Yehova Nee Kopamu Chetha Gaddimpakumu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Yehova Nee Kopamu Chetha Gaddimpakumu Lyrics In Telugu

1.  యెహోవా నీ కోపము చేత – గద్దింపకుము – ఆ    నీదు యుగ్రతచే నన్ను – శిక్షింపకుము
2.  నాలో గట్టిగా నీ బాణములు – నాటి యున్నవి – ఆ    నా మీద నీ చెయ్యి భార – ముగా నున్నది

3.  నీ కోపముచే నా యారోగ్యము – విడిచిపోయెను – ఆ    పాపముచే నా యెముకలలో – స్వస్థత లేదు
4.  నా దోషములు నా తలమీద – పొర్లిపోయినవి – ఆ    నాపై మోయలేని బరువు – వలె నున్నవి

5.  మనోవేదన బట్టి కేకలు – వేయుచున్నాను – ఆ    కనబడుచున్నది నీకు నా యభి – లాషయంతయు
6.  నా నిట్టూర్పులు నీకు దాచ – బడియుండలేదు – ఆ    నా గుండె కొట్టుకొని బలము – విడచిపోయెను

7.  నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను – ఆ    నా పాపమును గూర్చి విచారపడుచున్నాను
8.  నా శత్రువులు చురుకై బలము – కలిగిన వారు – ఆ    నన్నుచితముగా ద్వేషించు వారు అనేకులు

9.  మేలుకు ప్రతిగా వారు – కీడు – చేయుచున్నారు – ఆ    మేలు చేసినందుకు వారు – విరోధులైరి
10. దేవా నాకు దూరముగా – నుండకుము ప్రభో – ఆ     రక్షకా నా సహాయమునకు – వేగమే రమ్ము

Yehova Nee Kopamu Chetha Gaddimpakumu Song Lyrics In English

Watch Online

#

Yehova Nee Kopamu Chetha Gaddimpakumu MP3 Song

Yehova Nee Kopamu Chetha Gaddimpakumu Lyrics In Telugu & English

1.  యెహోవా నీ కోపము చేత – గద్దింపకుము – ఆ    నీదు యుగ్రతచే నన్ను – శిక్షింపకుము
2.  నాలో గట్టిగా నీ బాణములు – నాటి యున్నవి – ఆ    నా మీద నీ చెయ్యి భార – ముగా నున్నది

3.  నీ కోపముచే నా యారోగ్యము – విడిచిపోయెను – ఆ    పాపముచే నా యెముకలలో – స్వస్థత లేదు
4.  నా దోషములు నా తలమీద – పొర్లిపోయినవి – ఆ    నాపై మోయలేని బరువు – వలె నున్నవి

5.  మనోవేదన బట్టి కేకలు – వేయుచున్నాను – ఆ    కనబడుచున్నది నీకు నా యభి – లాషయంతయు
6.  నా నిట్టూర్పులు నీకు దాచ – బడియుండలేదు – ఆ    నా గుండె కొట్టుకొని బలము – విడచిపోయెను

7.  నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను – ఆ    నా పాపమును గూర్చి విచారపడుచున్నాను
8.  నా శత్రువులు చురుకై బలము – కలిగిన వారు – ఆ    నన్నుచితముగా ద్వేషించు వారు అనేకులు

9.  మేలుకు ప్రతిగా వారు – కీడు – చేయుచున్నారు – ఆ    మేలు చేసినందుకు వారు – విరోధులైరి
10. దేవా నాకు దూరముగా – నుండకుము ప్రభో – ఆ     రక్షకా నా సహాయమునకు – వేగమే రమ్ము

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Yehova Nee Mahima Sthanamu Yesuni Sundara Mandiramu
  2. Yehova Naa Mora Laalinchenu Dana Maha Dayanu Nanu Ganinchenu
  3. Yehova Naaku Velugaaye Yehova Naaku Rakshan
  4. Yehova Naa Kaapari Ikagodu Vemi
  5. Yehova Naa Devaa

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Cheyi Pattuko Naa Cheyi Pattuko
  2. Siluvaaye Naa Praana Dhanamu Kalalona Maruvangalenu
  3. Suddhuda Ghanuda Rakshakuda Naa Kaapari Neeve
  4. Neevu Tappa Neekevaru Vunnaraya
  5. Veru Cheyajaalunaa Dhooraparacha Jaalunaa
  6. Ding Ding Ding Yeddula Bandi
  7. Nee Pilupe Naa Dhari Chere నీ పిలుపే నా దరి చేరే నీతోటి 08
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *