Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide Lyrics In Telugu
సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే
1. లేలెమ్ము సోదరుడా నిద్రనుండి ప్రకటింపను యేసు నామమును సోమరి యేల నిద్రించెదవు ఈ ధరను లేపెడు సమయమిదే
2. పరిశుద్ధాత్మ కవచము తోడిగి నీనడుము కట్టి తయ్యారగుమా సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే
3. లోకరక్షణకై ప్రభు యేసు వీకతో నరుదెంచెను ఈ ధరకు వెలుగును మనకు నిచ్చెను యేసు తన స్తుతులను పాడెడు సమయమిదే
4. పాతాళమునకు కొనిపోయెడి నీ పాప నిద్రను విడనాడు మిక సిలువ మర్మము నెరుగు మిపుడే కునికెడు సమయము కాదిది ప్రియుడా
5. రక్షింపబడుట కాశించినతో పశ్చాతాప పడు మీదినమే కలుషాత్ముండా తడవేలనికన్ కనుమా నీ తేర్పు సమయ మిదే
Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide Song Lyrics In English
Watch Online
Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide MP3 Song
Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide Lyrics In Telugu & English
సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే
1. లేలెమ్ము సోదరుడా నిద్రనుండి ప్రకటింపను యేసు నామమును సోమరి యేల నిద్రించెదవు ఈ ధరను లేపెడు సమయమిదే
2. పరిశుద్ధాత్మ కవచము తోడిగి నీనడుము కట్టి తయ్యారగుమా సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే
3. లోకరక్షణకై ప్రభు యేసు వీకతో నరుదెంచెను ఈ ధరకు వెలుగును మనకు నిచ్చెను యేసు తన స్తుతులను పాడెడు సమయమిదే
4. పాతాళమునకు కొనిపోయెడి నీ పాప నిద్రను విడనాడు మిక సిలువ మర్మము నెరుగు మిపుడే కునికెడు సమయము కాదిది ప్రియుడా
5. రక్షింపబడుట కాశించినతో పశ్చాతాప పడు మీదినమే కలుషాత్ముండా తడవేలనికన్ కనుమా నీ తేర్పు సమయ మిదే
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Siyonu Pattanamaa Suvarna Nagaramaa
- Siyonulo Naa Yesutho Simhasanam Yeduta
- Siyonuku Thirigi Prabhuvu Vaarini Rappinchinapudu
- Siyonuku Thirigi Cheralo Nundi Vidipinchu
- Siyonukhanya Sambramapaduchu Veyumu Kekal
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Mahonnathamaina Seeyonulo Sada – మహోన్నతమైన 04
- Ananda Samvatsaram Asirvadha – ఆనంద సంవత్సరం ఆశీర్వద కాలం
- Viluvainadhi Nee Jeevitham
- Rare Chuthamu Raaja Suthuni – రారె చూతుము రాజసుతుడీ
- Anthya Dinamandu Dootha Boora Noodu Chundaga
- Neevu Thodundaga Naaku – నీవు తోడుండగా నాకు
- Yesaiah Puttinade Santhosham – యేసయ్య పుట్టినాడే సంతోషం

