Chirudipamalle Veligimdi Lokam – చిరుదీపమల్లె వెలిగింది లోకం

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christmas Songs

Chirudipamalle Veligimdi Lokam Lyrics In Telugu

చిరుదీపమల్లె వెలిగింది లోకం
ఆ వెలుగు కొరకే వేచింది లోకం
ఈ సంభవం యేసయ్య జన్మం
మానవ పాపాపరిహారార్ధం – 2

1. ఈ లోకమంతా పులకించగా
క్రొంగొత్త ఆశలతో
ఆకాశమంతా వెలుగొందెగా
నూతన కాంతులతో – 2

చిరుదీపమల్లె వెలిగింది లోకం
ఆ వెలుగు కొరకే వేచింది లోకం
ఈ సంభవం యేసయ్య జన్మం
మానవ పాపాపరిహారార్ధం

2. పరలోక దూతల్ యేతెంచె
భువికి పరిశుద్ధ గానముతో
అరుదైన తార ఉదయించె
నింగిన్ జ్జానులకు దారి చూపగన్ – 2

చిరుదీపమల్లె వెలిగింది లోకం
ఆ వెలుగు కొరకే వేచింది లోకం
ఈ సంభవం యేసయ్య జన్మం
మానవ పాపాపరిహారార్ధం

Chirudipamalle Veligimdi Lokam Lyrics In English

Chirudipamalle Veligimdi Logam
Aa Velugu Korake Vechimdi Lokam
E Sambavam Yesayya Janmam
Manava Papapariharardham – 2

1. I Lokamamta Pulakimchaga
Kromgotta Asalato
Akasamamta Velugomdega
Nutana Kamtulato – 2

Chirudipamalle Veligimdi Lokam
Aa Velugu Korake Vechimdi Lokam
E Sambavam Yesayya Janmam
Manava Papapariharardham

2. Paraloka Dutal Yetemche
Buviki Parisuddha Ganamuto
Arudaina Tara Udayimche
Nimgin Jjanulaku Dari Chupagan – 2

Chirudipamalle Veligimdi Lokam
Aa Velugu Korake Vechimdi Lokam
E Sambavam Yesayya Janmam
Manava Papapariharardham

Chirudipamalle Veligimdi Lokam, Chirudipamalle Veligimdi Lokam Song,

Chirudipamalle Veligimdi Lyrics In Telugu & English

చిరుదీపమల్లె వెలిగింది లోకం
ఆ వెలుగు కొరకే వేచింది లోకం
ఈ సంభవం యేసయ్య జన్మం
మానవ పాపాపరిహారార్ధం – 2

Chirudipamalle Veligimdi Logam
Aa Velugu Korake Vechimdi Lokam
E Sambavam Yesayya Janmam
Manava Papapariharardham – 2

1. ఈ లోకమంతా పులకించగా
క్రొంగొత్త ఆశలతో
ఆకాశమంతా వెలుగొందెగా
నూతన కాంతులతో – 2

I Lokamamta Pulakimchaga
Kromgotta Asalato
Akasamamta Velugomdega
Nutana Kamtulato – 2

చిరుదీపమల్లె వెలిగింది లోకం
ఆ వెలుగు కొరకే వేచింది లోకం
ఈ సంభవం యేసయ్య జన్మం
మానవ పాపాపరిహారార్ధం

Chirudipamalle Veligimdi Lokam
Aa Velugu Korake Vechimdi Lokam
E Sambavam Yesayya Janmam
Manava Papapariharardham

2. పరలోక దూతల్ యేతెంచె
భువికి పరిశుద్ధ గానముతో
అరుదైన తార ఉదయించె
నింగిన్ జ్జానులకు దారి చూపగన్ – 2

Paraloka Dutal Yetemche
Buviki Parisuddha Ganamuto
Arudaina Tara Udayimche
Nimgin Jjanulaku Dari Chupagan – 2

చిరుదీపమల్లె వెలిగింది లోకం
ఆ వెలుగు కొరకే వేచింది లోకం
ఈ సంభవం యేసయ్య జన్మం
మానవ పాపాపరిహారార్ధం

Chirudipamalle Veligimdi Lokam
Aa Velugu Korake Vechimdi Lokam
E Sambavam Yesayya Janmam
Manava Papapariharardham

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Tamil Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five + 16 =