Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Aanandinchedamu Prabhu Yesulo Lyrics In Telugu
1. ఆనందించెదము – ప్రభు యేసులో – అంతయు మరలార్జించు కొంటిమి ఆదాము నుండి పోయిన దెల్లయు – అనుభవించు చున్నామిప్పుడు పల్లవి: నష్టము నంతటిని మరల – మా యేసునిలో ఆర్జించితిమి ఎల్లప్పుడు జీవితమతయు హల్లెలూయ పాడెదము
2. దావీదువలె అంత నష్టపడితిమి – దుఃఖపడి బహుగా ఏడ్చితిమి దావీదువలె ప్రభుని వెదకగ – తిరిగి ఆర్జించుకొంటిమి
3. పూర్వము నైక్యము లేకపోయెను – పేదలమై యుంటిమి అపుడు మనలను ఖాళీ చేసికొనగా – మరల నొందితిమి పూర్ణత
4. మొదటి ప్రమను కోల్పోతిమిల – వ్యర్థమైనట్టి ప్రేమనొందితిమి పొందితిమి యేసు ప్రభువులో – నిండుగను దైవ ప్రేమను
5. దేవుని కల్గియుండకుంటిమి – దైవసమాధాన మొందకుంటిమి పాపములలో మరణించియుంటిమి – పరమజీవ మొందితిమి
6. నిరీక్షణయేమి లేక యుంటిమి – నరకమున కర్హులమై యుంటిమి ఘనుడగు యేసు నంగీకరింపగా – నన్నును విమోచించెను
7. పాపము వలనెంతో నష్టపోతిమి – ప్రభులో సకలము సంపాదించితిమి శాపమునందు చుట్టబడితిమి – సర్వమొందెదము మరల
Aanandinchedamu Prabhu Yesulo Song Lyrics In English
Watch Online
Aanandinchedamu Prabhu Yesulo MP3 Song
Aanandinchedamu Prabhu Yesulo Lyrics In Telugu & English
1. ఆనందించెదము – ప్రభు యేసులో – అంతయు మరలార్జించు కొంటిమి ఆదాము నుండి పోయిన దెల్లయు – అనుభవించు చున్నామిప్పుడు పల్లవి: నష్టము నంతటిని మరల – మా యేసునిలో ఆర్జించితిమి ఎల్లప్పుడు జీవితమతయు హల్లెలూయ పాడెదము
2. దావీదువలె అంత నష్టపడితిమి – దుఃఖపడి బహుగా ఏడ్చితిమి దావీదువలె ప్రభుని వెదకగ – తిరిగి ఆర్జించుకొంటిమి
3. పూర్వము నైక్యము లేకపోయెను – పేదలమై యుంటిమి అపుడు మనలను ఖాళీ చేసికొనగా – మరల నొందితిమి పూర్ణత
4. మొదటి ప్రమను కోల్పోతిమిల – వ్యర్థమైనట్టి ప్రేమనొందితిమి పొందితిమి యేసు ప్రభువులో – నిండుగను దైవ ప్రేమను
5. దేవుని కల్గియుండకుంటిమి – దైవసమాధాన మొందకుంటిమి పాపములలో మరణించియుంటిమి – పరమజీవ మొందితిమి
6. నిరీక్షణయేమి లేక యుంటిమి – నరకమున కర్హులమై యుంటిమి ఘనుడగు యేసు నంగీకరింపగా – నన్నును విమోచించెను
7. పాపము వలనెంతో నష్టపోతిమి – ప్రభులో సకలము సంపాదించితిమి శాపమునందు చుట్టబడితిమి – సర్వమొందెదము మరల
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Yehova Naa Kaapari Ikagodu Vemi
- Yehova Naa Devaa
- Yehova Meeda Krotha Keerthana Paadudi
- Yehova Mandiramunaku Velludamani
- Yehova Mana Koraku Goppa Kaaryamulanu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Viluveleni Naa Jeevitham Nee – విలువేలేని నా జీవితం నీ చేతిలో 12
- Anandam Anandam Yesu Puttenentho Anandam
- Devathidevudu Mahopakaarudu
- Kaluvarigirilo Siluva Dhaariai
- Devude Mankaashrayamunu Dhurghamunai Yunnaadu
- Sambarame Sambarame Sambaramanta Christmas Pandagante Sambaramanta
- Dhahamu Gonnavaaralaaraa Dhahamu Theerchukonandi