Udhayimche Dhivya Rakshkudu – ఉదయించె దివ్య రక్షకుడు 165

Telugu Christian Songs Lyrics
Artist: Emmanuel Christopher V
Album: Zion Songs Telugu
Released on: 23 Dec 2020

Udhayimche Dhivya Rakshkudu Lyrics In Telugu

దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు;
ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2 : 11

ఉదయించె దివ్య రక్షకుడు
ఘోరాంధకార లోకమున
మహిమ క్రీస్తు ఉదయించెను
రక్షణ వెలుగు నీయను – – 2

1. ఘోరాంధకారమున దీపంబు లేక
పలు మారు పడుచుండగా – 2
దుఃఖ నిరాశ యాత్రికులంతా
దారి తప్పియుండగా – 2
మార్గదర్శియై నడిపించువారు – 2
ప్రభు పాద సన్నిధికి
దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు
ఉదయించె ఈ ధరలో – 3

2. చింత విచారముతో నిండియున్న
లోక రోదన విని – 2
పాపంబునుండి నశించిపోగా
ఆత్మ విమోచకుడు – 2
మానవాళికై మరణంబునొంది – 2
నిత్య జీవము నివ్వన్
దివ్యరక్షకుడు ప్రకాశతార
ఉదయించె రక్షింపను – 3

3. పరలోక తండ్రి కరుణించి మనల
పంపేను క్రీస్తు ప్రభున్ – 2
లోకాంధులకు దృష్టినివ్వ
అరుదెంచె క్రీస్తు ప్రభువు – 2
చీకటి నుండి దైవ వెలుగునకు – 2
తెచ్చె క్రీస్తు ప్రభువు
సాతాను శృంగలములను తెంప
ఉదయించె రక్షకుడు – 3

Udhayimche Dhivya Rakshkudu Lyrics In English

Dhaaveedhu Pattanamdhu Naedu Rakshkudu Meekoraku Puttiyunnaadu;
Eeyana Prabhuvaina Kreesthu. Lookaa 2 : 11

Udhayimche Dhivya Rakshkudu
Ghoraandhakaara Lokamuna
Mahima Kreesthu Udayinchenu
Rakshana Velugu Neeyanu – 2

1. Ghoraandhakaaramuna Deepambu Leka
Palu Maaru Paduchundagaa – 2
Dukha Niraasha Yaathrikulanthaa
Daari Thappiyundagaa – 2
Maargadarshiyai Nadipinchuvaaru – 2
Prabhu Paada Sannidhiki
Divya Rakshakudu Prakaasha Velugu
Udayinche Ee Dharalo – 3

2. Chintha Vichaaramutho Nindiyunna
Loka Rodana Vini – 2
Paapambu Nundi Nashinchi Pogaa
Aathma Vimochakudu – 2
Maanavaalikai Maranambu Nondi – 2
Nithya Jeevamu Nivvan
Divya Rakshakudu Prakaasha Thaara
Udayinche Rakshimpanu – 3

3. Paraloka Thandri Karuninchi Manala
Pampenu Kreesthu Prabhun – 2
Lokaandhulaku Drushtinivva
Arudenche Kreesthu Prabhuvu – 2
Cheekati Nundi Daiva Velugunaku – 2
Thechche Kreesthu Prabhuvu
Saathaanu Shrungalamulanu Thempa
Udayinche Rakshakudu – 3

Watch Online

Udhayimche Dhivya Rakshkudu MP3 Song

Technician Information

Album: Zion Songs Telugu
Singer : Emmanuel Christopher V
Keyboard : V Emmanuel Christopher
Audio Mixing : Prem Sankeerth Christopher
Video Editing : V Prem Sankeerth Christopher

Udhayimchey Dhivya Rakshkudu Lyrics In Telugu & English

దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు;
ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2 : 11

Dhaaveedhu Pattanamdhu Naedu Rakshkudu Meekoraku Puttiyunnaadu;
Eeyana Prabhuvaina Kreesthu. Lookaa 2 : 11

ఉదయించె దివ్య రక్షకుడు
ఘోరాంధకార లోకమున
మహిమ క్రీస్తు ఉదయించెను
రక్షణ వెలుగు నీయను – – 2

Udayinche Divya Rakshakudu
Ghoraandhakaara Lokamuna
Mahima Kreesthu Udayinchenu
Rakshana Velugu Neeyanu – 2

1. ఘోరాంధకారమున దీపంబు లేక
పలు మారు పడుచుండగా – 2
దుఃఖ నిరాశ యాత్రికులంతా
దారి తప్పియుండగా – 2
మార్గదర్శియై నడిపించువారు – 2
ప్రభు పాద సన్నిధికి
దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు
ఉదయించె ఈ ధరలో – 3

Ghoraandhakaaramuna Deepambu Leka
Palu Maaru Paduchundagaa – 2
Dukha Niraasha Yaathrikulanthaa
Daari Thappiyundagaa – 2
Maargadarshiyai Nadipinchuvaaru – 2
Prabhu Paada Sannidhiki
Divya Rakshakudu Prakaasha Velugu
Udayinche Ee Dharalo – 3

2. చింత విచారముతో నిండియున్న
లోక రోదన విని – 2
పాపంబునుండి నశించిపోగా
ఆత్మ విమోచకుడు – 2
మానవాళికై మరణంబునొంది – 2
నిత్య జీవము నివ్వన్
దివ్యరక్షకుడు ప్రకాశతార
ఉదయించె రక్షింపను – 3

Chintha Vichaaramutho Nindiyunna
Loka Rodana Vini – 2
Paapambu Nundi Nashinchi Pogaa
Aathma Vimochakudu – 2
Maanavaalikai Maranambu Nondi – 2
Nithya Jeevamu Nivvan
Divya Rakshakudu Prakaasha Thaara
Udayinche Rakshimpanu – 3

3. పరలోక తండ్రి కరుణించి మనల
పంపేను క్రీస్తు ప్రభున్ – 2
లోకాంధులకు దృష్టినివ్వ
అరుదెంచె క్రీస్తు ప్రభువు – 2
చీకటి నుండి దైవ వెలుగునకు – 2
తెచ్చె క్రీస్తు ప్రభువు
సాతాను శృంగలములను తెంప
ఉదయించె రక్షకుడు – 3

Paraloka Thandri Karuninchi Manala
Pampenu Kreesthu Prabhun – 2
Lokaandhulaku Drushtinivva
Arudenche Kreesthu Prabhuvu – 2
Cheekati Nundi Daiva Velugunaku – 2
Thechche Kreesthu Prabhuvu
Saathaanu Shrungalamulanu Thempa
Udayinche Rakshakudu – 3

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Udhayimche Dhivya Rakshkudu, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − 10 =