Rajulaku Raju Raraaju Yesu Pakalo Puttinadura

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Rajulaku Raju Raraaju Yesu Pakalo Puttinadura Lyrics In Telugu

రాజులకు రాజు రారాజు యేసు పశుల పాకలో పుట్టినాడురా మన పాపమెల్ల బాపి శాపమంత కడిగి పావనము చేయవచ్చెరా   ఆ దివిని వీడి ఈ భువికి ఏగి నింగి నేలను  కలుప మనుజావతారమెత్తెరా   చిందులేసి గంతులేయరా ఇంక చీకటింక వదిలేయరా మన రక్షకుడుదయించెరా మన బ్రతుకులన్ని మరిపోయెరా అనంతుడు ఉదయించే నేడు అంధకారం తొలగివెలిగెను పేద గుండెల్లోనా పండుగే రాజాధి రాజు వెలసెనంట భూమిపై ప్రజా సందడి లోక రక్షకుడు పుట్టెనంట భూమిపై ప్రజా సందడిశాంతి సౌభాగ్యాల వెల్లువ ప్రతి ఇంట పండెనంటయుగయుగాలకు దైవం యేసు తరతరాలకు జీవన జ్యోతి కరుణామూర్తి పుట్టెనంటమన కన్నుల్లోన వెలుగు సందడి నిత్య రాజ్యం ఇస్తాడంటమన గుండెల్లోన రక్షణ సందడి ఊరి వాడ ఆనంద కెరటం  ఉప్పొంగి పారెను ఏరులా ఈ సమయాన       

Rajulaku Raju Raraaju Yesu Pakalo Puttinadura Song Lyrics In English

Watch Online

Rajulaku Raju Raraaju Yesu Pakalo Puttinadura MP3 Song

Rajulaku Raju Raraaju Yesu Pakalo Puttinadura Lyrics In Telugu & English

రాజులకు రాజు రారాజు యేసు పశుల పాకలో పుట్టినాడురా మన పాపమెల్ల బాపి శాపమంత కడిగి పావనము చేయవచ్చెరా   ఆ దివిని వీడి ఈ భువికి ఏగి నింగి నేలను  కలుప మనుజావతారమెత్తెరా   చిందులేసి గంతులేయరా ఇంక చీకటింక వదిలేయరా మన రక్షకుడుదయించెరా మన బ్రతుకులన్ని మరిపోయెరా అనంతుడు ఉదయించే నేడు అంధకారం తొలగివెలిగెను పేద గుండెల్లోనా పండుగే రాజాధి రాజు వెలసెనంట భూమిపై ప్రజా సందడి లోక రక్షకుడు పుట్టెనంట భూమిపై ప్రజా సందడిశాంతి సౌభాగ్యాల వెల్లువ ప్రతి ఇంట పండెనంటయుగయుగాలకు దైవం యేసు తరతరాలకు జీవన జ్యోతి కరుణామూర్తి పుట్టెనంటమన కన్నుల్లోన వెలుగు సందడి నిత్య రాజ్యం ఇస్తాడంటమన గుండెల్లోన రక్షణ సందడి ఊరి వాడ ఆనంద కెరటం  ఉప్పొంగి పారెను ఏరులా ఈ సమయాన       

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Yehova Naa Kaapari Ikagodu Vemi
  2. Yehova Naa Devaa
  3. Yehova Meeda Krotha Keerthana Paadudi
  4. Yehova Mandiramunaku Velludamani
  5. Yehova Mana Koraku Goppa Kaaryamulanu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. O Pradhana Supradhana Song – ఓ ప్రార్ధనా సుప్రార్ధనా
  2. Adigo Naa Nava Bayaluderuchunnadi
  3. Illalona Pandaganta Kallalona – ఇళ్లలోన పండుగంట కళ్ళలోన
  4. Sthuthinchudi Meeru Sthuthinchudi Yehovaa Devuni Sthuthinchudi
  5. Samsthuthinthumu Ninne Savlunu Vidichithivi
  6. Viduvani Devuda Neeve Naa Manchi – విడువని దేవుడ నీవే మా 72
  7. Chudumu Sodarudaa Neevu Nedu Lechi
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *