Telugu Christian Songs Lyrics
Artist: Dr. A R Stevenson
Album: Christmas Swaralu – 2
Released on: 16 Dec 2019
Oka Paata Mrogindhi Vinula Lyrics In Telugu
ఒక పాట మ్రోగింది వీనుల విందుగా
ఒక తార సాగింది కన్నుల పంటగా – 2
జనులందరికీ పరమ సంతసం
కలిగించే రక్షకుడు పుట్టాడని – 2
ఒక పాట మ్రోగింది వీనుల విందుగా
ఒక తార సాగింది కన్నుల పంటగా
1. చూపులో విరిసె వెన్నెల చల్లదనం
మాటలో కురిసె కమ్మని కరుణరసం – 2
శతకోటి దీపాల కాంతులు వెదజల్లే – 2
సుత యేసుక్రీస్తు ప్టుటడని – 2
ఒక పాట మ్రోగింది వీనుల విందుగా
ఒక తార సాగింది కన్నుల పంటగా – 2
2. రాజ్యాలనేలే రారాజు ఆ ప్రభుడు
పూజింపదాగిన బలవంతుడగు విభుడు – 2
పాపాలనే బాపి నిత్యము తోడుండే – 2
కాపరిగా ఇలపుట్టాడని – 2
ఒక పాట మ్రోగింది వీనుల విందుగా
ఒక తార సాగింది కన్నుల పంటగా – 2
Oka Paata Mrogindhi Vinula Lyrics In English
Oka Pata Mrogindi
Vinula Vinduga
Oka Tara Sagindi
Kannula Pantaga – 2
Janulandariki Parama Santasam
Kaligince Raksakudu Puttadani – 2
Oka Pata Mrogindi
Vinula Vinduga
Oka Tara Sagindi
Kannula Pantaga
1. Cupulo Virise Vennela Calladanam
Matalo Kurise Kammani Karunarasam – 2
Satakoti Dipala Kantulu Vedajalle – 2
Suta Yesukristu Ptutadani – 2
Oka Pata Mrogindi
Vinula Vinduga
Oka Tara Sagindi
Kannula Pantaga – 2
2. Rajyalanele Raraju A Prabhudu
Pujimpadagina Balavantudagu Vibhudu – 2
Papalane Bapi Nityamu Todunde – 2
Kapariga Ilaputtadani – 2
Oka Pata Mrogindi
Vinula Vinduga
Oka Tara Sagindi
Kannula Pantaga – 2
Watch Online
Oka Paata Mrogindhi Vinula MP3 Song
Technician Information
Album : Christmas Swaralu – 2
Lyrics, Tune & Music : Dr. A R Stevenson
Voice : M M Srilekha
Oka Paata Mrogindhi Vinula Vinduga Lyrics In Telugu & English
ఒక పాట మ్రోగింది వీనుల విందుగా
ఒక తార సాగింది కన్నుల పంటగా – 2
Oka Pata Mrogindi
Vinula Vinduga
Oka Tara Sagindi
Kannula Pantaga – 2
జనులందరికీ పరమ సంతసం
కలిగించే రక్షకుడు పుట్టాడని – 2
Janulandariki Parama Santasam
Kaligince Raksakudu Puttadani – 2
ఒక పాట మ్రోగింది వీనుల విందుగా
ఒక తార సాగింది కన్నుల పంటగా
Oka Pata Mrogindi
Vinula Vinduga
Oka Tara Sagindi
Kannula Pantaga
1. చూపులో విరిసె వెన్నెల చల్లదనం
మాటలో కురిసె కమ్మని కరుణరసం – 2
శతకోటి దీపాల కాంతులు వెదజల్లే – 2
సుత యేసుక్రీస్తు ప్టుటడని – 2
Cupulo Virise Vennela Calladanam
Matalo Kurise Kammani Karunarasam – 2
Satakoti Dipala Kantulu Vedajalle – 2
Suta Yesukristu Ptutadani – 2
ఒక పాట మ్రోగింది వీనుల విందుగా
ఒక తార సాగింది కన్నుల పంటగా – 2
Oka Pata Mrogindi
Vinula Vinduga
Oka Tara Sagindi
Kannula Pantaga – 2
2. రాజ్యాలనేలే రారాజు ఆ ప్రభుడు
పూజింపదాగిన బలవంతుడగు విభుడు – 2
పాపాలనే బాపి నిత్యము తోడుండే – 2
కాపరిగా ఇలపుట్టాడని – 2
Rajyalanele Raraju A Prabhudu
Pujimpadagina Balavantudagu Vibhudu – 2
Papalane Bapi Nityamu Todunde – 2
Kapariga Ilaputtadani – 2
ఒక పాట మ్రోగింది వీనుల విందుగా
ఒక తార సాగింది కన్నుల పంటగా – 2
Oka Pata Mrogindi
Vinula Vinduga
Oka Tara Sagindi
Kannula Pantaga – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Oka Paata Mrogindhi Vinula,Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,