Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa Lyrics In Telugu
సిలువలో సిలువలో సిలువలో నా ప్రభువా శ్రమలలో శ్రమలలో శ్రమలలో నలిగేవా
1. సిలువలో నీ మేను నిలచేను మేకులతో బరువుతో నీ తనువు ఒరిగెను వేదనతో
||సిలువ||
2. ముండ్లతో ఒక మకుటం అల్లి నీ తలపై చిరకతో నీ దాహం తీర్చెనూ ఈ లోకం
||సిలువ||
3. ప్రక్కలో బల్లెముతో గ్రక్కునా బొడిచేరా రక్తమే చిందేనా శాంతమే మిగిలేనా
||సిలువ||
4. సిలువలో యేసు ప్రభో శ్రమలలో క్రీస్తు మహా జాలిలేని నా కోసం ఏలానో ఈ సహనం
||సిలువ||
Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa Song Lyrics In English
Watch Online
Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa MP3 Song
Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa Lyrics In Telugu & English
సిలువలో సిలువలో సిలువలో నా ప్రభువా శ్రమలలో శ్రమలలో శ్రమలలో నలిగేవా
1. సిలువలో నీ మేను నిలచేను మేకులతో బరువుతో నీ తనువు ఒరిగెను వేదనతో
||సిలువ||
2. ముండ్లతో ఒక మకుటం అల్లి నీ తలపై చిరకతో నీ దాహం తీర్చెనూ ఈ లోకం
||సిలువ||
3. ప్రక్కలో బల్లెముతో గ్రక్కునా బొడిచేరా రక్తమే చిందేనా శాంతమే మిగిలేనా
||సిలువ||
4. సిలువలో యేసు ప్రభో శ్రమలలో క్రీస్తు మహా జాలిలేని నా కోసం ఏలానో ఈ సహనం
||సిలువ||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
- Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
- Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
- Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho
- Siluvaaye Naa Praana Dhanamu Kalalona Maruvangalenu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Athi Parishudhuda Stuthi – అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము 65
- Yesu Kosame Jeevidham Yesuthone – యేసు కోసమే జీవిద్దాం
- Gadichina Kalamantha Nanu Nadipina – గడిచిన కాలమంతా నను నడిపిన
- Yeshu Mere Swami Mere
- Yevarunnaru Ee Lokamlo Yevarunnaru Naa Yathralo
- Udayinchenu Naa Kosam Sadayudaina Nijadaivam
- Christmas Vachindi Santhosham Thechindi

