaanjali MP3 Song

Oh Sodhara Anduko Ee Swagatha Kusumaanjali Lyrics In Telugu & English

    ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి    ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి    మేలుదొరికె నేడు చూసుకో నీ జీవితం పండించుకో (2)
1.  తలితండ్రుల విడచి – తన ఇంటిని మరచి    నీతోనె లోకమై జీవించగా(2)    కలకాలం ఈ ధరలో నీతో నడువ (2)    నీముందర నిలచే సతి చేయి అందుకో    ఓ సోదరి అందుకో ఈ స్వాగత కుసుమాంజలి    వెలుగుతో నిన్ను నింపుకో నీజీవితం పండించుకో

2.  పుట్టినింటి ఘనత – తరతరములు నిలుప    నీ భర్త గౌరవం కాపాడగా (2)    అణకువతో మెళకువతో ఇంటిని తీర్చ (2)    వినయముతో నిను పతికి అర్పించుకో     ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి    వెలుగుతో నిన్ను నింపుకో నీజీవితం పండించుకో3.  పరలోక సైన్యం తిలకించుచుండ 
    పరిశుద్ధుల సంఘం ప్రార్ధించుచుండ (2)    అనురాగం ఐక్యతతో జతకమ్మని (2)    పలికింది ప్రకృతి ఈ స్వాగతం 

    ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి    వెలుగుతో నిన్ను నింపుకో నీజీవితం పండించుకో

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
  2. Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
  3. Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
  4. Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
  5. Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Pavitra Aatma Aa
  2. Raathi Samadhilo Pathina – రాతి సమాధిలో పాతిన మన
  3. Anadi Devudu Ashrayamu
  4. Deevenala Nidu Devaa Needu Sevakai
  5. Puttadandoy Puttadandoy Mana – పుట్టాడండోయ్ పుట్టాడండోయ్
  6. Yevarunnaru Ee Lokamlo Yevarunnaru Naa Yathralo
  7. Jai Jai Jai Yesayya Pujyudavu – జై జై జై యేసయ్యా
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *