Ye Desasthulamaina Yejaathi Manadaina

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Ye Desasthulamaina Yejaathi Manadaina Lyrics In Telugu

    ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన యేసులో మన మొక్కటే ఏకమై    బాలల మెల్లరమును తండ్రి నెంతో స్తుతించుచు నెప్పుడు బాడుదము 
    ||ఏ||

1.  పలు దేశములలోన పన్నుగ దేవుని ప్రార్ధించెడి బాలలం పరమ తండ్రీ    మాలో ప్రతివారి దీవించు బహుగా నీ దినమనుచు బ్రతిమాలి వేడుదము
    ||ఏ||

2.  బహు దేశములలోన పలువిధుములగు పనులు పరగజేసెడి బాలలం    ప్రభుడే యేసుని కొఱకే ప్రపంచమంతటిని బాగుచేయను మిగుల    ప్రయాసపడుదము
    ||ఏ||

Ye Desasthulamaina Yejaathi Manadaina Song Lyrics In English

Watch Online

#

Ye Desasthulamaina Yejaathi Manadaina MP3 Song

Ye Desasthulamaina Yejaathi Manadaina Lyrics In Telugu & English

    ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన యేసులో మన మొక్కటే ఏకమై    బాలల మెల్లరమును తండ్రి నెంతో స్తుతించుచు నెప్పుడు బాడుదము 
    ||ఏ||

1.  పలు దేశములలోన పన్నుగ దేవుని ప్రార్ధించెడి బాలలం పరమ తండ్రీ    మాలో ప్రతివారి దీవించు బహుగా నీ దినమనుచు బ్రతిమాలి వేడుదము
    ||ఏ||

2.  బహు దేశములలోన పలువిధుములగు పనులు పరగజేసెడి బాలలం    ప్రభుడే యేసుని కొఱకే ప్రపంచమంతటిని బాగుచేయను మిగుల    ప్రయాసపడుదము
    ||ఏ||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Vinare Yaposthulula Kaarayamul Kraisthavulanu
  2. Vinare Narulaaraa Manamula Vedukalanu Meera Mana
  3. Vinare Naa Vinathi Nivedana Daya Velayaga No Prabhuvaa
  4. Vinare Manujulaaraa Kreesthudilanu Jeyu Ghanulaina Panulalona
  5. Vinarayya Narulaaraa Viswaasamuna Kreesthu Vimala Bodha

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. తేనెకన్న తీయనైనది – Tenekana Thiyanainadi Song
  2. Utsaha Ganamu Chesedamu – ఉత్సాహ గానము చేసెదము 151
  3. Hellelujah Paadarandi Vijayudaina Yesunaku
  4. Memu Velli Chuchinamu Swami – మేము వెళ్లిచూచినాము స్వామి యేస 10
  5. Akashamlo Kotha Chukka – ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది 202
  6. Sudathulaara Meerichota Nevvari Vedukuchununnaaru
  7. Sannuthinchedanu Dayaaludavu Neevani
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *