Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yelantivaadavaina Neeventha Ghanudavaina Lyrics In Telugu
ఏలాంటి వాడవైనా నీ వెంత ఘనుడవైనా కనుమూసే కాలమొకరోజు ఉన్నదని మరువబోకుమన్నా
1. నీకు మేడ మిద్దెలున్నా నీవు ప్రభుని చూడలేవు మోకాళ్లు వంచి నీవు మొఱలు బెట్టి ప్రభునడిగి చూడమన్నా
||ఏలాంటి||
2. నీకు ధనము బలగమున్నా నీవు విర్రవీగకన్నా ఆ ధనము కాస్తా తరిగిపోతే దరికెవరు రారు సున్నా
||ఏలాంటి||
3. పాపుల కొరకు ప్రభువు కలువరిగిరిపైన ఆసిల్వవేసి దుర్మారులంత బహుబాధ పెట్టిరన్నా
||ఏలాంటి||
4. నీవు పాపరోగివయ్యా ప్రభు పిలుచుచున్నడయ్యా ఆ ప్రభువునే పాదాలసాక్షిగా ఎరిగి నడువుమయ్యా
||ఏలాంటి||
Yelantivaadavaina Neeventha Ghanudavaina Song Lyrics In English
Watch Online
Yelantivaadavaina Neeventha Ghanudavaina MP3 Song
Yelantivaadavaina Neeventha Ghanudavaina Lyrics In Telugu & English
ఏలాంటి వాడవైనా నీ వెంత ఘనుడవైనా కనుమూసే కాలమొకరోజు ఉన్నదని మరువబోకుమన్నా
1. నీకు మేడ మిద్దెలున్నా నీవు ప్రభుని చూడలేవు మోకాళ్లు వంచి నీవు మొఱలు బెట్టి ప్రభునడిగి చూడమన్నా
||ఏలాంటి||
2. నీకు ధనము బలగమున్నా నీవు విర్రవీగకన్నా ఆ ధనము కాస్తా తరిగిపోతే దరికెవరు రారు సున్నా
||ఏలాంటి||
3. పాపుల కొరకు ప్రభువు కలువరిగిరిపైన ఆసిల్వవేసి దుర్మారులంత బహుబాధ పెట్టిరన్నా
||ఏలాంటి||
4. నీవు పాపరోగివయ్యా ప్రభు పిలుచుచున్నడయ్యా ఆ ప్రభువునే పాదాలసాక్షిగా ఎరిగి నడువుమయ్యా
||ఏలాంటి||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Vilapinthuvaa Nehemyaavale Vilapinthuvaa Yezravale
- Vijayundu Kreesthu Prabhaavamutho Ghana Vijayundaayenu
- Vijaya Ghosha Vinipinchenu Vishvamantha
- Viduvanu Ninu Yedabaayanani Naa Kabhaya Mosangina Devaa
- Viduvanu Nannika Yennadainanu Padipokundaa Kaayu Rakshakaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Kreesthy Sarwadhikaari Kreesthy Mokshaadhikaari
- Devaa Nee Sannidhilo Sampoorna Santhosham
- Geethamulu Paadudi Yesuniki Sangeethamulu Paadudi
- Yesuni Shramalathoada Ashatho – యేసుని శ్రమలతోడ ఆశతో
- Oh Manavudaa Melukonumu Nidurayelaraa
- Prabhuva Nee Paripurnata – ప్రభువా నీ పరిపూర్ణత నుండి
- Manasa Yesu Marana Badha – మనస యేసు మరణ బాధ లెనసి

