Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sudathulaara Meerichota Nevvari Vedukuchununnaaru Lyrics In Telugu
సుదతులార మీరిచ్చోట నెవ్వరి వెదుకుచునున్నారు మృదువుగాను జీ వించు వాని పెద్ద నిదుర బోయినటు లెదలందు భావించి ||సుదతులార||
1. ఇచట లేఁడు లేచి యున్నాఁడు ప్రభు క్రీస్తు యేసు స్వతంత్రుఁడై ప్రచురంబుగఁ దన పాట్లు లేచుటయును వచియించె గలిలయ్య వర దేశమున మీతో
||సుదతులార||2. మనుజ కుమారుఁ డె క్కుడు పాపిష్ఠులచేత మరణ మొందుట సిల్వ పైఁ దనకుఁ దానె మూఁడవ దినమందు లేచుట యును దెల్పెఁ గద మీరు వినుచుండఁగఁ దొల్లి
||సుదతులార||3. ఎదలలోన జ్ఞాప కము చేసికొనుఁడింక యేసు తెల్పిన మాటలు ముదముతో జీవముఁ గని లేచె నను వార్త సుదతు లాలకించి రది నిక్కముగఁ దోఁచఁ
||సుదతులార||
Sudathulaara Meerichota Nevvari Vedukuchununnaaru Song Lyrics In English
Watch Online
Sudathulaara Meerichota Nevvari Vedukuchununnaaru MP3 Song
Sudathulaara Meerichota Nevvari Vedukuchununnaaru Lyrics In Telugu & English
సుదతులార మీరిచ్చోట నెవ్వరి వెదుకుచునున్నారు మృదువుగాను జీ వించు వాని పెద్ద నిదుర బోయినటు లెదలందు భావించి ||సుదతులార||
1. ఇచట లేఁడు లేచి యున్నాఁడు ప్రభు క్రీస్తు యేసు స్వతంత్రుఁడై ప్రచురంబుగఁ దన పాట్లు లేచుటయును వచియించె గలిలయ్య వర దేశమున మీతో
||సుదతులార||2. మనుజ కుమారుఁ డె క్కుడు పాపిష్ఠులచేత మరణ మొందుట సిల్వ పైఁ దనకుఁ దానె మూఁడవ దినమందు లేచుట యును దెల్పెఁ గద మీరు వినుచుండఁగఁ దొల్లి
||సుదతులార||3. ఎదలలోన జ్ఞాప కము చేసికొనుఁడింక యేసు తెల్పిన మాటలు ముదముతో జీవముఁ గని లేచె నను వార్త సుదతు లాలకించి రది నిక్కముగఁ దోఁచఁ
||సుదతులార||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Sundharamaina Dehalenno Sidhilamu Kaaledhaa
- Sukhulaaraa Sanghampu Badi Sambhambunaku
- Sukhadhukkaalayaathra Kaadaa Maanava Jeevithamantha
- Suguna Seeludaa Sundhara Roopudu Yesunaadhudu
- Sudhinam Sarvajanulaku Samadhaanam Sarva Jagathiki
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Oh Pendli Varuda Oh Pendli Vadhuva
- Gnanulu Aaradhinchirayya Ninu – జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను
- O Sadbhakthulaara Loka – ఓ సద్భక్తులారా లోక రక్షకుండు 208
- Yehovaa Naa Kaapari Yesayya – యెహోవా నా కాపరి యేసయ్య
- Santhoshinchudi Andaru Natho – సంతోషించుడి యందరు
- Lendi Lendi Meeru Kraisthavulaaraa Dandiyav
- Devayaathma Bhaasuraaghni Thejassugaa Nunnadi
