Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yelantivado Kaani Ee Yesuni Lyrics In Telugu
ఏలాటివాఁడో కాని యీ యేసుని నేమని వివరింతుము గాలివాన యేసుని గద్దింపునకుఁ చాల భయపడి నిలిచెను
||ఏలాటి||
1. ముద్దు శిష్యులతోడను సముద్రపు టద్దరికి వెళ్లెను కొద్ది పడవనెక్కెను ఇంతలోనె పెద్దగాలి రేగెను
||ఏలాటి||
2. అల్లకల్లోలముగా సముద్రము అల్లలాడు నప్పుడు చల్లఁగ దోనె వెనుక తలగడపైని మెల్లన నిదువోయెన్
||ఏలాటి||
3. చింత లేదా యేమయ్యా బోధకుఁడా న శించిపోవుచున్నాము ఎంతో వేదన పడితిమి కాపాడుమ టంచు శిష్యులు లేపిరి
||ఏలాటి||
4. దిగ్గునఁ బ్రభువు లేచి యా గాలిని గద్దించిన వెంటనే తగ్గి నిమ్మళించెను సమస్తము సద్దు ఉడిగిపోయెను
||ఏలాటి||
5. ఏల భీతు లైతిరి యింతలోనే యెంత నమ్మిక లేదని యీలాగు నోదార్చెను యేసు తన సొంత శిష్యుల నప్పుడు
||ఏలాటి||
Yelantivado Kaani Ee Yesuni Song Lyrics In English
Watch Online
Yelantivado Kaani Ee Yesuni MP3 Song
Yelantivado Kaani Ee Yesuni Lyrics In Telugu & English
ఏలాటివాఁడో కాని యీ యేసుని నేమని వివరింతుము గాలివాన యేసుని గద్దింపునకుఁ చాల భయపడి నిలిచెను
||ఏలాటి||
1. ముద్దు శిష్యులతోడను సముద్రపు టద్దరికి వెళ్లెను కొద్ది పడవనెక్కెను ఇంతలోనె పెద్దగాలి రేగెను
||ఏలాటి||
2. అల్లకల్లోలముగా సముద్రము అల్లలాడు నప్పుడు చల్లఁగ దోనె వెనుక తలగడపైని మెల్లన నిదువోయెన్
||ఏలాటి||
3. చింత లేదా యేమయ్యా బోధకుఁడా న శించిపోవుచున్నాము ఎంతో వేదన పడితిమి కాపాడుమ టంచు శిష్యులు లేపిరి
||ఏలాటి||
4. దిగ్గునఁ బ్రభువు లేచి యా గాలిని గద్దించిన వెంటనే తగ్గి నిమ్మళించెను సమస్తము సద్దు ఉడిగిపోయెను
||ఏలాటి||
5. ఏల భీతు లైతిరి యింతలోనే యెంత నమ్మిక లేదని యీలాగు నోదార్చెను యేసు తన సొంత శిష్యుల నప్పుడు
||ఏలాటి||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Vilapinthuvaa Nehemyaavale Vilapinthuvaa Yezravale
- Vijayundu Kreesthu Prabhaavamutho Ghana Vijayundaayenu
- Vijaya Ghosha Vinipinchenu Vishvamantha
- Veru Cheyajaalunaa Dhooraparacha Jaalunaa
- Vendi Bangaaramu Vunnalekunnaa Nee Challani Needa Vunte Naaku Chaal…
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Kreesthy Sarwaadhikaari Kreesthy Alfha Omega
- Oh Dayaanilaya Prabhuva
- Thambhura Sithaaratho Maa Prabhuni Aaradinchedanu
- Devudichina Oka Bahumanam – దేవుడు ఇచ్చిన ఒక బహుమానం
- Intha Kaalam Needu Krupalo – ఇంత కాలం నీదు కృపలో
- Ullasame Uchahame Urike Urame Santhoshame
- Aa Bethlahemulona Aa Pasuvula – ఆ బేత్లేహేమలోన

