Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Aarabhatamutho Pradhana Dootha Shabhdhamutho Lyrics In Telugu
ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతోమహిమతో ప్రభువు తన స్వాస్త్యముకై త్వరగా రానైయున్నాడుఅరుదెంచెను నవ వసంతము చిగురించుచున్నది అంజూరముఅనుకొనని గడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడుఓపిక కలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకేపరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదముసూర్య చంద్రులు అక్కర లేని సీయోను నగరము నందుగొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదమువధువు సంఘముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముండెదముఆహా ఎంతో సొగసైన వైభవమైన పన్నెండు గుమ్మముల నగరములోయుగయుగాలు మన ప్రాణ ప్రియునితో లీనమై పోదుము
Aarabhatamutho Pradhana Dootha Shabhdhamutho Song Lyrics In English
Watch Online
Aarabhatamutho Pradhana Dootha Shabhdhamutho MP3 Song
Aarabhatamutho Pradhana Dootha Shabhdhamutho Lyrics In Telugu & English
ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతోమహిమతో ప్రభువు తన స్వాస్త్యముకై త్వరగా రానైయున్నాడుఅరుదెంచెను నవ వసంతము చిగురించుచున్నది అంజూరముఅనుకొనని గడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడుఓపిక కలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకేపరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదముసూర్య చంద్రులు అక్కర లేని సీయోను నగరము నందుగొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదమువధువు సంఘముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముండెదముఆహా ఎంతో సొగసైన వైభవమైన పన్నెండు గుమ్మముల నగరములోయుగయుగాలు మన ప్రాణ ప్రియునితో లీనమై పోదుము
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Yehova Naa Kaapari Ikagodu Vemi
- Yehova Naa Devaa
- Yehova Meeda Krotha Keerthana Paadudi
- Yehova Mandiramunaku Velludamani
- Yehova Mana Koraku Goppa Kaaryamulanu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Kanureppa Paataina Kanu Mooyaledu – కనురెప్ప పాటైన
- Yedabaayani Nee Krupa Nanu Viduvadu Ennatiki
- Utsaha Ganamu Chesedamu – ఉత్సాహ గానము చేసెదము 151
- Sthuthiki Paathrudaa Sthothrarhudaa Subhapradhamaina Nireekshanatho
- Rammu Rammu Maa Intiki Thandri Rammu Rammu
- Chuchuchunna Devudavu Neeve Yesaiah
- Vuhinchaleni Melulatho Nimpina Naa Yesaiah Neeke Naa Vandanam
