Udaya Saayanthramula Nellavelala Prabuva

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Udaya Saayanthramula Nellavelala Prabuva Lyrics In Telugu

    ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా    నే ధ్యానించి పాడెదన్    పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు    పాడుట వినబడుచుండున్
1.  యెహోవాయే నాకు వెలుగు రక్షణయు    నేనెవరికి వెరతును?    యెహోవాయే నా ప్రాణ దుర్గంబాయె    శత్రువులు తొట్రిల్లిరి

2.  యుద్ధము చేయుటకు దండు దిగినను    నా హృదయము భయపడదు    యుద్ధము రేగినను దీనియందు నే    ధైర్యము విడువకుందున్
3.  యెహోవా యొద్ద వర మొక్కటడిగితిని    దానిని వెదకు చున్నాను    యెహోవా ప్రసన్నత జూచి ఆలయమున    ధ్యానించుటయే నా ఆశ

4. తన పర్ణశాలలో నను జేర్చి కాచును    నా ఆపత్కాలమునందు    తన గుడారములోన నను దాచియుంచును    దుర్గముపై నెక్కించున్
5.  నా సన్నిధి వెదకి నా స్వరము వినుమని    నీవు పల్కితివి గాన    నీ సన్నిధిని వెదకి నీ స్వరమే వినెదను    నీ సముఖమును దాచకు

6.  నా తల్లిదండ్రులు నన్ను విడచినను    యెహోవాయే చేరదీయున్    నే ధైర్యము కలిగి నిబ్బరముగ నుండెద    నీ కొరకు కనిపెట్టెదన్
7.  యెహోవా నాకై యుద్దేశించినది    ఆయనయే నెరవేర్చును    మహోన్నతుని మాటకు భయపడెడి పరిశుద్ధుల    కోరికలు నెరవేర్చును

Udaya Saayanthramula Nellavelala Prabuva Song Lyrics In English

Watch Online

#

Udaya Saayanthramula Nellavelala Prabuva MP3 Song

Udaya Saayanthramula Nellavelala Prabuva Lyrics In Telugu & English

    ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా    నే ధ్యానించి పాడెదన్    పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు    పాడుట వినబడుచుండున్
1.  యెహోవాయే నాకు వెలుగు రక్షణయు    నేనెవరికి వెరతును?    యెహోవాయే నా ప్రాణ దుర్గంబాయె    శత్రువులు తొట్రిల్లిరి

2.  యుద్ధము చేయుటకు దండు దిగినను    నా హృదయము భయపడదు    యుద్ధము రేగినను దీనియందు నే    ధైర్యము విడువకుందున్
3.  యెహోవా యొద్ద వర మొక్కటడిగితిని    దానిని వెదకు చున్నాను    యెహోవా ప్రసన్నత జూచి ఆలయమున    ధ్యానించుటయే నా ఆశ

4. తన పర్ణశాలలో నను జేర్చి కాచును    నా ఆపత్కాలమునందు    తన గుడారములోన నను దాచియుంచును    దుర్గముపై నెక్కించున్
5.  నా సన్నిధి వెదకి నా స్వరము వినుమని    నీవు పల్కితివి గాన    నీ సన్నిధిని వెదకి నీ స్వరమే వినెదను    నీ సముఖమును దాచకు

6.  నా తల్లిదండ్రులు నన్ను విడచినను    యెహోవాయే చేరదీయున్    నే ధైర్యము కలిగి నిబ్బరముగ నుండెద    నీ కొరకు కనిపెట్టెదన్
7.  యెహోవా నాకై యుద్దేశించినది    ఆయనయే నెరవేర్చును    మహోన్నతుని మాటకు భయపడెడి పరిశుద్ధుల    కోరికలు నెరవేర్చును

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Varamaa Prabhu Keerthana Thapamaa Nee Krathavu Ghanatha
  2. Vandanamu Nimmu Prabhu Yesunaku Jai Jai Yanipaadu
  3. Vandanam Thriyekudaa Ghana Mahima Neekegaa
  4. Vandanamo Vandana Yesaiah Andukonumu
  5. Vandanam Neeke Vandanam Parishudda Siramaa Vandanam

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Samadhana Gruhambulonu – సమాధాన గృహంబులోను
  2. Kondalatattu Naa Kannuletthuchunnanu
  3. Kondala Tattu Naa Kannulu Etthuchunnanu
  4. Ye Thegulu Nee Gudaaramu Sameepinchadaya
  5. Sri Yesu Putte Jagamandu – శ్రీ యేసు పుట్టె
  6. Jeevitha Mevvariki Nee Jeevitha Mevvariki
  7. Parishudha Parishudha Prabhuva – పరిశుద్ద పరిశుద్ద ప్రభువా 08
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *