Yevaro Nannilaa Marchinadi

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Yevaro Nannilaa Marchinadi Lyrics In Telugu

ఎవరో నన్నిలా మార్చినదిఎడబాయని కృప చూపినదిఎవరు చూపని అనురాగమునుఏదో తెలియని ఆప్యాయతనుచూపించినది ఇంకెవ్వరుఇదే కదా ప్రేమ – యేసయ్యా ప్రేమమధురమైన ప్రేమ – దివ్యమైన ప్రేమ
దేహమే దేవుని ఆలయమేననిదేవుని ఆత్మకు నిలయము నేననిమలినము కడిగి ఆత్మతో నింపినను ముద్రించి శుద్ధహృదయము కలిగించినది రాకడ కొరకే

మార్గము తెలియక మౌనము వీడకవేదన కలిగిన నను విడనాడకప్రేమతో చేరి గమ్యము చూపిఒంటరి చేయక జంటగా నిలచి
వేదన బాధలు తొలగించినదిచీకటి కమ్మిన చెలిమే వాకిటచెదరిన మనస్సుతో ఒంటరినైసత్యము నమ్మక మమతలు వీడిఎన్నడు ప్రభుని స్వరమును వినకాశిలగా మారిన నను మార్చినది

Yevaro Nannilaa Marchinadi Song Lyrics In English

Watch Online

#

Yevaro Nannilaa Marchinadi MP3 Song

Yevaro Nannilaa Marchinadi Lyrics In Telugu & English

ఎవరో నన్నిలా మార్చినదిఎడబాయని కృప చూపినదిఎవరు చూపని అనురాగమునుఏదో తెలియని ఆప్యాయతనుచూపించినది ఇంకెవ్వరుఇదే కదా ప్రేమ – యేసయ్యా ప్రేమమధురమైన ప్రేమ – దివ్యమైన ప్రేమ
దేహమే దేవుని ఆలయమేననిదేవుని ఆత్మకు నిలయము నేననిమలినము కడిగి ఆత్మతో నింపినను ముద్రించి శుద్ధహృదయము కలిగించినది రాకడ కొరకే

మార్గము తెలియక మౌనము వీడకవేదన కలిగిన నను విడనాడకప్రేమతో చేరి గమ్యము చూపిఒంటరి చేయక జంటగా నిలచి
వేదన బాధలు తొలగించినదిచీకటి కమ్మిన చెలిమే వాకిటచెదరిన మనస్సుతో ఒంటరినైసత్యము నమ్మక మమతలు వీడిఎన్నడు ప్రభుని స్వరమును వినకాశిలగా మారిన నను మార్చినది

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Yehova Naa Kaapari Ikagodu Vemi
  2. Yehova Naa Devaa
  3. Yehova Meeda Krotha Keerthana Paadudi
  4. Yehova Mandiramunaku Velludamani
  5. Yehova Mana Koraku Goppa Kaaryamulanu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Vembadinthunu Naa Yesuni Yellavelalalo
  2. Karuninchumu Naa Yesuva Kanikaramdaiswaryuda
  3. Teri Aradhana Karu
  4. Thejovaasula Swachyamandhu Nanu Cherchuta
  5. Paramuna Vidichina Mahaneeyudu Keerthaneeyuda
  6. Sambaraalu Sambaraaluro – సంబరాలు సంబరాలురో
  7. Ullasame Uchahame Urike Urame Santhoshame
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *