Yehova Mahathyamu Goppadi Yentho

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Yehova Mahathyamu Goppadi Yentho Lyrics In Telugu

    యెహోవా మహాత్మ్యము గొప్పది యెంతో    గ్రహింప శక్యము కానిది
1.  పరలోక సైన్యమా పరమతండ్రి మహిమను    పరాక్రమ క్రియలు తెల్పెదము రారండి    పరిశుద్ధ దేవుని గొప్పకార్యముల్    పరశుద్ధ కార్యము ప్రకటింతుము

2.  మహాత్మ్యము గల్గిన దేవుడరుదెంచెను    మహిమను విడచి నరుడుగ జన్మించె    ఆహా సిలువలో సాతానును జయించె    బాహాటముగా రక్షణ నొసగె మనకు
3.  తప్పుపోతి మిలలో గొఱ్ఱెలను బోలియు    తప్పులెన్నో చేసి శిక్షార్హుల మైతిమి    అర్పించెను ప్రాణము మంచి కాపరియై    గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను

4.  ఆదామునందు పోయె దేవుని మహాత్మ్యము    అంధులమై యుంటిమి అజ్ఞానుల మైతిమి    నాథుడేసునందు పొందితిమి వెలుగు    అధికమైన జ్ఞాన మహిమలొసగె
5.  పాపముతో నిండిన పాపి నేడే రారమ్ము    పాప ఫలితము మరణము సహింతువా?    పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే    తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును

6.  ప్రధానుల కంటెను అధికారులకన్న    అధికుడు ప్రభువు రాజ్యమేల వచ్చును    అంధరికి ప్రభువు శిరస్సై యున్నాడు    అందరం పాడెదము హల్లెలూయ పాట

Yehova Mahathyamu Goppadi Yentho Song Lyrics In English

Watch Online

#

Yehova Mahathyamu Goppadi Yentho MP3 Song

Yehova Mahathyamu Goppadi Yentho Lyrics In Telugu & English

    యెహోవా మహాత్మ్యము గొప్పది యెంతో    గ్రహింప శక్యము కానిది
1.  పరలోక సైన్యమా పరమతండ్రి మహిమను    పరాక్రమ క్రియలు తెల్పెదము రారండి    పరిశుద్ధ దేవుని గొప్పకార్యముల్    పరశుద్ధ కార్యము ప్రకటింతుము

2.  మహాత్మ్యము గల్గిన దేవుడరుదెంచెను    మహిమను విడచి నరుడుగ జన్మించె    ఆహా సిలువలో సాతానును జయించె    బాహాటముగా రక్షణ నొసగె మనకు
3.  తప్పుపోతి మిలలో గొఱ్ఱెలను బోలియు    తప్పులెన్నో చేసి శిక్షార్హుల మైతిమి    అర్పించెను ప్రాణము మంచి కాపరియై    గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను

4.  ఆదామునందు పోయె దేవుని మహాత్మ్యము    అంధులమై యుంటిమి అజ్ఞానుల మైతిమి    నాథుడేసునందు పొందితిమి వెలుగు    అధికమైన జ్ఞాన మహిమలొసగె
5.  పాపముతో నిండిన పాపి నేడే రారమ్ము    పాప ఫలితము మరణము సహింతువా?    పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే    తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును

6.  ప్రధానుల కంటెను అధికారులకన్న    అధికుడు ప్రభువు రాజ్యమేల వచ్చును    అంధరికి ప్రభువు శిరస్సై యున్నాడు    అందరం పాడెదము హల్లెలూయ పాట

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Yehova Naa Kaapari Ikagodu Vemi
  2. Yehova Naa Devaa
  3. Yehova Meeda Krotha Keerthana Paadudi
  4. Yehova Mandiramunaku Velludamani
  5. Yehova Mana Koraku Goppa Kaaryamulanu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Kaanaapurmbuloaao Gadu Vimthaga – కానాపురంబులోఁ గడు
  2. Aadipremanu Vidachipettithiva
  3. Loka Rakshakudu Mana Koraku – లోక రక్షకుడు మనకొరకు
  4. Akarshinche Priyuda Andamaina Daivama
  5. Nara Janmamethi Varasuthineega – నర జన్మమెత్తి వరసుతునిగా 90
  6. Sharonu Rojaa Yese Paripoorna Sundharudu
  7. Viduvanu Ninu Yedabaayanani Naa Kabhaya Mosangina Devaa
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *