Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yedi Naa Visranthi Elokamandu Lyrics In Telugu
ఏది నా విశ్రాంతి యీ లోకమందు నే దిక్కు గనుఁగొన్న లేదు సుఖ మెందు మేదురా మోద ని త్యోదగ్ర మోక్ష పుట భేదమున చొరకున్న లేదు సుఖ మెచట
||ఏది||
1. కష్టములు తెరతెరలు గా వచ్చిన మదాత్మ దృష్టి దప్పక యోర్చి తీరమంద వలయున్ స్పష్టమగు నా త్రోవ పయనంబు తుద ముట్టు శ్రేష్ఠ మగు నా యిల్లు చేరు నందాక
||ఏది||2. కోరింద పొదచుట్టు కొనియుండ నిమ్ము నేఁ గోర నిచట గులాబి కుసుమ శయనంబు నేరీతినైన నా యేసు రొమ్మునఁ జేరి భూరిసుఖ మొందెద వి చార మిఁక నేల
||ఏది||3. యేసుప్రియ మించు కే నెఱిఁగి కన్గొను వేళ నా సంతసము నిండు పాసి చనె వెతలు భాసురంబుగ మంచు పగిదిఁ దళ తళలాడఁ జేసె నా కన్నీళ్లు చింత లెడఁబాపి
||ఏది||4. ఉండునే సందియము లుండునే దుఃఖములు గండములు ఢీయను చు బైకి రాఁ గలవే మెండుగా మధురమై యుండు మోక్షము నాకుఁ దండ్రితో గడియ సే పుండిననుఁ జాలు
||ఏది||5. నడుము పై నొక సంచి బడెకఱ్ఱ చేతిలో నిడికొనుచు శత్రువుల పుడమి వే గడుతున్ నడుదారి కరుకు నె న్నక వేగ రక్షింపఁ బదుదునని పాడి చని పరమసుఖి నౌదు
||ఏది||
Yedi Naa Visranthi Elokamandu Song Lyrics In English
Watch Online
Yedi Naa Visranthi Elokamandu MP3 Song
Yedi Naa Visranthi Elokamandu Lyrics In Telugu & English
ఏది నా విశ్రాంతి యీ లోకమందు నే దిక్కు గనుఁగొన్న లేదు సుఖ మెందు మేదురా మోద ని త్యోదగ్ర మోక్ష పుట భేదమున చొరకున్న లేదు సుఖ మెచట
||ఏది||
1. కష్టములు తెరతెరలు గా వచ్చిన మదాత్మ దృష్టి దప్పక యోర్చి తీరమంద వలయున్ స్పష్టమగు నా త్రోవ పయనంబు తుద ముట్టు శ్రేష్ఠ మగు నా యిల్లు చేరు నందాక
||ఏది||2. కోరింద పొదచుట్టు కొనియుండ నిమ్ము నేఁ గోర నిచట గులాబి కుసుమ శయనంబు నేరీతినైన నా యేసు రొమ్మునఁ జేరి భూరిసుఖ మొందెద వి చార మిఁక నేల
||ఏది||3. యేసుప్రియ మించు కే నెఱిఁగి కన్గొను వేళ నా సంతసము నిండు పాసి చనె వెతలు భాసురంబుగ మంచు పగిదిఁ దళ తళలాడఁ జేసె నా కన్నీళ్లు చింత లెడఁబాపి
||ఏది||4. ఉండునే సందియము లుండునే దుఃఖములు గండములు ఢీయను చు బైకి రాఁ గలవే మెండుగా మధురమై యుండు మోక్షము నాకుఁ దండ్రితో గడియ సే పుండిననుఁ జాలు
||ఏది||5. నడుము పై నొక సంచి బడెకఱ్ఱ చేతిలో నిడికొనుచు శత్రువుల పుడమి వే గడుతున్ నడుదారి కరుకు నె న్నక వేగ రక్షింపఁ బదుదునని పాడి చని పరమసుఖి నౌదు
||ఏది||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Vinare Yaposthulula Kaarayamul Kraisthavulanu
- Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana
- Vinare Naa Vinathi Nivedana Daya Velayaga No Prabhuvaa
- Vinare Manujulaaraa Kreesthudilanu Jeyu Ghanulaina Panulalona
- Vinarayya Narulaaraa Viswaasamuna Kreesthu Vimala Bodha
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Vijaya Geethamul Paadare – విజయ గీతముల్ పాడరే
- Yese Naa Oopiri Yese Naa Kaapari – యేసే నా ఊపిరి యేసే
- Neevena Santhosha Ganamu – నీవే నా సంతోషగానము 23
- Puttinaroju Sri Yesuraju – పుట్టినరోజు శ్రీ యేసురాజు
- Gnapakam Chesuko Yesayya – జ్ఞాపకం చేసుకో యేసయ్యా
- Krupayu Sathyamu Kalasi – కృపయు సత్యము కలిసి వెలసెను 227
- Siluva Dhyaanam
