Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yehova Nee Naamamu Entho Balamainadi Lyrics In Telugu
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది
||యెహోవా||
1. మోషే ప్రార్ధించగా – మన్నాను కురిపించితివి (2)
యెహోషువా ప్రార్ధించగా – సూర్యచంద్రుల నాపితివి (2)
||యెహోవా||
2. నీ ప్రజల పక్షముగా – యుద్దములు చేసిన దేవా (2)
అగ్నిలో పడవేసినా – భయమేమి లేకుండిరి (2)
||యెహోవా||
3. సింహాల బోనుకైనా – సంతోషముగా వెళ్ళిరి (2)
ప్రార్ధించిన వెంటనే – రక్షించె నీ హస్తము (2)
||యెహోవా||
4. చెరసాలలో వేసినా – సంకెళ్ళు బిగియించినా (2)
సంఘము ప్రార్ధించగా – సంకెళ్ళు విడిపోయెను (2)
||యెహోవా||
5. పౌలు సీలను బంధించి – చెరసాలలో వేసినా (2)
పాటలతో ప్రార్ధించగా – చెరసాల బ్రద్దలాయే (2)

Yehova Nee Naamamu Entho Balamainadi Song Lyrics In English
– Scale : Bm
Yehovaa Nee Naamamu Entho Balamainadi
Aa.. Aa.. Aa.. Entho Balamainadi
||Yehovaa||
1. Moshe Praardhinchagaa
Mannaanu Kuripinchithivi (2)
Yehoshuva Praardhinchagaa
Suryachandrula Naapithivi (2)
||Yehovaa||
2. Nee Prajala Pakshamugaa
Yudhdhamulu Chesina Devaa (2)
Agnilo Padavesinaa
Bhayamemiyu Lekundiri (2)
||Yehovaa||
3. Simhaala Bonukainaa
Santoshamugaa Velliri (2)
Praardhinchina Ventane
Rakshinche Nee Hasthamu (2)
||Yehovaa||
4. Cherasaalalo Vesinaa
Sankellu Bigiyinchinaa (2)
Sanghamu Praardhinchagaa
Sankellu Vidipoyenu (2)
||Yehovaa||
5. Paulu Seelanu Bandhinchi
Cherasaalalo Vesinaa (2)
Paatalatho Praardhinchagaa
Cherasaala Braddalaaye (2)
||Yehovaa||
** CHORDS **
Bm Em
A Bm
E Bm
Em A Bm
Watch Online
Yehova Nee Naamamu Entho Balamainadi MP3 Song
Yehova Nee Naamamu Entho Balamainadi Lyrics In Telugu & English
– Scale : Bm
Yehovaa Nee Naamamu Entho Balamainadi
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది
Aa.. Aa.. Aa.. Entho Balamainadi
||Yehovaa||
||యెహోవా||
1. మోషే ప్రార్ధించగా – మన్నాను కురిపించితివి (2)
1. Moshe Praardhinchagaa
Mannaanu Kuripinchithivi (2)
యెహోషువా ప్రార్ధించగా – సూర్యచంద్రుల నాపితివి (2)
||యెహోవా||
Yehoshuva Praardhinchagaa
Suryachandrula Naapithivi (2)
2. నీ ప్రజల పక్షముగా – యుద్దములు చేసిన దేవా (2)
అగ్నిలో పడవేసినా – భయమేమి లేకుండిరి (2)
||Yehovaa||
2. Nee Prajala Pakshamugaa
||యెహోవా||
3. సింహాల బోనుకైనా – సంతోషముగా వెళ్ళిరి (2)
Yudhdhamulu Chesina Devaa (2)
Agnilo Padavesinaa
ప్రార్ధించిన వెంటనే – రక్షించె నీ హస్తము (2)
||యెహోవా||
Bhayamemiyu Lekundiri (2)
||Yehovaa||
4. చెరసాలలో వేసినా – సంకెళ్ళు బిగియించినా (2)
సంఘము ప్రార్ధించగా – సంకెళ్ళు విడిపోయెను (2)
3. Simhaala Bonukainaa
Santoshamugaa Velliri (2)
||యెహోవా||
5. పౌలు సీలను బంధించి – చెరసాలలో వేసినా (2)
Praardhinchina Ventane
Rakshinche Nee Hasthamu (2)
పాటలతో ప్రార్ధించగా – చెరసాల బ్రద్దలాయే (2)
||యెహోవా||
||Yehovaa||
4. Cherasaalalo Vesinaa
Sankellu Bigiyinchinaa (2)
Sanghamu Praardhinchagaa
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది
||యెహోవా||
Sankellu Vidipoyenu (2)
||Yehovaa||
5. Paulu Seelanu Bandhinchi
Cherasaalalo Vesinaa (2)
Paatalatho Praardhinchagaa
Cherasaala Braddalaaye (2)
||యెహోవా||
2. నీ ప్రజల పక్షముగా – యుద్దములు చేసిన దేవా (2)
||Yehovaa||
** CHORDS **
అగ్నిలో పడవేసినా – భయమేమి లేకుండిరి (2)
||యెహోవా||
Bm Em
A Bm
3. సింహాల బోనుకైనా – సంతోషముగా వెళ్ళిరి (2)
ప్రార్ధించిన వెంటనే – రక్షించె నీ హస్తము (2)
E Bm
Em A Bm
||యెహోవా||
4. చెరసాలలో వేసినా – సంకెళ్ళు బిగియించినా (2)
సంఘము ప్రార్ధించగా – సంకెళ్ళు విడిపోయెను (2)
||యెహోవా||
5. పౌలు సీలను బంధించి – చెరసాలలో వేసినా (2)
పాటలతో ప్రార్ధించగా – చెరసాల బ్రద్దలాయే (2)
||యెహోవా||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Yehova Neevu Nannu Pariseelinchi Telisikontivi
- Yehova Nee Mahima Sthanamu Yesuni Sundara Mandiramu
- Yehova Nee Kopamu Chetha Gaddimpakumu
- Yehova Needu Melulanu Yelaa Varnimpagalanu
- Yehova Naa Mora Laalinchenu Dana Maha Dayanu Nanu Ganinchenu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Oh Bhakthulaaraa Manamandaramu
- Siluvanu Gelichina Sajeevuni – సిలువను గెలిచిన సజీవుని
- Kalyanam Kamaniyam I Samayam – కళ్యాణం కమనీయం ఈ
- Kalvari Giripai Siluva Baram – కల్వరిగిరిపై సిలువ భారము
- Naa Thodu Neevu Nilachithive Nee Prema Napai Chupithive
- Oh Bethlahemu Graamamaa
- Prema Prema Nee Pere Prema Prema Nee Pilupe