Yela Chinthayela Vantha Ichata Neeku

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Yela Chinthayela Vantha Ichata Neeku Lyrics In Telugu

    ఏల చింత యేల వంత యిచట నీకు క్రైస్తవ పాలకుండు యేసు నీదు    వంత లెల్ల నెరుఁగుఁగా 
    ||యేల||

1.  తొల్లి నీ వొనర్చినట్టి దోష మెంతో జూడుమా కల్లగాదు యేసు క్రీస్తు    చెల్ల చెదరఁ జేసెఁగా
    ||యేల||2.  నీకు కాలు జారినపుడు నిన్ను లేవనెత్తెఁగా నీ కలుషముఁ గడిగి వైచి    నిన్ను విమలుఁ జేసెఁగా

    ||యేల||3.  నీకుఁ గల్గు వ్యాధు లన్నా నెవరు మీరఁ దీర్చెఁగా ప్రాకటముగ నీకు    సకల పదవు లిచ్చి ప్రోచెఁగా
    ||యేల||4.  యేసు నిన్ను బాగు జేయ నిచట శ్రమలు బెట్టుగా వాసిగాను    శ్రమలయందు యేసు పజ్జఁజేరుమా

    ||యేల||5.  నిన్ను తల్లడిల్లఁజేయు నీ విరోధు లందరిన్ మున్ను తండ్రి పగిదిఁ    దరిమి పన్నుగాను బ్రోచెఁగా
    ||యేల||6.  సందియంబు లేల నీకు స్వర్గ నాధుఁ డుండఁగా అందమైన యీవులిచ్చి    యతఁడు నిన్ను ఁ బ్రోవగా

    ||యేల||

Yela Chinthayela Vantha Ichata Neeku Song Lyrics In English

Watch Online

#

Yela Chinthayela Vantha Ichata Neeku MP3 Song

Yela Chinthayela Vantha Ichata Neeku Lyrics In Telugu & English

    ఏల చింత యేల వంత యిచట నీకు క్రైస్తవ పాలకుండు యేసు నీదు    వంత లెల్ల నెరుఁగుఁగా 
    ||యేల||

1.  తొల్లి నీ వొనర్చినట్టి దోష మెంతో జూడుమా కల్లగాదు యేసు క్రీస్తు    చెల్ల చెదరఁ జేసెఁగా
    ||యేల||2.  నీకు కాలు జారినపుడు నిన్ను లేవనెత్తెఁగా నీ కలుషముఁ గడిగి వైచి    నిన్ను విమలుఁ జేసెఁగా

    ||యేల||3.  నీకుఁ గల్గు వ్యాధు లన్నా నెవరు మీరఁ దీర్చెఁగా ప్రాకటముగ నీకు    సకల పదవు లిచ్చి ప్రోచెఁగా
    ||యేల||4.  యేసు నిన్ను బాగు జేయ నిచట శ్రమలు బెట్టుగా వాసిగాను    శ్రమలయందు యేసు పజ్జఁజేరుమా

    ||యేల||5.  నిన్ను తల్లడిల్లఁజేయు నీ విరోధు లందరిన్ మున్ను తండ్రి పగిదిఁ    దరిమి పన్నుగాను బ్రోచెఁగా
    ||యేల||6.  సందియంబు లేల నీకు స్వర్గ నాధుఁ డుండఁగా అందమైన యీవులిచ్చి    యతఁడు నిన్ను ఁ బ్రోవగా

    ||యేల||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vilapinthuvaa Nehemyaavale Vilapinthuvaa Yezravale
  2. Vijayundu Kreesthu Prabhaavamutho Ghana Vijayundaayenu
  3. Vijaya Ghosha Vinipinchenu Vishvamantha
  4. Veru Cheyajaalunaa Dhooraparacha Jaalunaa
  5. Vendi Bangaaramu Vunnalekunnaa Nee Challani Needa Vunte Naaku Chaal…

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Devaa Deevinchu Mippudu Deena Janaalin
  2. Aa Chinna Varilo Nnamdi – ఆ చిన్న వారిలో నేనుండి
  3. Idhigo Neethi Bhaskarundu Udayamaaye
  4. Aanandamagumukhthiye Naa Mandhiramu
  5. Hallelooya Hosanna Sthuthi Ganatha – హల్లెలూయ హోసన్నా స్తుతి ఘనతా
  6. Oh Naavika Oh Naavika
  7. Lokamu Vaarella Lokuvajuchina Lopamu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *