Oh Thalli Kannanu Oh Thandri Kannanu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Oh Thalli Kannanu Oh Thandri Kannanu Lyrics In Telugu

    ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను    ప్రేమించు దేవుడు క్షమియించు దేవుడు    ప్రేయసికన్న ప్రేమించు దేవుడు    ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు (2)
1.  కాలాలు మారిన కరిగిపోని ప్రేమ    కల్వరి చూపిన క్రీస్తేసు ప్రేమ (2)    ముదిమి వచ్చు వరకు నిను ఎత్తుకునే ప్రేమ (2)    తల్లియైన మరచున నిను మరువని ప్రేమ    ప్రేమా ప్రేమా ఏ లోప లేనిది క్రీస్తు ప్రేమ    ప్రేమా ప్రేమా ఏ బదులాశించనిది యేసు ప్రేమ

2.  పర్వతాలు తోలగిన తొలగిపోని ప్రేమ    పాపులని త్రోయక దరిచేర్చు ప్రేమ (2)    ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ (2)    పరలోకమునకు నిన్ను జేర్చు ప్రేమ    ప్రేమా ప్రేమా ఏ లోప లేనిది క్రీస్తు ప్రేమ    ప్రేమా ప్రేమా ఏ బదులాశించనిది యేసు ప్రేమ

Oh Thalli Kannanu Oh Thandri Kannanu Song Lyrics In English

Watch Online

#

Oh Thalli Kannanu Oh Thandri Kannanu MP3 Song

Oh Thalli Kannanu Oh Thandri Kannanu Lyrics In Telugu & English

    ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను    ప్రేమించు దేవుడు క్షమియించు దేవుడు    ప్రేయసికన్న ప్రేమించు దేవుడు    ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు (2)
1.  కాలాలు మారిన కరిగిపోని ప్రేమ    కల్వరి చూపిన క్రీస్తేసు ప్రేమ (2)    ముదిమి వచ్చు వరకు నిను ఎత్తుకునే ప్రేమ (2)    తల్లియైన మరచున నిను మరువని ప్రేమ    ప్రేమా ప్రేమా ఏ లోప లేనిది క్రీస్తు ప్రేమ    ప్రేమా ప్రేమా ఏ బదులాశించనిది యేసు ప్రేమ

2.  పర్వతాలు తోలగిన తొలగిపోని ప్రేమ    పాపులని త్రోయక దరిచేర్చు ప్రేమ (2)    ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ (2)    పరలోకమునకు నిన్ను జేర్చు ప్రేమ    ప్రేమా ప్రేమా ఏ లోప లేనిది క్రీస్తు ప్రేమ    ప్రేమా ప్రేమా ఏ బదులాశించనిది యేసు ప్రేమ

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
  2. Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
  3. Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
  4. Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
  5. Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Aacharyakarudaa Aalochanakartha Balavanthudaina Lyrics
  2. Yaesu Naa Siluva Neththi Yipp – యేసు నా సిలువ నెత్తి
  3. Nee Ashirvadam Pondina – నీ ఆశీర్వాదం పొందిన 28
  4. Chirakaalasnehithudanaahrudayanasannihithuda
  5. Daivame Tana Chittamuga – దైవమె తన చిత్తముగా చేసెనే 10
  6. Pasuvula Pakalo Deva Kumarudu – పశువుల పాకలో దేవ కుమారుడు
  7. Parishuddhudu Pavanadu Pudamipai Digivacche Paramu Nundi
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *