Telugu Christian Songs Lyrics
Album: Telugu Christmas Songs
Vurantha Nidhuraboye Sandamama Lyrics In Telugu
ఊరంత నిదరబోయెరో
సందమామ సల్లగాలి రాజ్యమేలెరో
1. ఊరావల పొలాల్లోన
గొర్రెమందలను దోలి
నిండ గొంగళ్ళు కప్పి
ముళ్ళ కర్ర చేత పట్టి
గొల్లోలంతా చేరి
యేసయ్యను గొలుస్తుంటే
ఊరంత నిదరబోయెరో
సందమామ సల్లగాలి రాజ్యమేలెరో
2. నజరేన్ బృందమంతా
ఊరూర బయలెల్లి
యేసు పుట్టిన వార్త
ఊరంతా సెబుతుంటే
వంకాని సందురూడు
చిన్నబోయి సూతుంటే
ఊరంత నిదరబోయెరో
సందమామ సల్లగాలి రాజ్యమేలెరో
3. సిమ్మా సీకట్లు కమ్మి
జాము రాత్రి గావచ్చె
వైజాగ్ వాసులంతా
యేసు మాట వినవచ్చె
ముచ్చట్లు అన్ని వింటూ
ముచ్చటగా సూతుంటే
ఊరంత నిదరబోయెరో
సందమామ సల్లగాలి రాజ్యమేలెరో
4. క్రిస్మస్ సంబరాలు
ఇంటింట చూస్తుంటే
వంటిట్లో వెరైటీలు
మాముందు కొస్తుంటే
మీ ఇంటిని యేసు బాబు
సల్లగా సూడాలంటే
ఊరంత నిదరబోయెరో
సందమామ సల్లగాలి రాజ్యమేలెరో
Vurantha Nidhuraboye Sandamama Lyrics In English
Uranta Nidaraboyero
Sandamama Sallagali Rajyamelero
1. Uravala Polallona
Gorremandalanu Doli
Ninda Gongallu Kappi
Mulla Karra Ceta Patti
Gollolanta Ceri
Yesayyanu Golustunte
Uranta Nidaraboyero
Sandamama Sallagali Rajyamelero
2. Najaren Brndamanta
Urura Bayalelli
Yesu Puttina Varta
Uranta Sebutunte
Vankani Sandurudu
Cinnaboyi Sutunte
Uranta Nidaraboyero
Sandamama Sallagali Rajyamelero
3. Simma Sikatlu Kammi
Jamu Ratri Gavacce
Vaijag Vasulanta
Yesu Mata Vinavacce
Muccatlu Anni Vintu
Muccataga Sutunte
Uranta Nidaraboyero
Sandamama Sallagali Rajyamelero
4. Krismas Sambaralu
Intinta Custunte
Vantitlo Veraitilu
Mamundu Kostunte
Mi Intini Yesu Babu
Sallaga Sudalante
Uranta Nidaraboyero
Sandamama Sallagali Rajyamelero

Vurantha Nidhuraboyee Sandamama Lyrics In Telugu & English
ఊరంత నిదరబోయెరో
సందమామ సల్లగాలి రాజ్యమేలెరో
Uranta Nidaraboyero
Sandamama Sallagali Rajyamelero
1. ఊరావల పొలాల్లోన
గొర్రెమందలను దోలి
నిండ గొంగళ్ళు కప్పి
ముళ్ళ కర్ర చేత పట్టి
గొల్లోలంతా చేరి
యేసయ్యను గొలుస్తుంటే
Uravala Polallona
Gorremandalanu Doli
Ninda Gongallu Kappi
Mulla Karra Ceta Patti
Gollolanta Ceri
Yesayyanu Golustunte
ఊరంత నిదరబోయెరో
సందమామ సల్లగాలి రాజ్యమేలెరో
Uranta Nidaraboyero
Sandamama Sallagali Rajyamelero
2. నజరేన్ బృందమంతా
ఊరూర బయలెల్లి
యేసు పుట్టిన వార్త
ఊరంతా సెబుతుంటే
వంకాని సందురూడు
చిన్నబోయి సూతుంటే
Najaren Brndamanta
Urura Bayalelli
Yesu Puttina Varta
Uranta Sebutunte
Vankani Sandurudu
Cinnaboyi Sutunte
ఊరంత నిదరబోయెరో
సందమామ సల్లగాలి రాజ్యమేలెరో
Uranta Nidaraboyero
Sandamama Sallagali Rajyamelero
3. సిమ్మా సీకట్లు కమ్మి
జాము రాత్రి గావచ్చె
వైజాగ్ వాసులంతా
యేసు మాట వినవచ్చె
ముచ్చట్లు అన్ని వింటూ
ముచ్చటగా సూతుంటే
Simma Sikatlu Kammi
Jamu Ratri Gavacce
Vaijag Vasulanta
Yesu Mata Vinavacce
Muccatlu Anni Vintu
Muccataga Sutunte
ఊరంత నిదరబోయెరో
సందమామ సల్లగాలి రాజ్యమేలెరో
Uranta Nidaraboyero
Sandamama Sallagali Rajyamelero
4. క్రిస్మస్ సంబరాలు
ఇంటింట చూస్తుంటే
వంటిట్లో వెరైటీలు
మాముందు కొస్తుంటే
మీ ఇంటిని యేసు బాబు
సల్లగా సూడాలంటే
Krismas Sambaralu
Intinta Custunte
Vantitlo Veraitilu
Mamundu Kostunte
Mi Intini Yesu Babu
Sallaga Sudalante
ఊరంత నిదరబోయెరో
సందమామ సల్లగాలి రాజ్యమేలెరో
Uranta Nidaraboyero
Sandamama Sallagali Rajyamelero
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Tamil, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,