Aananda Sandrambuna Naajeevitha Naavanu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Aananda Sandrambuna Naajeevitha Naavanu Lyrics In Telugu

    ఆనంద సంద్రంబున నా జీవిత నావను    నడిపేది ఆ యేసుడే దరిచేర్చు ఆ దేవుడే 
    ||ఆనంద||

1.  పేనుగాలులే వీచినా తుఫానులే తరిమినా    గద్దించి కాపాడు ప్రభు అండ నీ కుండ    దిగులేల ఓ సోదరీ నిశ్చితగా సాగుమా
    ||ఆనంద||

2.  ఆప్తకాలమందునా రోదించి ప్రార్ధించినా    ఆదరణ లేదని దూషింపబోకుమా    ప్రభు చిత్తమనే గిన్నెనే సంతోషముగా త్రాగుము
    ||ఆనంద||

3.  ఏవైపు నీ మార్గము ఏవైపు నీ గమ్యము    ప్రభు సన్నిధిని వీడి పయనింప చూచి    మత్స్యంబు గర్భంబున నివసింపగోరెదవా
    ||ఆనంద||

Aananda Sandrambuna Naajeevitha Naavanu Song Lyrics In English

Watch Online

#

Aananda Sandrambuna Naajeevitha Naavanu MP3 Song

Aananda Sandrambuna Naajeevitha Naavanu Lyrics In Telugu & English

    ఆనంద సంద్రంబున నా జీవిత నావను    నడిపేది ఆ యేసుడే దరిచేర్చు ఆ దేవుడే 
    ||ఆనంద||

1.  పేనుగాలులే వీచినా తుఫానులే తరిమినా    గద్దించి కాపాడు ప్రభు అండ నీ కుండ    దిగులేల ఓ సోదరీ నిశ్చితగా సాగుమా
    ||ఆనంద||

2.  ఆప్తకాలమందునా రోదించి ప్రార్ధించినా    ఆదరణ లేదని దూషింపబోకుమా    ప్రభు చిత్తమనే గిన్నెనే సంతోషముగా త్రాగుము
    ||ఆనంద||

3.  ఏవైపు నీ మార్గము ఏవైపు నీ గమ్యము    ప్రభు సన్నిధిని వీడి పయనింప చూచి    మత్స్యంబు గర్భంబున నివసింపగోరెదవా
    ||ఆనంద||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Yehova Naa Kaapari Ikagodu Vemi
  2. Yehova Naa Devaa
  3. Yehova Meeda Krotha Keerthana Paadudi
  4. Yehova Mandiramunaku Velludamani
  5. Yehova Mana Koraku Goppa Kaaryamulanu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Kotha Samvatsaram Dayachesina – క్రొత్త సంవత్సరం
  2. Vurantha Nidhuraboye Sandamama – ఊరంత నిదరబోయెరో 195
  3. Jayam Jayam Hallelujah Jayam Jaya Mippude Prabhu Yesu
  4. Reyimpagalu Nee Padaseve Yesu Prabhuvaa Chyuta Melu
  5. Evaraina Unnara Echataina Unnara – ఎవరైనా ఉన్నారా ఎచటైనా 03
  6. Vagdanmulanni Neraverchuchunnadu – వాగ్దానములనన్ని నెరవేర్చుచున్నాడు 16
  7. Neeve Naaku Chaalunu Yesu – నీవే నాకు చాలును యేసు 31
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *