Janminche Janminche Raaraaju – జన్మించె జన్మించె రారాజు జన్మించె

Telugu Christian Songs Lyrics
Artist: Grace Priscilla
Album: Aalakinche Devaa
Released on: 16 Nov 2018

Janminche Janminche Raaraaju Lyrics In Telugu

జన్మించె జన్మించె రారాజు జన్మించె
చీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించే
అరుదెంచె అరుదెంచె నరునిగా ఇల అరుదెంచె
పరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించే

ఊరు వాడా సంబరమే జీవపు మార్గము వెలిసెనని
నమ్మిన వారికి తప్పకనే కలిగే ఒక వరమే – 2

హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్
హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్

1. దూతకు భయపడి వణికిరి గొల్లలు
శుభవార్తను విని వేగిరమే పరుగిడిరి – 2
సంతోషముతో ఆనంద గానముతో
యేసే ప్రభువని నమ్మిరి పూజించిరి – 2

2. తారను కనుగొని వచ్చిరి జ్ఞానులు
యేసే రాజని అర్పించిరి కానుకలు – 2
ఆరాధించి హృదయములను అర్పించి
భువినేలే రారాజును కీర్తించిరి – 2

3. యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవము ఇదియే నిత్యము – 2
నీ పాపాలన్నీ క్షమియించేదేసయ్యే
విశ్వసించి నీ హృదయమునే అర్పించుము – 2

Janminche Janminche Raaraaju Lyrics In English

Janminche Janminche Raaraaju Janminche
Cheekati Brathukulu Tholaginchi Lokamune Veliginche
Arudhenche Arudhenche Narunigaa Ila Arudhenche
Paralokamu Veedi Bhuvikethenchi Rakshana Kaliginche

Ooru Vaadaa Sambarame
Jeevapu Maargamu Velisenani
Nammina Vaariki Thappakane
Kalige Oka Varame – 2

Happy Christmas Merry Christmas
Wish You A Happy Happy Christmas
Happy Christmas Merry Christmas
Wish You A Merry Merry Merry Christmas

1. Doothaku Bhayapadi Vanikiri Gollalu
Shubhavaarthanu Vini Vegirame Parugidiri – 2
Santhoshamutho Aananda Gaanamutho
Yese Prabhuvani Nammiri Poojinchiri – 2

2. Thaaranu Kanugoni Vachchiri Gnaanulu
Yese Raajani Arpinchiri Kaanukalu – 2
Aaraadhinchi Hrudayamulanu Arpinchi
Bhuvinele Raaraajunu Keerthinchiri – 2

3. Yese Maargamu Yese Sathyamu
Yese Jeevamu Idiye Nithyamu – 2
Nee Paapaalanni Kshamiyinchedhesayye
Vishwasinchi Nee Hrudayamune Arpinchumu – 2

Watch Online

Janminche Janminche Raaraaju MP3 Song

Technician Information

Singer : Grace Priscilla
Producers : Ramson Chepuri & Marthamma Chepuri
Lyrics & Tune : Kranthi Chepuri
Music : Prabhu Kumar
VFX : David Varma
Video : Vikas Pullagura

Janminche Janminchey Raaraaju Lyrics In Telugu & English

జన్మించె జన్మించె రారాజు జన్మించె
చీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించే
అరుదెంచె అరుదెంచె నరునిగా ఇల అరుదెంచె
పరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించే

Janminche Janminche Raaraaju Janminche
Cheekati Brathukulu Tholaginchi Lokamune Veliginche
Arudhenche Arudhenche Narunigaa Ila Arudhenche
Paralokamu Veedi Bhuvikethenchi Rakshana Kaliginche

ఊరు వాడా సంబరమే జీవపు మార్గము వెలిసెనని
నమ్మిన వారికి తప్పకనే కలిగే ఒక వరమే – 2

Ooru Vaadaa Sambarame
Jeevapu Maargamu Velisenani
Nammina Vaariki Thappakane
Kalige Oka Varame – 2

హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్
హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్

Happy Christmas Merry Christmas
Wish You A Happy Happy Christmas
Happy Christmas Merry Christmas
Wish You A Merry Merry Merry Christmas

1. దూతకు భయపడి వణికిరి గొల్లలు
శుభవార్తను విని వేగిరమే పరుగిడిరి – 2
సంతోషముతో ఆనంద గానముతో
యేసే ప్రభువని నమ్మిరి పూజించిరి – 2

Doothaku Bhayapadi Vanikiri Gollalu
Shubhavaarthanu Vini Vegirame Parugidiri – 2
Santhoshamutho Aananda Gaanamutho
Yese Prabhuvani Nammiri Poojinchiri – 2

2. తారను కనుగొని వచ్చిరి జ్ఞానులు
యేసే రాజని అర్పించిరి కానుకలు – 2
ఆరాధించి హృదయములను అర్పించి
భువినేలే రారాజును కీర్తించిరి – 2

Thaaranu Kanugoni Vachchiri Gnaanulu
Yese Raajani Arpinchiri Kaanukalu – 2
Aaraadhinchi Hrudayamulanu Arpinchi
Bhuvinele Raaraajunu Keerthinchiri – 2

3. యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవము ఇదియే నిత్యము – 2
నీ పాపాలన్నీ క్షమియించేదేసయ్యే
విశ్వసించి నీ హృదయమునే అర్పించుము – 2

Yese Maargamu Yese Sathyamu
Yese Jeevamu Idiye Nithyamu – 2
Nee Paapaalanni Kshamiyinchedhesayye
Vishwasinchi Nee Hrudayamune Arpinchumu – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve + 17 =