Karuna Karudaa Nee Maarghamu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Karuna Karudaa Nee Maarghamu Lyrics In Telugu

    కరుణా కరుడా – నీ మార్గము – పరిశుద్ధ స్థలములో గలదు – అది
1.  యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు – వారు    తిరిగి వచ్చెదరు సీయోనునకు

2.  చక్కగ వారి తలలమీద శాశ్వతానందము కలుగున్ – తమ    సంతోషం అధికంబగును
3.  మోక్షానంద భాగ్యముగలిగి అక్షయులై అరుదెంచెదరు – తమ    దుఃఖం నిట్టూర్పును పోవును

4.  విరివిగ శిష్యులానందముతో పరిశుద్ధాత్మతో నిండి – తమ    ప్రభుని కొనియాడిరి బహుగా
5.  ప్రభు రాజ్యము తిని త్రాగుట కాదు    ప్రవిమల నీతి సమాధానం – అది – పరిశుద్ధాత్మానందము

6.  మహోన్నతుడే మనకానందం    మహా బలము కలుగును గాక – అది మహిమార్థంబగును గాక
7.  హల్లెలూయ ఎల్లరుపాడి    హర్షింతుము ప్రభుయేసునిలో – మన రక్షకుడేసుని పాడెదము

Karuna Karudaa Nee Maarghamu Song Lyrics In English

Watch Online

#

Karuna Karudaa Nee Maarghamu MP3 Song

Karuna Karudaa Nee Maarghamu Lyrics In Telugu & English

    కరుణా కరుడా – నీ మార్గము – పరిశుద్ధ స్థలములో గలదు – అది
1.  యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు – వారు    తిరిగి వచ్చెదరు సీయోనునకు

2.  చక్కగ వారి తలలమీద శాశ్వతానందము కలుగున్ – తమ    సంతోషం అధికంబగును
3.  మోక్షానంద భాగ్యముగలిగి అక్షయులై అరుదెంచెదరు – తమ    దుఃఖం నిట్టూర్పును పోవును

4.  విరివిగ శిష్యులానందముతో పరిశుద్ధాత్మతో నిండి – తమ    ప్రభుని కొనియాడిరి బహుగా
5.  ప్రభు రాజ్యము తిని త్రాగుట కాదు    ప్రవిమల నీతి సమాధానం – అది – పరిశుద్ధాత్మానందము

6.  మహోన్నతుడే మనకానందం    మహా బలము కలుగును గాక – అది మహిమార్థంబగును గాక
7.  హల్లెలూయ ఎల్లరుపాడి    హర్షింతుము ప్రభుయేసునిలో – మన రక్షకుడేసుని పాడెదము

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sreshtageethamu Vinabaduchunnadi Yesu Lechenu
  2. Sreeyesu Raajya Mundunu Sooryundu Velgu Chotella
  3. Sree Yesu Raajunaku Yellappudu Mahima
  4. Sree Yesundu Janminche Reyilo
  5. Sreekarundu Sreeyesunaadhaa Sreemanthudavu Srujanaathmudaa

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Athma Srungarinchu Kommu
  2. Laala Ambharaaniki Antelaa
  3. Ilalo Prabhu Yesu Immanuelai Janminche
  4. Siluve Naa Sharanayenu Ra – సిలువే నా శరణాయెను రా
  5. Lendi Lendi Meeru Kraisthavulaaraa Dandiyav
  6. Unnathamaina Sthalamulo Unnavada Maa Deva
  7. Athyunnatha Mainadi Yesu Naamam అత్యున్నతమైనది యేసు 12
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *