Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Karuninchumu Naa Yesuva Kanikaramdaiswaryuda Lyrics In Telugu
కరుణించుము నా యేసువా – కనికరమందైశ్వర్యుడా
రేయింబగళ్ళు నే నెలుగెత్తి మొరబెట్టు – ప్రార్థనకు చెవి యొగ్గుమా
1. నిత్యము మాకై విజ్ఞాపన చేయు – నిశీదరాత్రిన్ ప్రియుడా ప్రేమపితా నేడు మీ ఎదుట ప్రార్థించే – ప్రియుల ప్రార్థన వినుమా
2. మా బంధు జనులు మా తల్లి దండ్రులు – మా ప్రియులు నశియించుట చూచి సహింపక కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా
3. నీనెవె పట్టణ దుర్గతిని జూచి – కరుణించి కాపాడితివే యోనా మొరకొసగిన ఆలోచన నా కొసగ – నా బీదమనవి వినుమా
4. శ్రమలెన్నో సహించి రక్షించితివే – ఇవియన్నియు వ్యర్థంబౌనా? అంజూరపు చెట్టుకై ప్రార్థించినా యట్టి ఆ ప్రార్థన వినుమా
5. శోధన నుండి రక్షించితివే – సొదొమలో భక్తుని అబ్రాహాం ఆనాడు విన్నపించినట్టి – ఆది ప్రార్థన వినుమా
Karuninchumu Naa Yesuva Kanikaramdaiswaryuda Song Lyrics In English
Watch Online
Karuninchumu Naa Yesuva Kanikaramdaiswaryuda MP3 Song
Karuninchumu Naa Yesuva Kanikaramdaiswaryuda Lyrics In Telugu & English
కరుణించుము నా యేసువా – కనికరమందైశ్వర్యుడా
రేయింబగళ్ళు నే నెలుగెత్తి మొరబెట్టు – ప్రార్థనకు చెవి యొగ్గుమా
1. నిత్యము మాకై విజ్ఞాపన చేయు – నిశీదరాత్రిన్ ప్రియుడా ప్రేమపితా నేడు మీ ఎదుట ప్రార్థించే – ప్రియుల ప్రార్థన వినుమా
2. మా బంధు జనులు మా తల్లి దండ్రులు – మా ప్రియులు నశియించుట చూచి సహింపక కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా
3. నీనెవె పట్టణ దుర్గతిని జూచి – కరుణించి కాపాడితివే యోనా మొరకొసగిన ఆలోచన నా కొసగ – నా బీదమనవి వినుమా
4. శ్రమలెన్నో సహించి రక్షించితివే – ఇవియన్నియు వ్యర్థంబౌనా? అంజూరపు చెట్టుకై ప్రార్థించినా యట్టి ఆ ప్రార్థన వినుమా
5. శోధన నుండి రక్షించితివే – సొదొమలో భక్తుని అబ్రాహాం ఆనాడు విన్నపించినట్టి – ఆది ప్రార్థన వినుమా
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sreshtageethamu Vinabaduchunnadi Yesu Lechenu
- Sreeyesu Raajya Mundunu Sooryundu Velgu Chotella
- Sree Yesu Raajunaku Yellappudu Mahima
- Sree Yesundu Janminche Reyilo
- Sreekarundu Sreeyesunaadhaa Sreemanthudavu Srujanaathmudaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Noothana Geethamu Paadedhanu – నూతన గీతము పాడెదను 02
- Upavaasamtho Praardhanalo – ఉపవాసంతో ప్రార్ధనలో
- Bhawar Ke Beech Mein
- Ninnu Nammi Vachi Ne Siggu – నిన్ను నమ్మి వచ్చి నే
- Adhiyandhu Vakyamundenu Vakyama – అదియందు వాక్యముండేను 223
- Chuchithi Nee Momupai Chindhina – చూచితి నీ మోముపై చిందిన రక్తము
- Arudenchenu Naa Yesayya Nee Rakatho Naaku Jeevamu
