Telugu Christian Songs Lyrics
Album: Telugu Christmas Songs
Eenade Subhadhinam Prabhuyesuni Lyrics In Telugu
ఈనాడే శుభదినం
ప్రభుయేసుని మహోదయం
దైవసుతుడే ఇలకు దిగివచ్చెనే
హల్లెలూయ హోసన్నా
హోసన్నా హల్లెలూయ – 2
1. పెరిగే పాపభారం
మనిషి మరిచే మానవత్వం
కలిగే దైవ మార్గం
దారిచూపే యేసు జననం – 2
ఎంతో మధురమయ్యా
మది నిండే ఆ వార్తకు – 2
హల్లెలూయ హోసన్నా
హోసన్నా హల్లెలూయ – 2
2. సంతోషాల సమయం
సర్వలోకం వెలుగునిండ
అజ్ఞానుల తిమిరం
అణగద్రొక్కే రాజు వచ్చే – 2
అంతా కలసి
ఆ ప్రభుని సేవింపగా – 2
హల్లెలూయ హోసన్నా
హోసన్నా హల్లెలూయ – 2
Eenade Subhadhinam Lyrics In English
Inade Subhadinam
Prabhuyesuni Mahodayam
Daivasutude Ilaku Digivaccene
Halleluya Hosanna
Hosanna Halleluya – 2
1. Perige Papabharam
Manisi Marice Manavatvam
Kalige Daiva Margam
Daricupe Yesu Jananam – 2
Ento Madhuramayya
Madi Ninde A Vartaku – 2
Halleluya Hosanna
Hosanna Halleluya – 2
2. Santosala Samayam
Sarvalokam Veluguninda
Ajnanula Timiram
Anagadrokke Raju Vacce – 2
Anta Kalasi
A Prabhuni Sevimpaga – 2
Halleluya Hosanna
Hosanna Halleluya – 2
Eenade Subhadhinam Prabhuyesuni Lyrics In Telugu & English
ఈనాడే శుభదినం
ప్రభుయేసుని మహోదయం
దైవసుతుడే ఇలకు దిగివచ్చెనే
హల్లెలూయ హోసన్నా
హోసన్నా హల్లెలూయ – 2
Inade Subhadinam
Prabhuyesuni Mahodayam
Daivasutude Ilaku Digivaccene
Halleluya Hosanna
Hosanna Halleluya – 2
1. పెరిగే పాపభారం
మనిషి మరిచే మానవత్వం
కలిగే దైవ మార్గం
దారిచూపే యేసు జననం – 2
Perige Papabharam
Manisi Marice Manavatvam
Kalige Daiva Margam
Daricupe Yesu Jananam – 2
ఎంతో మధురమయ్యా
మది నిండే ఆ వార్తకు – 2
హల్లెలూయ హోసన్నా
హోసన్నా హల్లెలూయ – 2
Ento Madhuramayya
Madi Ninde A Vartaku – 2
Halleluya Hosanna
Hosanna Halleluya – 2
2. సంతోషాల సమయం
సర్వలోకం వెలుగునిండ
అజ్ఞానుల తిమిరం
అణగద్రొక్కే రాజు వచ్చే – 2
Santosala Samayam
Sarvalokam Veluguninda
Ajnanula Timiram
Anagadrokke Raju Vacce – 2
అంతా కలసి
ఆ ప్రభుని సేవింపగా – 2
హల్లెలూయ హోసన్నా
హోసన్నా హల్లెలూయ – 2
Anta Kalasi
A Prabhuni Sevimpaga – 2
Halleluya Hosanna
Hosanna Halleluya – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Tamil Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,