Israyelu Devunde Entho Sthuthinondunugaaka

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Israyelu Devunde Entho Sthuthinondunugaaka Lyrics In Telugu

    ఇశ్రాయేలీయుల దేవుండే యెంతో స్తుతి నొందును గాక యాశ్రితువౌ    తన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించె 
    ||ఇశ్రా||

1.  తన దాసుఁడు దావీదు గృహంబున ఘన రక్షణ శృంగము నిచ్చె మన    శత్రువు లగు ద్వేషులనుండియు మనలన్ బాపి రక్షణ నిచ్చె
    ||ఇశ్రా||2.  దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుఁడు పలికించెను దొల్లి మానవ మన    పితరులఁ గరుణింపఁగ మహిలోన నిబంధనఁ జేసె

    ||ఇశ్రా||3.  జనకుం దగు నబ్రాహాముతోఁ జేసిన యా ప్రమాణముఁ దలఁచి    మనము విరోధులనుండి విమోచన గని నిర్భయులమై మెలఁగ
    ||ఇశ్రా||4.  ఆయన సన్నిధానమునందు నతి శుద్ధిగ నీతిగ నుండఁ పాయక తన    సేవను నిత్యంబును జేయఁగ నీ రక్షణ నిచ్చె

    ||ఇశ్రా||5.  ధర నో శిశువా దేవుని దీర్ఘ దర్శి వనెడు పేరొందెదవు పరమేశ్వరుని    వాత్సల్యతతోఁ పాపవిముక్తిఁ బ్రజ లొంద
    ||ఇశ్రా||6.  మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ మార్గము సిద్ధపరచుటకై దీన    మనస్సుతోఁ బ్రభునకు ముందు గా నడిచెదవు భయభక్తి

    ||ఇశ్రా||7.  మరియును సమాధాన సరణిలో మన మీఁక నడువఁ జీఁకటిలో    మరణచ్ఛాయలో నుండిన వారికి నరుణోదయ దర్శన మిచ్చె
    ||ఇశ్రా||8.  జనక పుత్రాత్మ దేవుని కిలలో ఘనత మహిమ కల్గును గాక మును    పిపు డెప్పుడు తనరి నట్లు యుగ ములకును దనరారునుగా కామేన్

    ||ఇశ్రా||

Israyelu Devunde Entho Sthuthinondunugaaka Song Lyrics In English

Watch Online

#

Israyelu Devunde Entho Sthuthinondunugaaka MP3 Song

Israyelu Devunde Entho Sthuthinondunugaaka Lyrics In Telugu & English

    ఇశ్రాయేలీయుల దేవుండే యెంతో స్తుతి నొందును గాక యాశ్రితువౌ    తన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించె 
    ||ఇశ్రా||

1.  తన దాసుఁడు దావీదు గృహంబున ఘన రక్షణ శృంగము నిచ్చె మన    శత్రువు లగు ద్వేషులనుండియు మనలన్ బాపి రక్షణ నిచ్చె
    ||ఇశ్రా||2.  దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుఁడు పలికించెను దొల్లి మానవ మన    పితరులఁ గరుణింపఁగ మహిలోన నిబంధనఁ జేసె

    ||ఇశ్రా||3.  జనకుం దగు నబ్రాహాముతోఁ జేసిన యా ప్రమాణముఁ దలఁచి    మనము విరోధులనుండి విమోచన గని నిర్భయులమై మెలఁగ
    ||ఇశ్రా||4.  ఆయన సన్నిధానమునందు నతి శుద్ధిగ నీతిగ నుండఁ పాయక తన    సేవను నిత్యంబును జేయఁగ నీ రక్షణ నిచ్చె

    ||ఇశ్రా||5.  ధర నో శిశువా దేవుని దీర్ఘ దర్శి వనెడు పేరొందెదవు పరమేశ్వరుని    వాత్సల్యతతోఁ పాపవిముక్తిఁ బ్రజ లొంద
    ||ఇశ్రా||6.  మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ మార్గము సిద్ధపరచుటకై దీన    మనస్సుతోఁ బ్రభునకు ముందు గా నడిచెదవు భయభక్తి

    ||ఇశ్రా||7.  మరియును సమాధాన సరణిలో మన మీఁక నడువఁ జీఁకటిలో    మరణచ్ఛాయలో నుండిన వారికి నరుణోదయ దర్శన మిచ్చె
    ||ఇశ్రా||8.  జనక పుత్రాత్మ దేవుని కిలలో ఘనత మహిమ కల్గును గాక మును    పిపు డెప్పుడు తనరి నట్లు యుగ ములకును దనరారునుగా కామేన్

    ||ఇశ్రా||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  2. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  3. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  4. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
  5. Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Dhootha Paata Paadudi Rakshakun Sthuthinchudi
  2. Evaru Leru Ilalo Prabhuva – ఎవరూ లేరు ఇలలో ప్రభువా 07
  3. Ee Udayamuna Neevu Lechi – ఈ ఉదయమున నీవు లేచి ఏమి
  4. Yemivvagalanayya Naa Yesaiah
  5. Sannuthinthu Neppudehovaanu Thana Keerthi Naa Nota Nundunu
  6. Evaru Bhagyavnthu Ledhu – ఎవరు భాగ్యవంతు లౌదు రవని
  7. Santhosham Naku Santhosham – సంతోషం నాకు సంతోషం
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *