Ela Ela Vivarinthunu Ela Ela – ఎలా ఎలా వివరింతును ఎలా 166

Telugu Christian Songs Lyrics
Artist: Sheela Paul & Micheal Paul
Album: Telugu Christmas Songs
Released on: 14 Dec 2019

Ela Ela Vivarinthunu Ela Ela Lyrics In Telugu

ఎలా ఎలా వివరింతును
ఎలా ఎలా వర్ణింతును – 2

నా యేసయ్య ప్రేమను నేను
యెంతని వివరింతును
నా యేసయ్య మహిమను నేను
యేమని నే పాడను

నా యేసయ్యలాంటి దేవుడు
నేను ఎంత వెతికిన దొరకడు – 2

ఎలా ఎలా వివరింతును
ఎలా ఎలా వర్ణింతును

1. ఆపదలో సహాయకుడు
అన్ని వేళ్ళలా ఆదరించువాడు
అందరిలో ఒకడుకాడు
యేసు అందరికి ఒకేదేవుడు – 2
అతిసుందరుడు అతికాంక్షణీయుడు
నా ప్రాణప్రియుడు – 2

నా యేసయ్యలాంటి దేవుడు
నేను ఎంత వెతికిన దొరకడు – 2

2. కన్నీరు విడుచుచుండగా
తనకౌగిట చేర్చుకున్నాడు
ఒంటరిగా నేనుండగా నాకు తోడై
ధైర్యపరచినాడు – 2
మమతలు కురిపించాడు మైమరపించాడు
మార్పులేని నా దేవుడు – 2

నా యేసయ్యలాంటి దేవుడు
నేను ఎంత వెతికిన దొరకడు – 2

3. తనకన్నా మంచిదేవుడు
నాకు ఒక్కరు కనపడలేదు
తనలాంటి దేవుడులేడు
ఇలలో తనకెవరు సాటిరారు – 2
సాటెవ్వరూ లేరు సాటెవ్వరురారు
నా యేసుకు ఎన్నడూ – 2

నా యేసయ్యలాంటి దేవుడు
నేను ఎంత వెతికిన దొరకడు – 2

Ela Ela Vivarinthunu Ela Ela Lyrics In English

Ela Ela Vivarinthunu
Ela Ela Varninthunu – 2

Naa Yesayya Premanu Nenu
Enthani Vivarinthunu
Naa Yesayya Mahimanu Nenu
Emani Ne Paadanu

Naa Yesayya Laanti Devudu
Nenu Entha Vethikina Dhorakadu – 2

Ela Ela Vivarinthunu
Ela Ela Varninthunu

1. Aapadhalo Sahaayakudu
Anni Vellalaa Aadharinchuvaadu
Andharilo Okadu Kaadu
Yesu Andhariki Oke Devudu – 2
Athisundharudu Athikaanshaneeyudu
Naa Praanapriyudu – 2

Naa Yesayya Laanti Devudu
Nenu Entha Vethikina Dhorakadu – 2

2. Kanneeru Viduchuchundagaa
Thana Kaugita Cherchukunnaadu
Ontarigaa Nenundagaa Naaku Thodai
Dairyaparachinaadu – 2
Mamathalu Kuripinchaadu Mymarapinchaadu
Maarpuleni Naa Devudu – 2

Naa Yesayya Laanti Devudu
Nenu Entha Vethikina Dhorakadu – 2

3. Thanakanna Manchi Devudu
Naaku Okkaru Kanapadaledu
Thanalaanti Dhevuduledu
Ilalo Thanakevaru Saatiraaru – 2
Saatevvaru Leru Saatevvaru Raaru
Naa Yesuku Ennadu – 2

Naa Yesayya Laanti Devudu
Nenu Entha Vethikina Dhorakadu – 2

Watch Online

Ela Ela Vivarinthunu Ela Ela MP3 Song

Ela Ela Vivarinthunu Ela Lyrics In Telugu & English

ఎలా ఎలా వివరింతును
ఎలా ఎలా వర్ణింతును – 2

Ela Ela Vivarinthunu
Ela Ela Varninthunu – 2

నా యేసయ్య ప్రేమను నేను
యెంతని వివరింతును
నా యేసయ్య మహిమను నేను
యేమని నే పాడను

Naa Yesayya Premanu Nenu
Enthani Vivarinthunu
Naa Yesayya Mahimanu Nenu
Emani Ne Paadanu

నా యేసయ్యలాంటి దేవుడు
నేను ఎంత వెతికిన దొరకడు – 2

Naa Yesayya Laanti Devudu
Nenu Entha Vethikina Dhorakadu – 2

ఎలా ఎలా వివరింతును
ఎలా ఎలా వర్ణింతును

Ela Ela Vivarinthunu
Ela Ela Varninthunu

1. ఆపదలో సహాయకుడు
అన్ని వేళ్ళలా ఆదరించువాడు
అందరిలో ఒకడుకాడు
యేసు అందరికి ఒకేదేవుడు – 2
అతిసుందరుడు అతికాంక్షణీయుడు
నా ప్రాణప్రియుడు – 2

Aapadhalo Sahaayakudu
Anni Vellalaa Aadharinchuvaadu
Andharilo Okadu Kaadu
Yesu Andhariki Oke Devudu – 2
Athisundharudu Athikaanshaneeyudu
Naa Praanapriyudu – 2

నా యేసయ్యలాంటి దేవుడు
నేను ఎంత వెతికిన దొరకడు – 2

Naa Yesayya Laanti Devudu
Nenu Entha Vethikina Dhorakadu – 2

2. కన్నీరు విడుచుచుండగా
తనకౌగిట చేర్చుకున్నాడు
ఒంటరిగా నేనుండగా నాకు తోడై
ధైర్యపరచినాడు – 2
మమతలు కురిపించాడు మైమరపించాడు
మార్పులేని నా దేవుడు – 2

Kanneeru Viduchuchundagaa
Thana Kaugita Cherchukunnaadu
Ontarigaa Nenundagaa Naaku Thodai
Dairyaparachinaadu – 2
Mamathalu Kuripinchaadu Mymarapinchaadu
Maarpuleni Naa Devudu – 2

నా యేసయ్యలాంటి దేవుడు
నేను ఎంత వెతికిన దొరకడు – 2

Naa Yesayya Laanti Devudu
Nenu Entha Vethikina Dhorakadu – 2

3. తనకన్నా మంచిదేవుడు
నాకు ఒక్కరు కనపడలేదు
తనలాంటి దేవుడులేడు
ఇలలో తనకెవరు సాటిరారు – 2
సాటెవ్వరూ లేరు సాటెవ్వరురారు
నా యేసుకు ఎన్నడూ – 2

Thanakanna Manchi Devudu
Naaku Okkaru Kanapadaledu
Thanalaanti Dhevuduledu
Ilalo Thanakevaru Saatiraaru – 2
Saatevvaru Leru Saatevvaru Raaru
Naa Yesuku Ennadu – 2

నా యేసయ్యలాంటి దేవుడు
నేను ఎంత వెతికిన దొరకడు – 2

Naa Yesayya Laanti Devudu
Nenu Entha Vethikina Dhorakadu – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Ela Ela Vivarinthunu Ela Ela,Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 + 8 =