Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Jeevitha Yathralo Naadu Guri Neevegaa Lyrics In Telugu
– పీటర్ సింగ్
– Scale : D
జీవిత యాత్రలో – నాదు గురి నీవెగా
నీకు సాటి యెవ్వరు యేసువా – నీవు
నడిచావు కెరటాలపై – నన్ను నడిపించుమో యేసువా
1. నన్ను నడిపించు చుక్కాని – నీవేకదా (నీవేకదా)
నన్ను కాపాడు దుర్గంబు నీవేకదా!
నీదు వాక్యంబు సత్యంబుగా – నాకు నిరతంబు జీవంబెగా
నేను పయనించు మార్గంబెగా – నన్ను నడిపించుమో యేసువా
||జీవిత||
2. నాకు నిరతంబు మదిలోన నీ ధ్యానమే (నీ ధ్యానమే)
నేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే
నాకు నీవెగా సర్వస్వమూ – నీదు నామంబె ఆధారము
నాకు సర్వేశ్వరుడ నీవేగా నిన్ను స్తుతియింతునో యేసువా
||జీవిత||
3. నాదు హృదయంబు – నీ దివ్య సదనంబెగా (సదనంబెగా)
నీదు చిత్తంబు నే చేయ ముదమాయెగా
నాదు హృదయాన లెక్కింతునా – నీదు ఉపకారములు యేసువా
వీటి కొరకేమి చెల్లింతునూ! – నాదు స్తుతులందుకో యేసువా
||జీవిత||
CHORDS
D A D A
జీవిత యాత్రలో – నాదు గురి నీవెగా
D Em
నీకు సాటి యెవ్వరు యేసువా – నీవు
D Bm G A D

G

D A7 D
నన్ను కాపాడు దుర్గంబు నీవేకదా!
G Em G D

D7 G A7 D

– పీటర్ సింగ్ జీవిత యాత్రలో – నాదు గురి నీవెగా

Jeevitha Yathralo Naadu Guri Neevegaa Song Lyrics In English
– Scale : D
CHORDS
D A D A
D Em
D Bm G A D G D A7 D G Em G D D7 G A7 D
Watch Online
#
Jeevitha Yathralo Naadu Guri Neevegaa MP3 Song
Jeevitha Yathralo Naadu Guri Neevegaa Lyrics In Telugu & English

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Siluva Dhyaanam
- Jeevith Parmeshwar Ki Aradhana
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Sreshtamaina Naamam Shakthi Galigina Naamam
- Sreshtageethamu Vinabaduchunnadi Yesu Lechenu
- Sreeyesu Raajya Mundunu Sooryundu Velgu Chotella
- Sree Yesu Raajunaku Yellappudu Mahima
- Sree Yesundu Janminche Reyilo
🔥 Latest Telugu Christian Songs Lyrics
- aatma prabhuka premi aatma
- Snehithudaa Raavaa Yesuni Chera
- Israyelu Devunde Entho Sthuthinondunugaaka
- Sannuthinchedanu Dayaaludavu Neevani
- Saranu Jochithi Yesunaadhuda Shakthiheenatha Galge
- Daathruthvamunu Galigi Perugudama Dhanamu Dhaathri
- Dorukuthaavuraa Sahodharaa Dorukuthaavuraa