Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Oh Vintha Naa Rakshakudaa Nakai Nee Viluva Rakthamu Lyrics In Telugu
ఓ వింత! నా రక్షకుఁడా నాకై నీ విలువ రక్తము కార్చితివా జీవాధిపతి మృతిఁ జెందె నహహా పురుగు వంటి నాకై నీ జీవ మర్పించి నావా ||ఓ వింత||
1. నేను జేసిన పా పములకు నాయన మ్రానిమీఁదను మూల్గినావా నేను గ్రహింపలేని నీ జాలి కరుణ మితి లేని ప్రేమ దీని వలనను గనుపడుచు నున్నది
||ఓ వింత||2. పరమ శరీరుఁడు తా మరణ రక్తంబుచేతఁ గరుణతో నన్నుఁ బ్రోచినాఁ డా మరుతునా యీ ప్రేమ నా మరణంబు నందు సహా కర్తృ కటాక్షములు కలకాల ముండు నాతో
||ఓ వింత||3. నా యేసు నాధ నీకు నేనచ్చియున్న దెల్ల నా లేమితోఁ బ్రేమ గదా నియమంబు గల ప్రభువా నీకెట్లు చెల్లించెదను నన్ను నేనే నీకు నర్పించుకొనుట గాక
||ఓ వింత||
Oh Vintha Naa Rakshakudaa Nakai Nee Viluva Rakthamu Song Lyrics In English
Watch Online
Oh Vintha Naa Rakshakudaa Nakai Nee Viluva Rakthamu MP3 Song
Oh Vintha Naa Rakshakudaa Nakai Nee Viluva Rakthamu Lyrics In Telugu & English
ఓ వింత! నా రక్షకుఁడా నాకై నీ విలువ రక్తము కార్చితివా జీవాధిపతి మృతిఁ జెందె నహహా పురుగు వంటి నాకై నీ జీవ మర్పించి నావా ||ఓ వింత||
1. నేను జేసిన పా పములకు నాయన మ్రానిమీఁదను మూల్గినావా నేను గ్రహింపలేని నీ జాలి కరుణ మితి లేని ప్రేమ దీని వలనను గనుపడుచు నున్నది
||ఓ వింత||2. పరమ శరీరుఁడు తా మరణ రక్తంబుచేతఁ గరుణతో నన్నుఁ బ్రోచినాఁ డా మరుతునా యీ ప్రేమ నా మరణంబు నందు సహా కర్తృ కటాక్షములు కలకాల ముండు నాతో
||ఓ వింత||3. నా యేసు నాధ నీకు నేనచ్చియున్న దెల్ల నా లేమితోఁ బ్రేమ గదా నియమంబు గల ప్రభువా నీకెట్లు చెల్లించెదను నన్ను నేనే నీకు నర్పించుకొనుట గాక
||ఓ వింత||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
- Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
- Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
- Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
- Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Vesaarina Manasey Oogeney – వేసారిన మనసే ఊగెనే 141
- Raajula Raaju Raajula Raaju – రాజుల రాజు రాజుల రాజు
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Maa Hrudayamulo Devuni Premanu – మా హృదయములలో దేవుని
- Yehovaa Naa Kaapari Yesayya – యెహోవా నా కాపరి యేసయ్య
- Entha Machi Kaapari Yese Naa Oopiri
- Keerthinchikoniyadighanaparathunu
