Jojo Laali Baala Yesu Laali

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Jojo Laali Baala Yesu Laali Lyrics In Telugu

    జో జో లాలి (2)    బాల యేసు లాలి నను గన్న నా తండ్రి లాలి    నా గారాల తనయా లాలి.. జో జో.. జో జో.. జోజో..1.  జగతిని ఏలే నీవు జననిగనను ఎంచితివి    పేదరాలిని నేను పొత్తిబట్టలు పరచితివి    తల దాచు చోటులేక తల్లడిల్లిపోతిని    వాడ వాడ వెదకినను పశులపాకె నెల వాయె2.  నింగినేల నీ సొంతమైన ఇసుమంతా చోటు నీకు లేదాయే    తారపు వెలుగులు యిచ్చిన నీకే చిరుదీపమేనాడు కరువాయె    ఎవరి కొరకు నీవస్తావో వారెవరికి కానరా రాయె    అన్ని ఉన్న దేవుడవు లేనివానిగా జన్మించితివి

Jojo Laali Baala Yesu Laali Song Lyrics In English

Watch Online

#

Jojo Laali Baala Yesu Laali MP3 Song

Jojo Laali Baala Yesu Laali Lyrics In Telugu & English

    జో జో లాలి (2)    బాల యేసు లాలి నను గన్న నా తండ్రి లాలి    నా గారాల తనయా లాలి.. జో జో.. జో జో.. జోజో..1.  జగతిని ఏలే నీవు జననిగనను ఎంచితివి    పేదరాలిని నేను పొత్తిబట్టలు పరచితివి    తల దాచు చోటులేక తల్లడిల్లిపోతిని    వాడ వాడ వెదకినను పశులపాకె నెల వాయె2.  నింగినేల నీ సొంతమైన ఇసుమంతా చోటు నీకు లేదాయే    తారపు వెలుగులు యిచ్చిన నీకే చిరుదీపమేనాడు కరువాయె    ఎవరి కొరకు నీవస్తావో వారెవరికి కానరా రాయె    అన్ని ఉన్న దేవుడవు లేనివానిగా జన్మించితివి

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Sreshtamaina Naamam Shakthi Galigina Naamam
  2. Sreshtageethamu Vinabaduchunnadi Yesu Lechenu
  3. Sreeyesu Raajya Mundunu Sooryundu Velgu Chotella
  4. Sree Yesu Raajunaku Yellappudu Mahima
  5. Sree Yesundu Janminche Reyilo

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Yemaacharyamu Priyulara Kreesthu Maranamu
  2. Siluva Veerulu Meere Cheluvuga Chanudi
  3. Chedu Aalochanalanu Jayinche – చెడు ఆలోచనలను జయించే
  4. Emmanuel Natho Vunna Vaada – ఎమ్మనుఎల్ నతొ వున్న వాడ
  5. Yevaru Sameepinchaleni Tejassutho
  6. Varae Chinnodu Vathunna – ఒరేయ్ చిన్నోడు వత్తున్న 201
  7. Yevariki Yevaro Ee Lokamlo
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *