Karuna Saagara Vivekaavaa Maranamonda

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Karuna Saagara Vivekaavaa Maranamonda Lyrics In Telugu

1.  కరుణసాగర వీవేకావా మరణమొంద సిల్వ మెట్టకు మోసినావా కరుణ    సాగర వీవెకావ మరియు కల్వరి మెట్టమీఁదను కడకు మేకులుఁ గొట్టబడి    నీ మరణరక్తము చేత నరులకు పరమరక్షణఁ దెల్పినావా 
    ||కరుణ||

2.  నజరేతు పుర విహారా నరులఁ బ్రోవ నరు దెంచినావా నజరేతు    పురవిహారా ప్రజలపాపముఁ బరిహరించియు ప్రజల సద్గతి నొందఁ    జేయను విజయమునుఁ బొందితివి యిలలో సజనులందరు భజనసేయఁ    గ 
    ||నజరేతు||3.  మరియయనే కన్యకుమారా నరకబాధఁ దప్పించినావా మరియయనే    కన్యకుమారా మార్గసత్యము జీవనములీ మహిని నమ్మిన వారి కెల్లను    మీరెగాకిఁక వేరేలేరని సారెసారెకుఁ జెప్పినావా 

    ||మరియయనే||4.  మహిలోను మనుజకుమారా యహా తండ్రిని వేడినావా మహిలోను    మనజకుమారా యిహములోనిను నమ్మువారిని బహు నీ కటాక్షంబుచేతను    మహిమజనకా గావుమనుచు త్రాహియని బ్రార్ధించి నావా 
    ||మహిలోను||5.  పరమతండ్రి ప్రియకుమారా పావనముజేయ మీరేకారా పరమతండ్రి    ప్రియకుమారా పరముడా నీ పంచగాయము లరయగా రక్తముతో నిండెను    ధరను మా పాపములుఁ గడుగను చిరముగా ను త్త రమునాయె    ||పరమతండ్రి||

Karuna Saagara Vivekaavaa Maranamonda Song Lyrics In English

Watch Online

#

Karuna Saagara Vivekaavaa Maranamonda MP3 Song

Karuna Saagara Vivekaavaa Maranamonda Lyrics In Telugu & English

1.  కరుణసాగర వీవేకావా మరణమొంద సిల్వ మెట్టకు మోసినావా కరుణ    సాగర వీవెకావ మరియు కల్వరి మెట్టమీఁదను కడకు మేకులుఁ గొట్టబడి    నీ మరణరక్తము చేత నరులకు పరమరక్షణఁ దెల్పినావా 
    ||కరుణ||

2.  నజరేతు పుర విహారా నరులఁ బ్రోవ నరు దెంచినావా నజరేతు    పురవిహారా ప్రజలపాపముఁ బరిహరించియు ప్రజల సద్గతి నొందఁ    జేయను విజయమునుఁ బొందితివి యిలలో సజనులందరు భజనసేయఁ    గ 
    ||నజరేతు||3.  మరియయనే కన్యకుమారా నరకబాధఁ దప్పించినావా మరియయనే    కన్యకుమారా మార్గసత్యము జీవనములీ మహిని నమ్మిన వారి కెల్లను    మీరెగాకిఁక వేరేలేరని సారెసారెకుఁ జెప్పినావా 

    ||మరియయనే||4.  మహిలోను మనుజకుమారా యహా తండ్రిని వేడినావా మహిలోను    మనజకుమారా యిహములోనిను నమ్మువారిని బహు నీ కటాక్షంబుచేతను    మహిమజనకా గావుమనుచు త్రాహియని బ్రార్ధించి నావా 
    ||మహిలోను||5.  పరమతండ్రి ప్రియకుమారా పావనముజేయ మీరేకారా పరమతండ్రి    ప్రియకుమారా పరముడా నీ పంచగాయము లరయగా రక్తముతో నిండెను    ధరను మా పాపములుఁ గడుగను చిరముగా ను త్త రమునాయె    ||పరమతండ్రి||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Sreshtamaina Naamam Shakthi Galigina Naamam
  2. Sreshtageethamu Vinabaduchunnadi Yesu Lechenu
  3. Sreeyesu Raajya Mundunu Sooryundu Velgu Chotella
  4. Sree Yesu Raajunaku Yellappudu Mahima
  5. Sree Yesundu Janminche Reyilo

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Devaa Naa Devaa Nannela Vidachithivani
  2. Aacharyakaruda Neeve Yehova Neeve Dhanyudavu
  3. Nuthan Vatsara Ennenno Mellu – నూతన వత్సర శుభాకాంక్షలు 16
  4. Idhi Chithram Kada Devude Bhuviki Vachenu
  5. Apu Darchakaadhu Luppomgiri – అపు డర్చకాదు లుప్పొంగిరి
  6. Oh Manavaa Prabhuyesu Janminchen Manakilalo Anandam
  7. Nyaayaadhipathiyaina Devudu Ninnu – న్యాయాధిపతియైన
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *