Udayinchinadu Chudu Nesthamaa – ఉదయించినాడు చూడు నేస్తమా 199

Telugu Christian Songs Lyrics
Album: Telugu Christmas Songs
Released on: 23 Nov 2022

Udayinchinadu Chudu Nesthamaa Lyrics In Telugu

ఉదయించినాడు చూడు నేస్తమా
లోక రక్షకుడు క్రీస్తేసుగా – 2

1. సర్వాధికారి ఆయెనే సర్వశక్తిమంతుడు
దీనుడై రిక్తుడై మనుష్యకుమారుడై – 2
నశియించినదానిని వెదకి రక్షించుట కొరకు వచ్చెను – 2
లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లగా

2. ఇమ్మానుయేలు దేవుడు ఎన్నడూ నిను విడువడు
మరువడు కునుకడు తోడుగా ఉండువాడు – 2
నలిగినవారికి దుర్గమై ఆశ్రయమిచ్చే అమరుడు – 2
చీకటి బ్రతుకులో వెలుగునింపుటకు నీతి సూర్యుడై

3. ప్రయాసపడుచు భారము మోయు సమస్త జనులరా
రండి దేవుని ఆశ్రయించుడి ఈ దినమందే – 2
మీ దోషములు అపరాధములు అన్నీ పోవును – 2
శాంతి నెమ్మది సమాధానము ఇచ్చే దయగల దేవుడు

Udayinchinadu Chudu Lyrics In English

Udayinchinaadu Chudu Nesthamaa
Looka Rakshakudu Kriistugaa – 2

1. Sarvaadhikaari Aayane Sarvasakthimanthudu
Diinudai Rikthudai Manushyakumaarudai – 2
Nasiyinchinadaanini Vedaki Rakshinchuta Koraku Vacchenu – 2
Lookapaapamunu Moosikonipoovu Devuni Gorrepillagaa

2. Immanuyelu Devudu Ennaduu Ninu Viduvadu
Maruvadu Kunukadu Thoodugaa Unduvaadu – 2
Naliginavaariki Durgamai Aasrayamicche Amarudu – 2
Chiikati Brathukuloo Velugunimputaku Niiti Suuryudai

3. Prayaasapaduchu Bhaaramu Moyu Samasta Janularaa
Randi Devunu Aasrayinchudi Ii Dinamande – 2
Mii Dooshamulu Aparaadhamulu Annii Poovunu – 2
Saanthi Nemmadi Samaadhaanamu Icche Dayagala Devudu

Watch Online

Udayinchinadu Chudu MP3 Song

Udayinchinaadu Chudu Nesthamaa Lyrics In Telugu & English

ఉదయించినాడు చూడు నేస్తమా
లోక రక్షకుడు క్రీస్తేసుగా – 2

Udayinchinaadu Chudu Nesthamaa
Looka Rakshakudu Kriistugaa – 2

1. సర్వాధికారి ఆయెనే సర్వశక్తిమంతుడు
దీనుడై రిక్తుడై మనుష్యకుమారుడై – 2
నశియించినదానిని వెదకి రక్షించుట కొరకు వచ్చెను – 2
లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లగా

Sarvaadhikaari Aayane Sarvasakthimanthudu
Diinudai Rikthudai Manushyakumaarudai – 2
Nasiyinchinadaanini Vedaki Rakshinchuta Koraku Vacchenu – 2
Lookapaapamunu Moosikonipoovu Devuni Gorrepillagaa

2. ఇమ్మానుయేలు దేవుడు ఎన్నడూ నిను విడువడు
మరువడు కునుకడు తోడుగా ఉండువాడు – 2
నలిగినవారికి దుర్గమై ఆశ్రయమిచ్చే అమరుడు – 2
చీకటి బ్రతుకులో వెలుగునింపుటకు నీతి సూర్యుడై

Immanuyelu Devudu Ennaduu Ninu Viduvadu
Maruvadu Kunukadu Thoodugaa Unduvaadu – 2
Naliginavaariki Durgamai Aasrayamicche Amarudu – 2
Chiikati Brathukuloo Velugunimputaku Niiti Suuryudai

3. ప్రయాసపడుచు భారము మోయు సమస్త జనులరా
రండి దేవుని ఆశ్రయించుడి ఈ దినమందే – 2
మీ దోషములు అపరాధములు అన్నీ పోవును – 2
శాంతి నెమ్మది సమాధానము ఇచ్చే దయగల దేవుడు

Prayaasapaduchu Bhaaramu Moyu Samasta Janularaa
Randi Devunu Aasrayinchudi Ii Dinamande – 2
Mii Dooshamulu Aparaadhamulu Annii Poovunu – 2
Saanthi Nemmadi Samaadhaanamu Icche Dayagala Devudu

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − three =