Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని

Telugu Christian Songs Lyrics
Artist: A R Stevenson
Album: Telugu New Year Song
Released on: 31 Dec 2022

Noothana Samvatsaram Devuni Lyrics In Telugu

నూతన సంవత్సరం
దేవుని బహుమానం – 2
కృపను చూపెను గత కాలం
పరమతండ్రి కి స్తుతి స్తోత్రం – 2

ముందుకే మన పరుగు
పాతవి కనుమరుగు – 2

1. ఎదుగుదలకు అడ్డు
వచ్చిన ప్రతిదియు తొలగును – 2
దేవుడే ఆజ్ఞాపించెను
అత్యధిక విజయమిచ్చును – 2

అత్యధిక విజయమిచ్చును (ముందుకే)

2. సత్ క్రియలకు తగిన
రీతిగా ఫలితము దొరుకును – 2
దేవుడే ప్రారంభించెను
తుదముట్టుకు నెరవేర్చును – 2

తుదముట్టుకు నెరవేర్చును (ముందుకే)

3. మహిమ నుండి అధిక
మహిమకు ప్రవేశము జరుగును – 2
దేవుడే సంకల్పించెను
అభివృద్ధిని కలిగించును – 2

అభివృద్ధిని కలిగించును (ముందుకే)

నూతన సంవత్సరం
దేవుని బహుమానం – 2
కృపను చూపెను గత కాలం
పరమతండ్రి కి స్తుతి స్తోత్రం – 2

Noothana Samvatsaram Devuni Lyrics In English

Noothana Samvathsaram
Dhevuni Bahumanam – 2
Krupanu Choopenu Gathakaalam
Paramathandriki Sthuthi Sthothram – 2

Mundhuke Mana Parugu
Paathavi Kanumarugu – 2

1. Yedhugudhalaku Addu
Vachina Prathidhiyu Tholagunu – 2
Dhevude Aagnapinchenu
Athyadhika Vijayamichunu – 2

Athyadhika Vijayamichunu (Mundhuke)

2. Sathkriyalaku Thagina
Reethigaa Phalithamu Dhorukunu – 2
Dhevude Prarambhinchenu
Thudhamattuku Neraverchunu – 2

Thudhamattuku Neraverchunu (Mundhuke)

3. Mahima Nundi Adhika
Mahimaku Pravesamu Jarugunu – 2
Dhevude Sankalpinchenu
Abhivruddhini Kaliginchunu – 2

Abhivruddhini Kaliginchunu (Mundhuke)

Noothana Samvathsaram
Dhevuni Bahumanam – 2
Krupanu Choopenu Gathakaalam
Paramathandriki Sthuthi Sthothram – 2

Watch Online

Noothana Samvatsaram Devuni MP3 Song

Noothana Samvatsaram Devuni Lyrics In Telugu & English

నూతన సంవత్సరం
దేవుని బహుమానం – 2
కృపను చూపెను గత కాలం
పరమతండ్రి కి స్తుతి స్తోత్రం – 2

Noothana Samvathsaram
Dhevuni Bahumanam – 2
Krupanu Choopenu Gathakaalam
Paramathandriki Sthuthi Sthothram – 2

ముందుకే మన పరుగు
పాతవి కనుమరుగు – 2

Mundhuke Mana Parugu
Paathavi Kanumarugu – 2

1. ఎదుగుదలకు అడ్డు
వచ్చిన ప్రతిదియు తొలగును – 2
దేవుడే ఆజ్ఞాపించెను
అత్యధిక విజయమిచ్చును – 2

Yedhugudhalaku Addu
Vachina Prathidhiyu Tholagunu – 2
Dhevude Aagnapinchenu
Athyadhika Vijayamichunu – 2

అత్యధిక విజయమిచ్చును (ముందుకే)

Athyadhika Vijayamichunu (Mundhuke)

2. సత్ క్రియలకు తగిన
రీతిగా ఫలితము దొరుకును – 2
దేవుడే ప్రారంభించెను
తుదముట్టుకు నెరవేర్చును – 2

Sathkriyalaku Thagina
Reethigaa Phalithamu Dhorukunu – 2
Dhevude Prarambhinchenu
Thudhamattuku Neraverchunu – 2

తుదముట్టుకు నెరవేర్చును (ముందుకే)

Thudhamattuku Neraverchunu (Mundhuke)

3. మహిమ నుండి అధిక
మహిమకు ప్రవేశము జరుగును – 2
దేవుడే సంకల్పించెను
అభివృద్ధిని కలిగించును – 2

Mahima Nundi Adhika
Mahimaku Pravesamu Jarugunu – 2
Dhevude Sankalpinchenu
Abhivruddhini Kaliginchunu – 2

అభివృద్ధిని కలిగించును (ముందుకే)

Abhivruddhini Kaliginchunu (Mundhuke)

నూతన సంవత్సరం
దేవుని బహుమానం – 2
కృపను చూపెను గత కాలం
పరమతండ్రి కి స్తుతి స్తోత్రం – 2

Noothana Samvathsaram
Dhevuni Bahumanam – 2
Krupanu Choopenu Gathakaalam
Paramathandriki Sthuthi Sthothram – 2

Noothana Samvatsaram Devuni, Noothana Samvatsaram Devuni Song,

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × five =