Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho Lyrics In Telugu

శిలువ దారి నిన్ను పిలిచే మధుర భాషతో కలుషమెల్ల కడిగె ప్రభువు ఎంతో ప్రేమతో  ఎంతో ప్రేమతో  (2)దోషమేమి లేని రాజుకు ఎందుకీ శ్రమదురిత జనులు కసితో నిన్ను చంపనెంచిరా కఠిన శిలలు కరిగే నేడు కన్నీరు కార్చుచు (2)ఎలా ఈ శ్రమ ఎలా ఈ శ్రమ (2)కలుషమెల్ల కడిగె ప్రభువు ఎంతో ప్రేమతో  ఎంతో ప్రేమతో (2)  
||శిలువ దారి|| కాంతులీను రాజు మోము చిన్నబోయెనా మధురమైన నీదు స్వరము మూగబోయిన  సూర్య చంద్రులు అలిగి వెలుగు దాచి వేసిన (2)ఎలా ఈ శ్రమ ఎలా ఈ శ్రమ (2)కలుషమెల్ల కడిగె ప్రభువు ఎంతో ప్రేమతో  ఎంతో ప్రేమతో (2) 

||శిలువ దారి|| 

Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho Song Lyrics In English

Watch Online

#

Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho MP3 Song

Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho Lyrics In Telugu & English

శిలువ దారి నిన్ను పిలిచే మధుర భాషతో కలుషమెల్ల కడిగె ప్రభువు ఎంతో ప్రేమతో  ఎంతో ప్రేమతో  (2)దోషమేమి లేని రాజుకు ఎందుకీ శ్రమదురిత జనులు కసితో నిన్ను చంపనెంచిరా కఠిన శిలలు కరిగే నేడు కన్నీరు కార్చుచు (2)ఎలా ఈ శ్రమ ఎలా ఈ శ్రమ (2)కలుషమెల్ల కడిగె ప్రభువు ఎంతో ప్రేమతో  ఎంతో ప్రేమతో (2)  
||శిలువ దారి|| కాంతులీను రాజు మోము చిన్నబోయెనా మధురమైన నీదు స్వరము మూగబోయిన  సూర్య చంద్రులు అలిగి వెలుగు దాచి వేసిన (2)ఎలా ఈ శ్రమ ఎలా ఈ శ్రమ (2)కలుషమెల్ల కడిగె ప్రభువు ఎంతో ప్రేమతో  ఎంతో ప్రేమతో (2) 

||శిలువ దారి|| 

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  2. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  3. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  4. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
  5. Siluvaaye Naa Praana Dhanamu Kalalona Maruvangalenu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Iedu Rottelu Chepalu Rendu
  2. Thalli Mariya Vadilonaa Pavalinchagaa – తల్లి మరియ వడిలోనా పవలించగా
  3. Yesayya Puttaduro Manakosam Song – యేసయ్య పుట్టాడురో మనకోసం
  4. Premincheda Yesu Raja Ninne – ​ప్రేమించెద యేసురాజ నిన్నే 21
  5. Yemani Nepaadedan Yetlu Ninnu Sthuthinthunu
  6. Nee Krupayega Maa Deva – నూతనపరచుము మము
  7. Udayinche Dhivyathaara Ghorandhakaara Lokana
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *