Koniyaada Tharame Ninnu – కొనియాడఁ దరమె నిన్ను కోమల 167

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Andhra Kristava Keerthanalu
Released on: 17 Dec 2021

Koniyaada Tharame Ninnu Lyrics In Telugu

కొనియాడఁ దరమె నిన్ను
కోమల హృదయ కొనియాడఁ దరమె నిన్ను

తనరారు దినకరుఁ బెను
తారలను మించు – 2
ఘనతేజమున నొప్పు
కాంతిమంతుఁడ వీవు

కొనియాడఁ దరమె నిన్ను
కోమల హృదయ కొనియాడఁ దరమె నిన్ను

1. ఖెరుబులు సెరుపులు మరి దూతగణములు – 2
నురుతరంబుగఁ గొలువ నొప్పు శ్రేష్ఠుఁడ వీవు

2. సర్వలోకంబులఁ బర్వు దేవుఁడ వయ్యు – 2
నుర్వి స్త్రీ గర్భాన నుద్భవించితి వీవు

3. విశ్వమంతయు నేలు వీరాసనుడ వయ్యు – 2
పశ్వాళితోఁ దొట్టిఁ పండియుంటివి నీవు

4. దోసంబులను మడియు దాసాళిఁ గరుణించి – 2
యేసు పేరున జగతి కేగుదెంచితి నీవు

5. నరులయందునఁ గరుణ ధర సమాధానంబు – 2
చీకాలమును మహిమ పరఁగఁ జేయుదు వీవు

6. ఓ యేసు పాన్పుగ నా యాత్మఁ జేకొని – 2
శ్రేయముగ బవళించు శ్రీకర వరసుత

Koniyaada Tharame Ninnu Lyrics In English

Koniyadam Darame Ninnu
Komala Hrudaya Koniyadam Darame Ninnu

Tanararu Dinakarum
Benu Taralanu Mincu – 2
Ghanatejamuna Noppu
Kantimantumda Vivu

Koniyadam Darame Ninnu
Komala Hrudaya Koniyadam Darame Ninnu

1. Kherubulu Serupulu Mari Dutaganamulu – 2
Nurutarambugam Goluva Noppu Sresthumda Vivu

2. Sarvalokambulam Barvu Devumda Vayyu – 2
Nurvi Stri Garbhana Nudbhavinciti Vivu

3. Visvamantayu Nelu Virasanuda Vayyu – 2
Pasvalitom Dottim Pandiyuntivi Nivu

4. Dosambulanu Madiyu Dasalim Garuninci – 2
Yesu Peruna Jagati Kegudenciti Nivu

5. Narulayandunam Garuna Dhara Samadhanambu – 2
Cikalamunu Mahima Paramgam Jeyudu Vivu

6. O Yesu Panpuga Na Yatmam Jekoni – 2
Sreyamuga Bavalincu Srikara Varasuta

Watch Online

Koniyaada Tharame Ninnu MP3 Song

Koniyaada Tharame Lyrics In Telugu & English

కొనియాడఁ దరమె నిన్ను
కోమల హృదయ కొనియాడఁ దరమె నిన్ను

Koniyadam Darame Ninnu
Komala Hrudaya Koniyadam Darame Ninnu

తనరారు దినకరుఁ బెను
తారలను మించు – 2
ఘనతేజమున నొప్పు
కాంతిమంతుఁడ వీవు

Tanararu Dinakarum
Benu Taralanu Mincu – 2
Ghanatejamuna Noppu
Kantimantumda Vivu

కొనియాడఁ దరమె నిన్ను
కోమల హృదయ కొనియాడఁ దరమె నిన్ను

Koniyadam Darame Ninnu
Komala Hrudaya Koniyadam Darame Ninnu

1. ఖెరుబులు సెరుపులు మరి దూతగణములు – 2
నురుతరంబుగఁ గొలువ నొప్పు శ్రేష్ఠుఁడ వీవు

Kherubulu Serupulu Mari Dutaganamulu – 2
Nurutarambugam Goluva Noppu Sresthumda Vivu

2. సర్వలోకంబులఁ బర్వు దేవుఁడ వయ్యు – 2
నుర్వి స్త్రీ గర్భాన నుద్భవించితి వీవు

Sarvalokambulam Barvu Devumda Vayyu – 2
Nurvi Stri Garbhana Nudbhavinciti Vivu

3. విశ్వమంతయు నేలు వీరాసనుడ వయ్యు – 2
పశ్వాళితోఁ దొట్టిఁ పండియుంటివి నీవు

Visvamantayu Nelu Virasanuda Vayyu – 2
Pasvalitom Dottim Pandiyuntivi Nivu

4. దోసంబులను మడియు దాసాళిఁ గరుణించి – 2
యేసు పేరున జగతి కేగుదెంచితి నీవు

Dosambulanu Madiyu Dasalim Garuninci – 2
Yesu Peruna Jagati Kegudenciti Nivu

5. నరులయందునఁ గరుణ ధర సమాధానంబు – 2
చీకాలమును మహిమ పరఁగఁ జేయుదు వీవు

Narulayandunam Garuna Dhara Samadhanambu – 2
Cikalamunu Mahima Paramgam Jeyudu Vivu

6. ఓ యేసు పాన్పుగ నా యాత్మఁ జేకొని – 2
శ్రేయముగ బవళించు శ్రీకర వరసుత

O Yesu Panpuga Na Yatmam Jekoni – 2
Sreyamuga Bavalincu Srikara Varasuta

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Koniyadam Darame Ninnu song, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + twelve =