Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Kreesthy Ee Jeevithamulo Enthaina Manchikaapari Lyrics In Telugu
క్రీస్తే ఈ జీవితములో ఎంతైన మంచికాపరి దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు
1. కష్టబాధలలో మన ప్రభువు నమీపముగా నుండెనెంతో గాలితుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో
2. ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా మునుగు నప్పుడు మొరపెట్టిన మనల రక్షంచు తానే
3. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపున్
4. జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు విజయము నిచ్చి బలపరచి జీవకిరీట మిచ్చును
5. యేసు ప్రభువే మన దుర్గము ఆయన యందే నిలిచినచో నిశ్చయముగ జయింతుము ఓడిపోవును శత్రువు
Kreesthy Ee Jeevithamulo Enthaina Manchikaapari Song Lyrics In English
Watch Online
Kreesthy Ee Jeevithamulo Enthaina Manchikaapari MP3 Song
Kreesthy Ee Jeevithamulo Enthaina Manchikaapari Lyrics In Telugu & English
క్రీస్తే ఈ జీవితములో ఎంతైన మంచికాపరి దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు
1. కష్టబాధలలో మన ప్రభువు నమీపముగా నుండెనెంతో గాలితుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో
2. ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా మునుగు నప్పుడు మొరపెట్టిన మనల రక్షంచు తానే
3. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపున్
4. జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు విజయము నిచ్చి బలపరచి జీవకిరీట మిచ్చును
5. యేసు ప్రభువే మన దుర్గము ఆయన యందే నిలిచినచో నిశ్చయముగ జయింతుము ఓడిపోవును శత్రువు
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa
- Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya
- Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa
- Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
- Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Nee Krupaye Kavalenu Nee Krupa – నన్ను పిలచిన దేవా 67
- Dappigonina Vaanipai Neetin Kummarinchunu Aa Prabhuve
- Idigo Gorrelakaapari Sodharulara
- Maya Loka Chaayallona Mosam – మాయాలోక ఛాయల్లోన మోసం
- Devaa Naa Yandu Neeku Entho Premaa
- Ullasame Uchahame Urike Urame Santhoshame
- Daaritholagithivela Rakshana Maarghamu Vedaku

