Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yela Varninchanaya Yaagam Lyrics In Telugu
ఏల వర్ణించనయ్యా కల్వరి యాగంఆ సిలువ ప్రయాణం (2)ఏమని కొనియాడనయ్యా నీ రక్షణ త్యాగంఆ రక్త ప్రయాసంఏల వర్ణించనయ్యా కల్వరి యాగంఆ సిలువ ప్రయాణంనీ రక్తమిచ్చి నను కొన్న ప్రయాణంనీ ప్రాణమిచ్చి నాకు విలువిచ్చిన త్యాగంఏల వర్ణించనయ్యా
వీరేమి చేయుచున్నారో ఎరుగరని క్షమించి (2)నీ గొప్ప క్షమాగుణము నీవు నాకు నేర్పితివా (2)
||ఏల||
నీవు పరదైసులో ఉందువని దొంగతో (2)నా స్తితి గమనించి నా పాపము క్షమియించినావా (2)
||ఏల||
నీ తల్లిని నీ శిష్యునకు అప్పగించినావా (2)నా తల్లిని నా తండ్రిని గౌరవించుమన్నవా (2)
||ఏల||
నా దేవా నా దేవా నను విడనాడితివన్నావా (2)నా పాప భారము మోసి నన్ను విడిపించినావా (2)
||ఏల||
నేను దప్పిగొన్నానని నీవు మొర్ర పెట్టినావా (2)నా హృదయమే నీ దాహం నా రక్షణే నీ త్యాగమయా (2)
||ఏల||
నీవు సమాప్తమైనదని నీ ఆత్మను అప్పగించి (2)నీ తండ్రి చిత్తమునే నీవు నెరవేర్చినావా (2)
||ఏల||
అప్పగించినావా నీ అత్మను నీ తండ్రికి (2)నా ఆత్మను పరము చేర్చ మార్గమునే తెరచినావా (2)
||ఏల||
Yela Varninchanaya Yaagam Song Lyrics In English
Watch Online
Yela Varninchanaya Yaagam MP3 Song
Yela Varninchanaya Yaagam Lyrics In Telugu & English
ఏల వర్ణించనయ్యా కల్వరి యాగంఆ సిలువ ప్రయాణం (2)ఏమని కొనియాడనయ్యా నీ రక్షణ త్యాగంఆ రక్త ప్రయాసంఏల వర్ణించనయ్యా కల్వరి యాగంఆ సిలువ ప్రయాణంనీ రక్తమిచ్చి నను కొన్న ప్రయాణంనీ ప్రాణమిచ్చి నాకు విలువిచ్చిన త్యాగంఏల వర్ణించనయ్యా
వీరేమి చేయుచున్నారో ఎరుగరని క్షమించి (2)నీ గొప్ప క్షమాగుణము నీవు నాకు నేర్పితివా (2)
||ఏల||
నీవు పరదైసులో ఉందువని దొంగతో (2)నా స్తితి గమనించి నా పాపము క్షమియించినావా (2)
||ఏల||
నీ తల్లిని నీ శిష్యునకు అప్పగించినావా (2)నా తల్లిని నా తండ్రిని గౌరవించుమన్నవా (2)
||ఏల||
నా దేవా నా దేవా నను విడనాడితివన్నావా (2)నా పాప భారము మోసి నన్ను విడిపించినావా (2)
||ఏల||
నేను దప్పిగొన్నానని నీవు మొర్ర పెట్టినావా (2)నా హృదయమే నీ దాహం నా రక్షణే నీ త్యాగమయా (2)
||ఏల||
నీవు సమాప్తమైనదని నీ ఆత్మను అప్పగించి (2)నీ తండ్రి చిత్తమునే నీవు నెరవేర్చినావా (2)
||ఏల||
అప్పగించినావా నీ అత్మను నీ తండ్రికి (2)నా ఆత్మను పరము చేర్చ మార్గమునే తెరచినావా (2)
||ఏల||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Vilapinthuvaa Nehemyaavale Vilapinthuvaa Yezravale
- Vijayundu Kreesthu Prabhaavamutho Ghana Vijayundaayenu
- Vijaya Ghosha Vinipinchenu Vishvamantha
- Veru Cheyajaalunaa Dhooraparacha Jaalunaa
- Vendi Bangaaramu Vunnalekunnaa Nee Challani Needa Vunte Naaku Chaal…
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Bethlehemu Puramulo Oka Naati – బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి
- Yehovanu Darsinthunu Mahonnathudaiana Devuni
- Naa Balamantha Neevenayya – నా బలమంతా నీవేనయా 109
- Mighty Jesus Thodunte Bayame – మైటీ జీసస్ తోడుంటే భయమే
- Vaddu Manasa Buddhi Kuracha Peddalaku Bedda
- Samvathsaramulu Veluchundagaa – సంవత్సరములు వెలుచుండగా
- Yevaro Nannilaa Marchinadi