Kondameedha Sukka Bodise – కొండమీద సుక్కబోడిసె గుండెలోన 213

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christmas Songs

Kondameedha Sukka Bodise Lyrics In Telugu

కొండమీద సుక్కబోడిసె
గుండెలోన దీపమెలిగె
బిక్కు బిక్కు మన్నాది ఏలకాడ
తూర్పువైపు వెలుగు రేఖ

నిలువు పొడుగు పెరుగుతుంటె
నిలువలేక పోతున్నా మందకాడ
అబ్బో దూత మాట వచ్చిందిరో
వర్తమాన మిచ్చిందిరా,
దావీదు పురమంటరో
అల్ల దేవరాజు కోలువంటరా – 2

1. దీపమెల్ల దారి తను చూపుతుంటే
ఆ వింత చుక్క ఎంత చక్క ఎల్లుతుంటే
గొర్రెలన్ని మోయలెత్తి గోలపెడితే
ఆ పిల్లజెల్ల గొల్లలంత వెంటపడితే

అల చేరింది గొర్రెశాల
ఆడ పుట్టింది యేసుబాల
అల చేరింది గొర్రెశాల
ఆడ పుట్టింది యేసుబాల

కొండమీద సుక్కబోడిసె
గుండెలోన దీపమెలిగె
బిక్కు బిక్కు మన్నాది ఏలకాడ
తూర్పువైపు వెలుగు రేఖ

Kondameedha Sukka Bodise Lyrics In English

Kondamida Sukkabodise
Gundelona Dipamelige
Bikku Bikku Mannadi Elakada
Turpuvaipu Velugu Rekha

Niluvu Podugu Perugutunte
Niluvaleka Potunna Mandakada
Abbo Duta Mata Vaccindiro
Vartamana Miccindira,
Davidu Puramantaro
Alla Devaraju Koluvantara – 2

1. Dipamella Dari Tanu Cuputunte
A Vinta Cukka Enta Cakka Ellutunte
Gorrelanni Moyaletti Golapedite
A Pillajella Gollalanta Ventapadite

Ala Cerindi Gorresala
Ada Puttindi Yesubala
Ala Cerindi Gorresala
Ada Puttindi Yesubala

Kondamida Sukkabodise
Gundelona Dipamelige
Bikku Bikku Mannadi Elakada
Turpuvaipu Velugu Rekha

Kondameedha Sukka Lyrics In Telugu & English

కొండమీద సుక్కబోడిసె
గుండెలోన దీపమెలిగె
బిక్కు బిక్కు మన్నాది ఏలకాడ
తూర్పువైపు వెలుగు రేఖ

Kondamida Sukkabodise
Gundelona Dipamelige
Bikku Bikku Mannadi Elakada
Turpuvaipu Velugu Rekha

నిలువు పొడుగు పెరుగుతుంటె
నిలువలేక పోతున్నా మందకాడ
అబ్బో దూత మాట వచ్చిందిరో
వర్తమాన మిచ్చిందిరా,
దావీదు పురమంటరో
అల్ల దేవరాజు కోలువంటరా – 2

Niluvu Podugu Perugutunte
Niluvaleka Potunna Mandakada
Abbo Duta Mata Vaccindiro
Vartamana Miccindira,
Davidu Puramantaro
Alla Devaraju Koluvantara – 2

1. దీపమెల్ల దారి తను చూపుతుంటే
ఆ వింత చుక్క ఎంత చక్క ఎల్లుతుంటే
గొర్రెలన్ని మోయలెత్తి గోలపెడితే
ఆ పిల్లజెల్ల గొల్లలంత వెంటపడితే

Dipamella Dari Tanu Cuputunte
A Vinta Cukka Enta Cakka Ellutunte
Gorrelanni Moyaletti Golapedite
A Pillajella Gollalanta Ventapadite

అల చేరింది గొర్రెశాల
ఆడ పుట్టింది యేసుబాల
అల చేరింది గొర్రెశాల
ఆడ పుట్టింది యేసుబాల

Ala Cerindi Gorresala
Ada Puttindi Yesubala
Ala Cerindi Gorresala
Ada Puttindi Yesubala

కొండమీద సుక్కబోడిసె
గుండెలోన దీపమెలిగె
బిక్కు బిక్కు మన్నాది ఏలకాడ
తూర్పువైపు వెలుగు రేఖ

Kondamida Sukkabodise
Gundelona Dipamelige
Bikku Bikku Mannadi Elakada
Turpuvaipu Velugu Rekha

Song Description:
Song Description:
Telugu Christian Songs, RC Christian songs,Kondameedha Sukka Bodise, Em Vintharao Idhem, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Tamil, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × two =