Ajeyuda Naa Yesayya Neevu – అజేయుడా నా యేసయ్యా నీవు

Telugu Christian Songs Lyrics
Artist: Bro. Mathews Annaya Gaaru
Album: Telugu New Year Song
Released on: 1 Jan 2023

Ajeyuda Naa Yesayya Neevu Lyrics In Telugu

అజేయుడా నా యేసయ్యా
నీవు నా తోడు ఉన్నావయ్యా
హర్షించి ఆరాధింతును
నీ కృప నాపై కురిపించినందున – 2

విధాతవు నీవయ్యా
నివులేక నే లేనయ్యా
నిరంతరము నిన్నే
కొనియాడెద యేసయ్యా – 2

అజేయుడా నా యేసయ్యా
నీవు నా తోడు ఉన్నావయ్యా

1. లోకారణ్యములో స్నేహితుడవైనావు
అలసిన వేళలో నను బలపరిచితివి – 2

సుఖ దుఃఖములో భాగస్వామివై – 2
ఎనలేని ప్రేమను నాకు పంచితివి – 2

విధాతవు నీవయ్యా
నివులేక నే లేనయ్యా
నిరంతరము నిన్నే
కొనియాడెద యేసయ్యా – 2

అజేయుడా నా యేసయ్యా
నీవు నా తోడు ఉన్నావయ్యా

2. సమస్యల సాగరం నను ముంచ చూడగా
సరసన నిలిచి నన్నాదుకున్నావు – 2

ఆపద సమయములో ఆశ్రయదుర్గమై – 2
నీ కౌగిలిలో ననుచేర్చి ఆదరించితివి – 2

విధాతవు నీవయ్యా
నివులేక నే లేనయ్యా
నిరంతరము నిన్నే
కొనియాడెద యేసయ్యా – 2

అజేయుడా నా యేసయ్యా
నీవు నా తోడు ఉన్నావయ్యా

3. ఆత్మీయ యాత్రలో నా తోడు ఉన్నావు
నీ అనుభవముతో అణుకువ నేర్పితివి – 2

శోధనవేదనలో కన్నతండ్రివై – 2
అనురాగం ఆనందం నాకు పంచితివి – 2

విధాతవు నీవయ్యా
నివులేక నే లేనయ్యా
నిరంతరము నిన్నే
కొనియాడెద యేసయ్యా – 2

అజేయుడా నా యేసయ్యా
నీవు నా తోడు ఉన్నావయ్యా

Ajeyuda Naa Yesayya Neevu Lyrics In English

Ajeyuda Naa Yesayya
Neevu Naa Thodu Unnavayyaa
Harshinchi Aaradhinthunu
Neekrupa Naapai Kuripinchinandhuna – 2

Vidhaathavu Neevayyaa
Neevuleka Ne Lenayya
Nirantharamu Ninne
Koniyadedha Yesayya – 2

Ajeyudaa Na Yesayya
Neevu Naa Thodu Unnavayyaa

1. Lokaaranyamulo Snehithudavainavu
Alasinavelalo Nanu Balaparachithivi – 2

Sukha Dhukhamulo Bhaagaswamivai – 2
Yenaleni Premanu Naaku Panchithivi – 2

Vidhaathavu Neevayyaa
Neevuleka Ne Lenayya
Nirantharamu Ninne
Koniyadedha Yesayya – 2

Ajeyudaa Na Yesayya
Neevu Naa Thodu Unnavayyaa

2. Samasyala Saagaram Nanu Muncha Choodagaa
Sarasana Nilachi Nannadhukunnavu – 2

Aapadha Samayamulo Aasrayadhurgamai – 2
Nee Kaugililo Nanucherchi Aadharinchithivi – 2

Vidhaathavu Neevayyaa
Neevuleka Ne Lenayya
Nirantharamu Ninne
Koniyadedha Yesayya – 2

Ajeyudaa Na Yesayya
Neevu Naa Thodu Unnavayyaa

3. Aathmeeya Yaathralo Naa Thodu Unnavu
Nee Anubhavamutho Anukuva Nerpithivi – 2

Sodhana Vedhanalo Kanna Thandrivai – 2
Anuragam Aanandham Naaku Panchithivi – 2

Vidhaathavu Neevayyaa
Neevuleka Ne Lenayya
Nirantharamu Ninne
Koniyadedha Yesayya – 2

Ajeyuda Na Yesayya
Neevu Naa Thodu Unnavayyaa

Watch Online

Ajeyuda Naa Yesayya Neevu MP3 Song

Ajeyudaa Naa Yesayya Neevu Lyrics In Telugu & English

అజేయుడా నా యేసయ్యా
నీవు నా తోడు ఉన్నావయ్యా
హర్షించి ఆరాధింతును
నీ కృప నాపై కురిపించినందున – 2

Ajeyuda Naa Yesayya
Neevu Naa Thodu Unnavayyaa
Harshinchi Aaradhinthunu
Neekrupa Naapai Kuripinchinandhuna – 2

విధాతవు నీవయ్యా
నివులేక నే లేనయ్యా
నిరంతరము నిన్నే
కొనియాడెద యేసయ్యా – 2

Vidhaathavu Neevayyaa
Neevuleka Ne Lenayya
Nirantharamu Ninne
Koniyadedha Yesayya – 2

అజేయుడా నా యేసయ్యా
నీవు నా తోడు ఉన్నావయ్యా

Ajeyudaa Na Yesayya
Neevu Naa Thodu Unnavayyaa

1. లోకారణ్యములో స్నేహితుడవైనావు
అలసిన వేళలో నను బలపరిచితివి – 2

Lokaaranyamulo Snehithudavainavu
Alasinavelalo Nanu Balaparachithivi – 2

సుఖ దుఃఖములో భాగస్వామివై – 2
ఎనలేని ప్రేమను నాకు పంచితివి – 2

Sukha Dhukhamulo Bhaagaswamivai – 2
Yenaleni Premanu Naaku Panchithivi – 2

విధాతవు నీవయ్యా
నివులేక నే లేనయ్యా
నిరంతరము నిన్నే
కొనియాడెద యేసయ్యా – 2

Vidhaathavu Neevayyaa
Neevuleka Ne Lenayya
Nirantharamu Ninne
Koniyadedha Yesayya – 2

అజేయుడా నా యేసయ్యా
నీవు నా తోడు ఉన్నావయ్యా

Ajeyudaa Na Yesayya
Neevu Naa Thodu Unnavayyaa

2. సమస్యల సాగరం నను ముంచ చూడగా
సరసన నిలిచి నన్నాదుకున్నావు – 2

Samasyala Saagaram Nanu Muncha Choodagaa
Sarasana Nilachi Nannadhukunnavu – 2

ఆపద సమయములో ఆశ్రయదుర్గమై – 2
నీ కౌగిలిలో ననుచేర్చి ఆదరించితివి – 2

Aapadha Samayamulo Aasrayadhurgamai – 2
Nee Kaugililo Nanucherchi Aadharinchithivi – 2

విధాతవు నీవయ్యా
నివులేక నే లేనయ్యా
నిరంతరము నిన్నే
కొనియాడెద యేసయ్యా – 2

Vidhaathavu Neevayyaa
Neevuleka Ne Lenayya
Nirantharamu Ninne
Koniyadedha Yesayya – 2

అజేయుడా నా యేసయ్యా
నీవు నా తోడు ఉన్నావయ్యా

Ajeyudaa Na Yesayya
Neevu Naa Thodu Unnavayyaa

3. ఆత్మీయ యాత్రలో నా తోడు ఉన్నావు
నీ అనుభవముతో అణుకువ నేర్పితివి – 2

Aathmeeya Yaathralo Naa Thodu Unnavu
Nee Anubhavamutho Anukuva Nerpithivi – 2

శోధనవేదనలో కన్నతండ్రివై – 2
అనురాగం ఆనందం నాకు పంచితివి – 2

Sodhana Vedhanalo Kanna Thandrivai – 2
Anuragam Aanandham Naaku Panchithivi – 2

విధాతవు నీవయ్యా
నివులేక నే లేనయ్యా
నిరంతరము నిన్నే
కొనియాడెద యేసయ్యా – 2

Vidhaathavu Neevayyaa
Neevuleka Ne Lenayya
Nirantharamu Ninne
Koniyadedha Yesayya – 2

అజేయుడా నా యేసయ్యా
నీవు నా తోడు ఉన్నావయ్యా

Ajeyuda Na Yesayya
Neevu Naa Thodu Unnavayyaa

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Ajeyuda Naa Yesayya Neevu, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − two =